
ట్యాగ్ · 11 కథనాలు


ఆత్మ విశ్వాసమే అసలైన అందం -సాయి పల్లవి
నా ప్రేమతో మా అమ్మను ఉక్కిరిబిక్కిరి చేస్తా..!
మరోసారి నానితో..?
పెళ్ళికి నో - సాయి పల్లవి
భారీ రెమ్యునరేషన్ డిమాండ్ ?
"మహా సముద్రం" మూవీ లో హీరోయిన్ సాయి పల్లవి ?
చాలా కష్టమైన సన్నివేశం - సాయి పల్లవి

జూన్ నుంచి రానా, సాయిపల్లవి కాంబినేషన్ మూవీ?

మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌లో సాయిపల్లవి?

ఆధ్యాత్మిక భావనలో న్యూ ఇయర్ కు వెల్ కమ్ చెప్పిన సాయి పల్లవి
బ్లాక్ బస్టర్ ఫిదా మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి పల్లవి, ఆ మూవీ లో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్, డ్యాన్స్ లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను ఎంపిక చేసుకుంటున్న సాయి పల్లవి కథానాయికగా రూపొందిన లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఆ మూవీస్ లో సాయి పల్లవి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. గౌతమ్ రామచంద్రన్ దర్వకత్వంలో సాయి పల్లవి ప్రధాన పాత్రలో ఉమెన్ సెంట్రిక్ మూవీగా తమిళ, తెలుగు, కన్నడ భాషలలో తెరకెక్కిన గార్గి మూవీ భారీ కలెక్షన్స్ తో కమర్షియల్ హిట్ గా నిలిచింది.

ఐటెం సాంగ్స్ పై సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్
బ్లాక్ బస్టర్ “ఫిదా ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి పల్లవి , ఆ మూవీ లో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ , డ్యాన్స్ లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను ఎంపిక చేసుకుంటున్న సాయి పల్లవి కథానాయికగా రూపొందిన”లవ్ స్టోరీ“, “శ్యామ్ సింగరాయ్” మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఆ మూవీస్ లో సాయి పల్లవి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. సాయి పల్లవి కథానాయికగా తెరకెక్కిన ”విరాటపర్వం “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.ఉమెన్ సెంట్రిక్ మూవీ గా తమిళ, తెలుగు భాషలలో తెరకెక్కుతున్న “గార్గి “మూవీ నటిస్తున్న సాయి పల్లవి, శివ కార్తికేయన్ హీరోగా ” తెరకెక్కుతున్న"మావీరన్…

