కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Sai Dharam Tej Latest Movie Update

ట్యాగ్ · 11 కథనాలు

Pawan Kalyan And Sai Dharam Tej Movie Casting Details,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Pawan Kalyan,Sai Dharam Tej,Pawan Kalyan New Movie,Pawan Kalyan Movies,Pawan Kalyan Upcoming
సినిమా వార్తలు

పవన్-సాయి తేజ్ మూవీ క్యాస్టింగ్ వివరాలు

మెగా కాంపౌండ్ నుండి క్రేజీ కాంబినేషన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- సాయి థరమ్ తేజ్ ది. సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, సాయి తేజ్ ప్రధాన పాత్రల్లో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. పవన్ కల్యాణ్‌తో పాటు సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో సెట్ అయ్యాయి. ఈసినిమా తమిళ్ లో సూపర్ హిట్ అయిన వినోద సితం అనే సినిమాకు రీమేక్ అన్న సంగతి కూడా విదితమే. కొద్ది రోజుల క్రితమే ఈసినిమాను అధికారికంగా ప్రకటించడమే కాకుండా షూటింగ్ ను కూడా మొదలుపెట్టేశారు. ప్రస్తుతం అయితే షూటింగ్ ను జరుపుకుంటుంది ఈసినిమా.

TFN Adminవాట్సాప్
Pawan Kalyan And Sai Dharam Tej Remake Movie Shoot Begin,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Pawan Kalyan New Movie,Pawan Kalyan Movies,Pawan Kalyan Upcoming Movie,Pawan Kalyan Latest
షూటింగ్ అప్‌డేట్

పవన్-సాయి తేజ్ మూవీ షూటింగ్ స్టార్ట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తరువాత వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఒకవైపు రాజకీయాలతో బిజీగా ఉన్నా కూడా మరోవైపు సినిమా షూటింగ్ లలో పాల్గొంటూ తీరిక లేకుండా గడుపుతున్నారు. అంతేకాదు డైరెక్ట్ సినిమా కంటే కూడా రీమేక్ సినిమాలే ఎక్కువగా చేస్తున్నాడు పవన్. ఇప్పటికే భీమ్లానాయక్, వకీల్ సాబ్ రెండూ కూడా రీమేక్ సినిమాలే. ఇప్పుడు మరో సినిమాను రీమేక్ చేయనున్నాడు. తమిళంలో సూపర్ హిట్ అయినా వినోదయ సీతం అనే సినిమాను పవన్ రీమేక్ చేయబోతున్నట్టు ఎప్పటినుండో వార్తలు వచ్చాయి. ఇన్ని రోజుల తరువాత ఆ సినిమాపై క్లారిటీ వచ్చేసింది. రెండు రోజుల క్రితమే ఈసినిమాపై అధికారిక ప్రకటన ఇచ్చారు మేకర్స్.

TFN Adminవాట్సాప్
Hero Sai Dharam Tej Watching Republic Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,New Telugu Movie,New Telugu Movie 2021,Republic,Republic Movie,Republic Telugu Movie,Republic Songs,Republic Movie Songs,Republic Teaser,Republic Trailer,Republic
సినిమా వార్తలు

'రిపబ్లిక్' చూస్తున్న సాయి తేజ్

దేవకట్టా దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా వచ్చిన సినిమా రిపబ్లిక్. ఈసినిమా ఇప్పటికే రిలీజ్ అయి మంచి టాక్ నే సొంతం చేసుకుంది. అయితే ఈసినిమా రిలీజ్ అయినప్పుడు సాయి తేజ్ పరిస్థితి అంత బాలేదన్న సంగతి తెలిసిందే. అప్పటికే సాయితేజ్ బైక్ యాక్సిడెంట్ కు గురై చికిత్స తీసుకుంటున్నాడు. దీనివల్ల సినిమా ప్రమోషన్స్ లో కూడా పాల్గొనలేకపోయాడు. అయితే మేకర్స్ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఈసినిమా ప్రమోషన్స్ చేసి రిలీజ్ చేశారు. ఇక ఈసినిమా కూడా మంచి ప్రేక్షకాదరణ పొందింది

