పవన్-సాయి తేజ్ మూవీ క్యాస్టింగ్ వివరాలు

Pawan Kalyan And Sai Dharam Tej Movie Casting Details,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Pawan Kalyan,Sai Dharam Tej,Pawan Kalyan New Movie,Pawan Kalyan Movies,Pawan Kalyan Upcoming Movie,Pawan Kalyan Latest Movie,Mpawan Kalyan Movie Updates,Pawan Kalyan Latest Movie News,Pawan Kalyan New Movie Update,Pawan Kalyan Latest Movie Update,Sai Dharam Tej New Movie,Sai Dharam Tej Movies,Sai Dharam Tej Upcoming Movie,Sai Dharam Tej Latest Movie,Sai Dharam Tej Movie Updates,Sai Dharam Tej Latest Movie News,Sai Dharam Tej New Movie Update,Sai Dharam Tej Latest Movie Update,Pawan Kalyan Movie Casting Details,Sai Dharam Tej Movie Casting Details,Pawan Kalyan And Sai Dharam Tej Movie Produce Details,Pawan Kalyan And Sai Dharam Tej Movie Project Details

మెగా కాంపౌండ్ నుండి క్రేజీ కాంబినేషన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్– సాయి థరమ్ తేజ్ ది. సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, సాయి తేజ్ ప్రధాన పాత్రల్లో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. పవన్ కల్యాణ్‌తో పాటు సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో సెట్ అయ్యాయి. ఈసినిమా తమిళ్ లో సూపర్ హిట్ అయిన వినోద సితం అనే సినిమాకు రీమేక్ అన్న సంగతి కూడా విదితమే. కొద్ది రోజుల క్రితమే ఈసినిమాను అధికారికంగా ప్రకటించడమే కాకుండా షూటింగ్ ను కూడా మొదలుపెట్టేశారు. ప్రస్తుతం అయితే షూటింగ్ ను జరుపుకుంటుంది ఈసినిమా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఈసినిమాలో నటించే నటీనటులకు సంబంధించి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాలో హీరోయిన్ గా కేతిక శర్మ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఇంకా ఈసినిమాలో రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, ప్రియా ప్రకాష్ వారియర్, రాజా చెంబోలు పలు కీలకపాత్రల్లో నటించనున్నట్టు తెలిపారు. కాగా కాగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈసినిమాకు టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. త్రివిక్రమ్ ఈ సినిమాకు డైలాగులు స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − fourteen =