కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

RRR Telugu Movie Latest News

ట్యాగ్ · 135 కథనాలు · పేజీ 7

రిలీజ్ అప్‌డేట్

ఆర్ఆర్ఆర్ లీజ్ డేట్ మారనుందా..?

బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. రామోజీ ఫిలింసిటీలో ప్ర‌త్యేకంగా నిర్మించిన సెట్ల‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.

TFN Adminవాట్సాప్
సాంగ్

`ఆర్ ఆర్ ఆర్` కోసం రామ్ చ‌ర‌ణ్, ఆలియా రొమాంటిక్ సాంగ్

`డైరెక్ట‌ర్ నంబ‌ర్ వ‌న్` య‌స్.య‌స్.రాజ‌మౌళి రూపొందిస్తున్న తాజా చిత్రం `ఆర్ ఆర్ ఆర్`. తెలుగు పోరాట యోధులు అల్లూరి సీతారామ‌రాజు, కొమ‌రం భీమ్ జీవితాల‌ను మిళితం చేస్తూ జ‌క్క‌న్న రూపొందిస్తున్న ఈ హిస్టారిక‌ల్ ఫిక్ష‌న్ లో యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కులుగా న‌టిస్తున్నారు. డీవీవీ దాన‌య్య ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్న‌ ఈ భారీ బ‌డ్జెట్ మూవీ... ఇప్ప‌టికే 70 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకుంది.

Team TFNవాట్సాప్
సాంగ్

చరణ్-అలియా రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణ..!

బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'ఆర్ఆర్ఆర్' నుండి బిగ్ అప్ డేట్ - రూమర్లకు చెక్ పెడతాం..!

బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. రామోజీ ఫిలింసిటీలో ప్ర‌త్యేకంగా నిర్మించిన సెట్ల‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది.ఈ షెడ్యూల్ లో రామ్ చ‌ర‌ణ్ పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Ajay Devgn Character from RRR Revealed, Ajay Devgn Role In RRR Movie, Ajay Devgn Role In RRR Telugu Movie, Latest Telugu Movies News, RRR Telugu Movie Latest News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates
సినిమా వార్తలు

తారక్, చ‌ర‌ణ్‌కు మార్గ‌ద‌ర్శిగా అజ‌య్ దేవ‌గ‌ణ్‌?

యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకులుగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న పేట్రియాటిక్ డ్రామా ‘ఆర్ ఆర్ ఆర్’. ఇందులో కొమరం భీమ్‌గా యంగ్ టైగర్ యన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్శనమివ్వనున్నారు. ఇదిలా ఉంటే... ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్ టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

‘ఆర్ ఆర్ ఆర్’ టైటిల్ అబ్రివేష‌న్స్‌పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క‌థానాయ‌కులుగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్’. పేట్రియాటిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో కొమరం భీమ్‌గా తారక్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ దర్శనమివ్వనున్నారు. ఇదిలా ఉంటే... `ఆర్ ఆర్ ఆర్‌` టైటిల్ కి సంబంధించి అబ్రివేష‌న్ స‌జెష‌న్స్‌ పంప‌మ‌ని ఇప్ప‌టికే జ‌క్క‌న్న ఓ ప్ర‌క‌ట‌న చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌క‌ట‌న‌కి స్పంద‌నగా వంద‌లాది అబ్రివేష‌న్ స‌జెష‌న్స్ వ‌చ్చాయ‌ట‌. అయితే, వీటిలో రెండు అబ్రివేష‌న్స్‌ని మేక‌ర్స్‌ ఫిక్స్ చేశార‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

చరణ్ ను ఈడ్చుకెళ్లిన సీన్ - బాధపడిన 'చిరు' దంపతులు

బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. హైదరాబాదులోని రామోజీ ఫిల్మ్ సిటీలో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించుచున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

‘ఆర్ ఆర్ ఆర్’ కోసం రాజ‌మౌళి షాకింగ్ డెసిష‌న్‌?

‘బాహుబలి’ సిరీస్‌తో జాతీయ స్థాయిలో ఎన‌లేని గుర్తింపుని పొందాడు ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి. ప్ర‌స్తుతం ఈ విజ‌న‌రీ డైరెక్ట‌ర్ ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రీక‌ర‌ణ‌లో త‌ల‌మున‌క‌లై ఉన్నాడు. యంగ్ టైగర్ య‌న్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్న ఈ భారీ మల్టీస్టారర్ మూవీలో కొమరం భీమ్‌గా తారక్... అల్లూరి సీతారామరాజుగా చరణ్ దర్శనమివ్వనున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే... ఈ సినిమాకు సంబంధించిన‌ ఆసక్తికరమైన వార్తొకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

Team TFNవాట్సాప్
Latest Telugu Movies News, List Of Songs Available In RRR Movie, RRR Movie Full Album, RRR Movie Jukebox Songs, RRR Movie Songs, RRR Movie to Have Only 3 Songs in Album, RRR Movie Updates, RRR Songs, RRR Telugu Movie Latest News, RRR Telugu Movie Son
సాంగ్

మూడు పాట‌ల‌తో తెర‌కెక్క‌నున్న ‘ఆర్ ఆర్ ఆర్’?