TFN Adminవాట్సాప్
Sai Dharam Tej Starrer Republic Movie All Set To Release On OTT Platform,Sai Dharam Tej's Republic Movie's OTT Release Details,Republic Movie OTT Release,Sai Dharam Tej Republic Movie Streaming On OTT,ZEE 5,Republic On ZEE5,Republic On ZEE5 On Nov 26
ఓటీటీ

ఓటీటీ రిలీజ్ కు సిద్దమైన 'రిపబ్లిక్'

మెగా హీరో సాయి తేజ్ వరుసగా హిట్స్ ను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఒకప్పుడు వరుస ఫ్లాప్స్ తో ఉన్న సాయ్ తేజ్ చిత్రలహరి సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చి ఆ తరువాత నుండి వరుసగా విజయాలను సొంతం చేసుకుంటున్నాడు. గత ఏడాది సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో హిట్ అందుకున్న సాయి తేజ్.. ఈ ఏడాది రిపబ్లిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరోసారి హిట్ ను సొంతం చేసుకున్నాడు. దేవ కట్టా దర్శకత్వంలో పొలిటికల్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కింది. నిజానికి రిప‌బ్లిక్ సినిమా విడుద‌ల స‌మ‌యానికి బైక్ యాక్సిడెంట్‌కు గురైన సాయిధ‌ర‌మ్ తేజ్ ఆస్ప‌త్రిలోనే ఉన్నా కూడా మేకర్స్ మాత్రం ఎక్కడా వెనుకడుగు వేయకుండా సినిమా…

TFN Adminవాట్సాప్
Supreme Star Sai Dharam Tej To Hit The Sets Soon As He Is Restoring Back To Normal,Hero Sai Dharam Tej Latest Health Condition,Hero Sai Dharam Tej Latest Health Update,Sai Dharam Tej Is Ready To Join New Movie Shoot,Sai Dharam Tej New Movie Shoot,Sai
సినిమా వార్తలు

కోలుకున్న తేజ్.. త్వరలో సెట్స్ పైకి..!

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే కదా. దీంతో అటు మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు, సన్నిహితులు అందరూ ఆందోళన చెందారు. దాదాపు నెల రోజులకు పైగా అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందిన తేజ్ ఇటీవలే డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చారు. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం సాయి తేజ్ పూర్తిగా కోలుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. నొప్పులు తగ్గేందుకు గాను ఫిజియో థెరపీ, స్పీచ్ థెరపీ చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లోనే తేజ్‌ తన కొత్త చిత్రం షూటింగ్‌లో పాల్గొననున్నాడని వార్తలు వస్తున్నాయి.

TFN Adminవాట్సాప్
Sai Dharam Tej Is Recovering And Will Be Back On Movie Sets Soon,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest Tollywood Updates,Sai Dharam Tej,Sai Dharam Tej Movies,Sai Dharam Tej New Movie,Sai Dharam Tej Latest News,Sai Dharam Tej Latest Update
సినిమా వార్తలు

నవంబర్ నుండి సెట్స్ లోకి 'సాయి తేజ్'

మెగా హీరో సాయి తేజ్ ఇటీవల బైక్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే కదా. అప్పటినుండి అపోలో ఆస్పత్రిలోనే చికిత్స పొందుతుండగా ప్రస్తుతం అయితే కోలుకుంటున్నట్టు చెబుతున్నారు. ఇక దీనికి తోడుగా సాయి తేజే స్వయంగా ఆయన ట్విట్టర్ అకౌంట్‌ నుంచి ట్వీట్‌ చేశారు. నాపై, రిపబ్లిక్‌ మూవీపై మీరు చూపిస్తున్న ప్రేమ, అభిమానానికి థ్యాంక్స్‌ అన్నది చిన్నపదమే. త్వరలోనే మీ ముందుకు వస్తా అంటూ 'థంబ్స్ అప్‌'సింబల్‌ ని చూపిస్తూ ఓ ఫోటోను షేర్ చేశాడు. దీంతో అభిమానులు కూడా కాస్త రిలాక్స్ అయ్యారు.

