కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

RRR Movie

ట్యాగ్ · 12 కథనాలు

NTR Shares Japanese Lady Fan Learned Telugu After Watching RRR
సినిమా వార్తలు

తారక్ ఆటోగ్రాఫ్ కోసం ఎగబడ్డ జపాన్ లేడీ ఫ్యాన్స్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ 'దేవ‌ర' రేపు జపాన్ లో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. దీంతో మూవీ ప్ర‌మోష‌న్స్‌ కోసం తార‌క్ జ‌పాన్ వెళ్లాడు. ఈ క్రమంలో స్థానిక మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నాడు. ఈ సందర్భంగా జూనియర్ ని కలుసుకోవడానికి జపాన్ అభిమానులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అక్కడ ఆయనకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఎన్టీఆర్ కనపడగానే ఆయనను చుట్టుముట్టి తమ అభిమానాన్ని తెలియజేస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
RRR Behind And Beyond OTT Streaming Date Announced
ఓటీటీ

ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

ఇండియా గర్వించదగ్గ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. కేవలం మనదేశంలోనే కాకుండా వరల్డ్ వైడ్‌గా కోట్లాదిమందిని అలరించి సెన్సేషన్ సృష్టించింది. బెస్ట్ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ సహా అత్యంత ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్డును సైతం గెలుపొంది అంతర్జాతీయ వేదికలపై భారతీయ సినిమా ఖ్యాతిని పెంచింది.

Srikanth Mవాట్సాప్
RRR Producers Announced Special Documentary on SS Rajamouli's Film
సినిమా వార్తలు

ఆర్‌ఆర్‌ఆర్‌.. స్పెషల్ డాక్యుమెంటరీ వస్తోంది

దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సూపర్ పాపులారిటీ తెచ్చుకుంది. అలాగే బెస్ట్ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ సహా ఆస్కార్‌ అవార్డును సైతం గెలుపొంది అంతర్జాతీయ వేదికలపై భారతీయ సినిమా ఖ్యాతిని పెంచింది.

Srikanth Mవాట్సాప్
RRR Hero Satyadev's 16-minute Role Trimmed in Editing Room
సినిమా వార్తలు

ఆర్‌ఆర్‌ఆర్ లో ఆ హీరో కూడా నటించాడు, కానీ..

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఆర్ఆర్ఆర్' గ్లోబల్ వైడ్‌గా ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని సాధించిందో తెలిసిందే. ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన ఈ సినిమా ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు సహా పలు అంత‌ర్జాతీయ అవార్డుల‌ను సైతం గెలుచుకుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా నటించిన ఈ మూవీ ఇటీవలికాలంలో వచ్చిన గొప్ప మల్టీస్టారర్ చిత్రంగా గుర్తింపు అందుకుంది.

Srikanth Mవాట్సాప్
RRR Creates Sensational Record Run in 71 Year Old Theatre at Japan
సినిమా వార్తలు

ఆర్ఆర్ఆర్.. జపాన్‌లో సెన్సేషనల్ రన్

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' (రౌద్రం రణం రుధిరం) చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఎన్నో సంచలనాలను సృష్టించిన విషయం తెలిసిందే. వసూళ్లపరంగానే కాకుండా అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సైతం సాధించింది. ఉత్తమ జాతీయ చిత్రం పురస్కారం సహా ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు మరియు గోల్డెన్ గ్లోబ్ వంటి అవార్డులను గెలుచుకుంది.

Srikanth Mవాట్సాప్
RRR Movie Re Release Date Fixed
రిలీజ్ అప్‌డేట్

ఆర్ఆర్ఆర్ రీ రిలీజ్ డేట్ ఫిక్స్

ప్రస్తుతం టాలీవుడ్ లో రీరిలీజ్ లో ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే కదా. పెద్ద సినిమా అని లేదు చిన్న సినిమా అని లేదు హిట్ అయిన సినిమాలను మళ్లీ రీరిలీజ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ సినిమా కూడా రీ రిలీజ్ కు సిద్దమైంది. ఆ సినిమా మరేదో కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు ఆస్కార్ అవార్డ్ ను సైతం అందించిన సినిమా ఆర్ఆర్ఆర్.

TFN Adminవాట్సాప్
RRR movie craze in japan
సినిమా వార్తలు

జపాన్ లో ఇంకా తగ్గని ఆర్ఆర్ఆర్ క్రేజ్

ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటాడు దర్శక ధీరుడు రాజమౌళి. చరిత్రలో అసలు కలవని ఇద్దరు స్వతంత్య్ర సమరయోధుల కథలను తీసుకొని ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కించిన అందరిచేత శభాష్ అనిపించుకున్నాడు. ఇక ఈసినిమా దేశవ్యాప్తంగా ఎంత ప్రభంజనం సృష్టించిందో.. ప్రపంచ వ్యాప్తంగా కూడా అంతే ప్రభంజనం సృష్టిస్తుంది. ఎన్నో అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకొని ఫైనల్ గా అందరూ ఎప్పటినుండో ఎదురుచూస్తున్న అస్కార్ అవార్డును సైతం దక్కించుకొని చరిత్ర పుటల్లోకి ఎక్కింది.

