పెళ్ళికి నో – సాయి పల్లవి

Fidaa Actress Sai Pallavi Says No To Marriage

బ్లాక్ బస్టర్ “ఫిదా ” మూవీ తో టాలీవుడ్ కు ఎంటర్ అయిన సాయి పల్లవి , ఆ మూవీలో తెలంగాణ యువతి గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.” MCA” , “పడి పడి లేచె మనసు ” మూవీస్ లో నటించిన సాయి పల్లవి తమిళ, మలయాళ మూవీస్ లో కూడా నటించారు. సాయి పల్లవి ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా రూపొందుతున్న “లవ్ స్టోరీ “, వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి హీరోగా రూపొందుతున్న “విరాటపర్వం 1992 ” మూవీస్ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరోయిన్ సాయి పల్లవి పెళ్ళి చేసుకుంటుందనే వార్తలు మీడియా లో వచ్చాయి. తన పెళ్ళి వార్తలపై సాయి పల్లవి స్పందించారు. ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. తన ఫోకస్ మొత్తం కెరీర్ పైనే ఉందని, ఇప్పట్లో పెళ్ళి ఆలోచన లేదని , పెళ్ళి చేసుకుంటానో లేదో కూడా తెలియదని సాయి పల్లవి చెప్పారు. భిన్న వ్యక్తిత్వం తో ఉన్న సాయి పల్లవి డబ్బు కోసం ఏ పాత్రా చేయరని, కోట్లు ఆఫర్ చేసినా యాడ్స్ లో నటించరని , తన సిద్ధాంతాలు పక్కన పెట్టరని తెలిసిన విషయమే. ఇటువంటి లక్షణాలు ఉన్న సాయి పల్లవి పెళ్ళి విషయంలో వెలిబుచ్చిన అభిప్రాయం సంచలనం గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 7 =