ఆత్మ విశ్వాసమే అసలైన అందం -సాయి పల్లవి
బ్లాక్ బస్టర్ “ప్రేమమ్ ” (2015) మూవీతో మలయాళ చిత్ర పరిశ్రమ కు కథానాయికగా పరిచయం అయిన సాయి పల్లవి బ్లాక్ బస్టర్ “ఫిదా ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ లో సాయి పల్లవి తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు .టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి తెలుగు , తమిళ , మలయాళ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. సాయి పల్లవి కథానాయిక గా రూపొందిన “లవ్ స్టోరీ “ ,”విరాటపర్వం “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.నాని హీరోగా రూపొందుతున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగ రాయ్ “మూవీ లో సాయి పల్లవి కథానాయికగా నటిస్తున్నారు.
నా ప్రేమతో మా అమ్మను ఉక్కిరిబిక్కిరి చేస్తా..!
మలయాళం ప్రేమమ్ ద్వారా సినిమా పరిశ్రమకు పరిచయమై, సౌత్ ఇండియన్ యువకులకు మలర్ గా మారిపోయింది సాయి పల్లవి. ఫిదా సినిమా చూశాక యువత మొత్తం ఆమె అభినయానికి, అందానికి, డ్యాన్స్ కు ఫిదా అయిపోయారు. కేవలం పాత్ర ప్రధానమైన సినిమాలే చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అందుకే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి క్రేజ్ సంపాదించుకుంది.
మరోసారి నానితో..?
ఫిదా సినిమాలో తన నటనతో అందర్నీ ఫిదా చేసిన నటి సాయి పల్లవి. గ్లామర్ పాత్రలకు దూరంగా కేవలం పాత్ర ప్రాధాన్యమైన రోల్స్ మాత్రమే ఎంచుకుంటూ సినిమాలు చేసుకుంటూ పోతుంది. ప్రస్తుతం వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి కాంబినేషన్లో విరాటపర్వం 1992 అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా కొంత షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. ఇక ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా.. సాయి పల్లవి నక్సలైట్ గా కనిపించనున్న సంగతి కూడా విదితమే.
పెళ్ళికి నో - సాయి పల్లవి
బ్లాక్ బస్టర్ "ఫిదా " మూవీ తో టాలీవుడ్ కు ఎంటర్ అయిన సాయి పల్లవి , ఆ మూవీలో తెలంగాణ యువతి గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు." MCA" , "పడి పడి లేచె మనసు " మూవీస్ లో నటించిన సాయి పల్లవి తమిళ, మలయాళ మూవీస్ లో కూడా నటించారు. సాయి పల్లవి ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా రూపొందుతున్న "లవ్ స్టోరీ ", వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి హీరోగా రూపొందుతున్న "విరాటపర్వం 1992 " మూవీస్ లో నటిస్తున్నారు.
భారీ రెమ్యునరేషన్ డిమాండ్ ?
బ్లాక్ బస్టర్ "ఫిదా " మూవీ లో తెలంగాణ యువతి భానుమతి గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని సాయి పల్లవి క్రేజీ హీరోయిన్ గా మారారు. సాయి పల్లవి ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరో గా రూపొందుతున్న "లవ్ స్టోరీ ", వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా హీరోగా రూపొందుతున్న "విరాటపర్వం" మూవీస్ లో నటిస్తున్నారు.
"మహా సముద్రం" మూవీ లో హీరోయిన్ సాయి పల్లవి ?
బ్లాక్ బస్టర్ "RX 100 " మూవీ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందనున్న "మహాసముద్రం " మూవీ కి హీరో శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. "మహాసముద్రం " మూవీ నుండి సమంత వైదొలగిన తరువాత సాయి పల్లవిని హీరోయిన్ గా ఎంపిక చేయాలని దర్శకుడు ప్లాన్ చేశారు. ఈ మూవీ లో నటించేందుకు సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిఉంది.
చాలా కష్టమైన సన్నివేశం - సాయి పల్లవి
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా రూపొందిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ "ఫిదా " మూవీ ఘనవిజయం సాధించింది. సాయి పల్లవి కథానాయికగా టాలీవుడ్ కు పరిచయ చిత్రం "ఫిదా" లో తెలంగాణ యువతి భానుమతి గా సాయి పల్లవి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఫిదా చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో సాయి పల్లవి "ఫిదా" మూవీ కి సంబంధించి ఒక ఆసక్తికర విషయాన్ని తెలిపారు.

జూన్ నుంచి రానా, సాయిపల్లవి కాంబినేషన్ మూవీ?
రానా, సాయిపల్లవి కాంబినేషన్లో ‘విరాటపర్వం 1992’ పేరుతో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ‘నీది నాది ఒకే కథ’తో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న వేణు ఊడుగుల… ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కనున్న ఈ పీరియాడిక్ లవ్ స్టోరీలో… రానా విద్యార్థి నాయకుడిగా కనిపించబోతున్నాడని సమాచారం. ప్రస్తుతం… ఈ సినిమాకి సంబంధించి పూర్వ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం… జూన్ నుండి సెట్స్ పైకి వెళ్లనుందని టాలీవుడ్ టాక్.

మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌లో సాయిపల్లవి?
సాయిపల్లవి... జయాపజయాలకు అతీతంగా తనకంటూ ఓ అభిమాన గణాన్ని సంపాదించుకున్న ఈ తరం కథానాయిక. స్క్రిప్ట్, క్యారెక్టర్ నచ్చితేనే... సినిమాలకు సంతకం చేసే ఈ డాన్సింగ్ సెన్సేషన్... తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.