TFN Adminవాట్సాప్
RRR to be Screening This Week in Theaters at Selected Locations Across The US
సినిమా వార్తలు

అమెరికాలో ఇంకా తగ్గని 'ఆర్ఆర్ఆర్' క్రేజ్

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విశేష ప్రజాదరణ చూరగొన్న సంగతి తెలిసిందే. దేశీయంగానే కాకుండా విదేశాల్లో సైతం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఈ సినిమా పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. ఈ క్రమంలో ప్రతిష్టాత్మక ఆస్కార్, గోల్డెన్‌ గ్లోబ్‌, క్రిటిక్స్ ఛాయిస్‌, హెచ్‌సీఏ అవార్డ్, దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్, 46వ ‘జపాన్ అకాడమీ అవార్డు, 69వ ఇండియన్ నేషనల్ అవార్డ్ సహా మరికొన్నింటిని ‘ఆర్ఆర్ఆర్’ దక్కించుకుంది.

Srikanth Mవాట్సాప్
SS Rajamouli Thanks To Brazilian President Lula After He Praises RRR
సినిమా వార్తలు

ఆర్‌ఆర్‌ఆర్‌ పై బ్రెజిల్‌ అధ్యక్షుడి ప్రశంసలు, స్పందించిన రాజమౌళి

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పింది. గతేడాది రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. ఇక ఇందులో కథానాయకులుగా నటించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్‌లు దీని తర్వాత గ్లోబల్‌ స్టార్స్‌గా అవతరించారు. ఈ చిత్రాన్ని రాజమౌళి తెరకెక్కించిన తీరుకి హాలీవుడ్‍ దిగ్గజాలు సైతం ఫిదా అయ్యారు. ఇప్పటికే అనేక దేశాలకు చెందిన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఆర్ఆర్ఆర్ చిత్రం.. తాజాగా తన ఫ్యాన్స్ లిస్టులోకి మరో ప్రముఖుడిని చేర్చింది.

Srikanth Mవాట్సాప్
69th National Film Awards: Tollywood Shines Bright with RRR and Pushpa
సినిమా వార్తలు

69వ జాతీయ సినిమా అవార్డుల్లో సత్తా చాటిన టాలీవుడ్

సినీ ప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేషనల్ ఫిలిం అవార్డ్స్‌ను కేంద్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం ప్రకటించింది. 2021 సంవత్సరానికి గానూ ఈ చలనచిత్ర పురస్కారాలు అందిస్తున్నట్లు ప్రకటించింది. మొత్తం 28 భాషల్లో 280 సినిమాలు వివిధ విభాగాల్లో పోటీపడగా.. 31 విభాగాల్లో అవార్డులను ప్రకటించారు. ఇక ఈ జాతీయ అవార్డుల్లో టాలీవుడ్ సత్తా చాటింది. మునుపెన్నడూ లేనిస్థాయిలో పలు విభాగాల్లో అనేక అవార్డులను కొల్లగొట్టింది. వివిధ విభాగాల్లో 10 జాతీయ అవార్డులు దక్కించుకుని జాతీయ స్థాయిలో సగర్వంగా నిలిచింది తెలుగు సినిమా.

Srikanth Mవాట్సాప్
rrr movie unstoppable run at japan
సినిమా వార్తలు

జపాన్ లో ఆర్ఆర్ఆర్ అన్ స్టాపబుల్-టాప్ 7

ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఈసినిమా రిలీజ్ అయిన ఏడాది పూర్తయి ఇంకా ఈసినిమా గురించి మాట్లాడుతుంటున్నామంటేనే అర్థమవుతుంది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. చరిత్రలో అసలు కలవని ఇద్దరు స్వతంత్య్ర సమరయోధుల కథలను తీసుకొని ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కించిన అందరిచేత శభాష్ అనిపించుకున్నాడు. ఇక ఈసినిమా దేశవ్యాప్తంగా ఎంత ప్రభంజనం సృష్టించిందో.. ప్రపంచ వ్యాప్తంగా కూడా అంతే ప్రభంజనం సృష్టిస్తుంది. ఎన్నో అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకొని ఫైనల్ గా అందరూ ఎప్పటినుండో ఎదురుచూస్తున్న అస్కార్ అవార్డును సైతం దక్కించుకొని చరిత్ర పుటల్లోకి ఎక్కింది.

TFN Adminవాట్సాప్
hollywood star hero chris hemsworth praises on RRR movie
సినిమా వార్తలు

చరణ్, ఎన్టీఆర్ లతో వర్క్ చేయాలి- మరో హాలీవుడ్ నటుడి కోరిక

రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈసినిమా రిలీజ్ అయి ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో పలు భాషల్లో రిలీజ్ అవ్వగా.. మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈసినిమా పలు సంచలనాలు సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా కీర్తి గణించాడు. ఈసినిమా ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. జపాన్ కూడా ఈసినిమా రిలీజ్ అయి అక్కడ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది.

TFN Adminవాట్సాప్

షేర్