ఎన్టీఆర్ జోడీగా మళ్లీ హాలీవుడ్ బ్యూటీ..!

Emma Roberts for Jr NTR in Rajamouli RRR, It’s Emma Roberts for Jr NTR in RRR, Latest Telugu Movie News, NTR to Act with Hollywood Actress Emma Roberts in RRR Movie, RRR Movie Updates, RRR Telugu Movie Latest News, Telugu Cinema Updates, Telugu Film News 2019, Telugu Filmnagar, Who Is Emma Roberts Female Lead Opposite Jr NTR in RRR
NTR to Act with Hollywood Actress Emma Roberts in RRR Movie

బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర పోషిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు రోల్ లో నటిస్తున్నాడు. చెర్రీ సరసన ఆలియా భట్ హీరోయిన్ గా సెలెక్ట్ అయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ముందుగా ఈ సినిమాలో ఎన్టీఆర్ సర్సన నటించేందుకు హాలీవుడ్ హీరోయిన్ డైసీ ఎడ్గర్‌ జోన్స్‌ ను ఎంపిక చేశారు. అయితే వ్యక్తిగత కారణాలతో డైసీ ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోవటంతో మరో ఇంగ్లీష్‌ బ్యూటీని వెతికే పనిలో పడ్డారు ఆర్‌ఆర్‌ఆర్‌ టీం. తాజాగా ఎన్టీఆర్‌కు జోడి సెట్ అయినట్టుగా తెలుస్తోంది. అమెరికన్‌ నటి, గాయని ఎమ్మా రాబర్ట్స్‌ను ఎన్టీఆర్‌ సరసన హీరోయిన్‌గా ఫైనల్ చేశారట. త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈసినిమాను ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య రూపొందిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి వ‌చ్చే ఏడాది జూలై 30న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయనున్నారు.

[subscribe]

[youtube_video videoid=0XwacVaiMO0]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − nine =