వాస్తవిక పాత్రలు, కల్పిత ఘటనలతో రూపొందుతున్న పేట్రియాటిక్ డ్రామా ‘ఆర్ ఆర్ ఆర్’. `బాహుబ‌లి` సిరీస్ త‌రువాత దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ... కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు మధ్య చిగురించిన స్నేహం, ఒకరి జీవితంపై మరొకరి ప్రభావం అనే ఆసక్తికరమైన అంశాలతో రూపొందుతోంది. కొమరం భీమ్‌గా తార‌క్‌... అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను... తెలుగుతో పాటు ప‌లు భారతీయ‌ భాష‌ల్లో ఒకే రోజున‌ విడుద‌ల చేయనున్నారు. ఇదిలా ఉంటే... ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో హ‌ల్‌చ‌ల్‌ చేస్తోంది.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

బ‌ల్గేరియా షెడ్యూల్ పూర్తిచేసుకున్న ‘ఆర్ ఆర్ ఆర్‌’

కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు... వీరిద్దరూ వేర్వేరు ప్రాంతాలకు చెందిన పోరాట యోధులు. నిజ జీవితంలో వీరిద్దరూ కలిసినట్లు చారిత్రక ఆధారాలు లేకపోయినా... కలిస్తే ఎలా ఉంటుంది? అనే వినూత్నమైన ఆలోచనలోంచి పుట్టిన కథే ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రం. దర్శకధీరుడు రాజమౌళి తెరరూపం ఇస్తున్న ఈ పేట్రియాటిక్ డ్రామాలో... కొమరం భీమ్‌గా యన్టీఆర్, అల్లూరిగా రామ్ చరణ్ నటిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కథానాయికగా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్న ఈ మాసివ్ మ‌ల్టీస్టార‌ర్‌లో... బాలీవుడ్ యాక్టర్ అజయ్ దేవ‌గ‌ణ్, తమిళ దర్శకనటుడు సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Jr NTR Shooting For An Action Scene In RRR,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,RRR Movie Updates,RRR Telugu Movie Latest News,Jr NTR Action Scene In RRR Movie,#RRR
షూటింగ్ అప్‌డేట్

RRRమూవీ లో యంగ్ "టైగర్" ఫైట్

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీర రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీ స్టారర్ మూవీ RRR 2020 సంవత్సరం జూలై 30 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో ఎన్టీఆర్ కొమరంభీమ్, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఒక కథానాయికగా నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Jr NTR to Pair up with British Actress for RRR Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,RRR Movie Updates,RRR Telugu Movie Latest News,Jr NTR Going To Pairup With A Foreign Actress In RRR Movie,J
సినిమా వార్తలు

ఎన్టీఆర్ కు జోడిగా మళ్ళీ బ్రిటిష్ హీరోయినే..!

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. ప్రస్తుతం రామ్ చరణ్ బ్రేక్ లో ఉండగా.. ఎన్టీఆర్ కి సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం బల్గెరియా వెళ్లనున్నారట చిత్ర యూనిట్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఎన్టీఆర్ జోడీగా మళ్లీ హాలీవుడ్ బ్యూటీ..!

బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర పోషిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు రోల్ లో నటిస్తున్నాడు. చెర్రీ సరసన ఆలియా భట్ హీరోయిన్ గా సెలెక్ట్ అయింది.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Jr NTR Works Hard in Gym for RRR Movie, Jr NTR Look In RRR Movie, Jr NTR Diet Plan, Jr NTR Hard Workouts for RRR Movie, Jr NTR Latest Movie News, RRR Telugu Movie Latest News, NTR gives his efforts for RRR, Jr NTR sheds
సినిమా వార్తలు

ఫిట్ నెస్ ట్రైనింగ్ లో ఎన్టీఆర్

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దర్శక ధీర రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా మల్టీ స్టారర్ మూవీ RRR భారీ బడ్జెట్ తో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ తెలంగాణ ట్రైబల్ హీరో కొమరం భీమ్ గా, రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఒక కథానాయిక. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. RRR మూవీ 2020 జులై 30 వ తేదీ రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,2019 Latest Telugu Movie News, Ram Charan To Join RRR Movie New Schedule Soon, RRR movie updates, RRR Movie schedules, RRR movie details, RRR latest updates, Ra
షూటింగ్ అప్‌డేట్

జూన్ 24 నుంచి ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్‌లో చ‌ర‌ణ్‌!?

యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ `ఆర్ ఆర్ ఆర్‌`. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ పీరియాడిక్ డ్రామా... మెరుపువేగంతో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. ఇదిలా ఉంటే... ఇటీవల ఫ్యామిలీతో హాలిడే ట్రిప్‌కి వెళ్ళొచ్చిన‌ చరణ్... స్వల్ప విరామం తరువాత మళ్ళీ `ఆర్ ఆర్ ఆర్‌` సెట్‌లోకి అడుగుపెట్ట‌నున్నట్టు తెలుస్తోంది.

Team TFNవాట్సాప్

షేర్