TFN Adminవాట్సాప్
Directors Of Family Man Shower Praises On Republic Movie,Sai Tej In Republic,Aishwarya Rajesh,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,Latest Telugu Movies 2021,2021 Latest Telugu Movie,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,Repub
సినిమా వార్తలు

'రిపబ్లిక్' పై 'ఫ్యామిలీ మ్యాన్' డైరెక్టర్స్ ప్రశంసలు

సాయి ధరమ్ తేజ్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం రిపబ్లిక్. ముందుగా నిర్ణయించిన తేదీకే సినిమా విడుదల చేయాలని చిత్రయూనిట్ ఫిక్స్ అయింది. అందుకే అక్టోబర్ 1న సినిమాను రిలీజ్ చేసేందుకు అంతా సిద్దం చేస్తుంది. అందుకే హీరో సాయి తేజ్ లేకపోయినా ప్రమోషన్ కార్యక్రమాలు ఎక్కడా ఆపకుండా చేస్తున్నారు. ఈనేపథ్యంలో రీసెంట్ గా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ప్లాన్ చేస్తున్నారు.. దీనికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అతిథిగా రానున్నారు.

TFN Adminవాట్సాప్
Republic Movie Team Promotes The Movie Commomerating The Services Of District Collectors,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Sai Dharam Tej,Sai Dharam Tej Movies,Sai Dharam Tej New Movie,Sai Dharam Tej Republic,Sai Dharam Tej Republic Movie,Ais
సినిమా వార్తలు

థ్యాంక్యూ కలెక్టర్ తో "రిపబ్లిక్ " ప్రమోషన్స్

జీ స్టూడియోస్ సమర్పణలో జె బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “ప్రస్థానం”మూవీ ఫేమ్ దేవా కట్టా దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ , ఐశ్వర్య రాజేష్ జంటగా తెరకెక్కిన పొలిటికల్ థ్రిల్లర్ “రిపబ్లిక్ “మూవీ మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1 వ తేదీ న రిలీజ్ కానుంది. అవినీతి సమాజం రాజకీయాలపై సీరియస్ డ్రామా నేపథ్యంలో రూపొందిన “రిపబ్లిక్”మూవీ లో జగపతి బాబు , రమ్య కృష్ణ కీలక పాత్రలలో నటించగా , సుబ్బరాజు , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Sai Dharam Tej Starrer Republic Movie Release Date Confirmed,Sai Dharam Tej Republic Theatrical Release Date,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Latest Tollywood Updates,Panja Abhiram,Sai Dharam Tej As Panja Abhiram,Sai Dharam Tej,Hero Sai Dhar
రిలీజ్ అప్‌డేట్

"రిపబ్లిక్ " మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

జె బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ "ప్రస్థానం"మూవీ ఫేమ్ దేవా కట్టా దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ , ఐశ్వర్య రాజేష్ జంటగా పొలిటికల్ థ్రిల్లర్ "రిపబ్లిక్ "మూవీ తెరకెక్కింది. జగపతి బాబు , రమ్య కృష కీలక పాత్రలలో నటించగా , సుబ్బరాజు , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
SDT14 Movie Team Releases An Interesting Update
సినిమా వార్తలు

#SDT 14 మూవీ అప్ డేట్

సూపర్ హిట్ "చిత్రలహరి ", "ప్రతి రోజూ పండగే " మూవీస్ తరువాత హీరో సాయి ధరమ్ తేజ్ కథానాయకుడిగా రూపొందుతున్న "సోలో బ్రతుకే సో బెటర్ " మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత సాయి తేజ్ హీరోగా "ప్రస్థానం "మూవీ ఫేమ్ దేవా కట్టా దర్శకత్వంలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో #SDT 14 మూవీ రూపొందనుంది. నివేత పేతురాజ్ కథానాయిక. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు . మణిశర్మ సంగీతం అందిస్తున్నారు .

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

దేవ కట్టా సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా సాయి తేజ్

ప్రస్తుతం సుబ్బు ద‌ర్శ‌కత్వంలో సాయి తేజ్ హీరోగా 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. `ఇస్మార్ట్ శంక‌ర్` భామ నభా నటేష్ హీరోయిన్ గా రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది.

TFN Adminవాట్సాప్

షేర్