
ట్యాగ్ · 12 కథనాలు


రామ్ చరణ్ సాలిడ్ లైనప్

మెగా పవర్ స్టార్ తో మెగా ప్రిన్స్

RC 15 కొత్త షెడ్యూల్ అప్ డేట్

అఫీషియల్- తండ్రి కాబోతున్నచరణ్

#RC15 మూవీ న్యూజిలాండ్ షెడ్యూల్ పూర్తి

రీమేక్ మూవీస్ పై రామ్ చరణ్ కామెంట్స్

ఇన్ స్టా లో చరణ్ హవా

"RC15 "మూవీ కి "కె జి ఎఫ్ "స్టంట్ మాస్టర్స్

అమృత్ సర్ లో "#RC15 " మూవీ తాజా షెడ్యూల్

RC 15 - ఫస్ట్ లుక్ అప్పుడేనా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి 15 అనే వర్కింగ్ టైటిల్ తోనే షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే ఒకపక్క సినిమా షూటింగ్ ముగింపు దశకు వస్తున్నా ఈసినిమా నుండి ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు మేకర్స్. మరోవైపు ఫ్యాన్స్ అందరూ రామ్ చరణ్ ఫస్ట్ లుక్ అయినా రిలీజ్ చేస్తారేమో అని గత ఏడాది నుండి వెయిట్ చేస్తున్నారు. అయినా కూడా ఇప్పటి వరకూ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయలేదు. అయితే తాజా సమాచారం ఈసినిమా నుండి రామ్ చరణ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ అవైటెడ్ ఫస్ట్ లుక్ ను మార్చి 27న చరణ్ బర్త్ డే…

రామ్ చరణ్ సాలిడ్ లైనప్
ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా ఆర్సీ 15. లెజెండ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం శంకర్ సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు రామ్ చరణ్. ఈసినిమాలో కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.. ఇంకా శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.

మెగా పవర్ స్టార్ తో మెగా ప్రిన్స్
బ్లాక్ బస్టర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ లో అల్లూరి సీతారామరాజుగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న రామ్ చరణ్ ప్రస్తుతం భారీ చిత్ర దర్శకుడు శంకర్ ఎస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న #RC 15 మూవీ లో నటిస్తున్నారు. పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ #VT 12 మూవీ లో నటిస్తున్నారు. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కుతున్న#VT 13 మూవీ పూజాకార్యక్రమం…

RC 15 కొత్త షెడ్యూల్ అప్ డేట్
ఆర్ఆర్ఆర్ సినిమాతో ఈఏడాది బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న రామ్ చరణ్ ఇప్పుడు 'RC 15' పై తన ఫోకస్ మొత్తం పెట్టాడు. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఒక స్టార్ హీరో ఒక లెజెండరీ డైరెక్టర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి మొదటి నుండీ భారీ ఎక్స్ పెక్టేషన్సే ఉన్నాయి. ఇక శంకర్ అటు ఇండియన్ 2 సినిమాను అలానే చరణ్ సినిమాను రెండింటిని పార్లల్ గా పూర్తిచేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గానే చరణ్ సినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్ ను న్యూజిలాండ్ లో పూర్తిచేసుకున్నారు. అక్కడ అందమైన ప్రదేశాల్లో చరణ్, కియారా మధ్య ఒక బ్యూటిఫుల్ సాంగ్ ను కూడా చిత్రీకరించారు. ఇక…

స్వామి మహారాజ్ శతాబ్ది మహోత్సవాలకు రామ్చరణ్ కు ఆహ్వానం
బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ మూవీలో అల్లూరి సీతారామరాజుగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. రామ్ చరణ్ ప్రస్తుతం భారీ చిత్ర దర్శకుడు శంకర్ ఎస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న#RC15 మూవీ లో నటిస్తున్నారు. రామ్ చరణ్ తాజాగా అహ్మదాబాద్ లో జరిగే ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానం అందుకున్నారు.

అఫీషియల్- తండ్రి కాబోతున్నచరణ్
మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. ఆ న్యూస్ ఏదో సినిమా న్యూస్ కాదు.. అదేంటంటే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంకా ఉపాసనల గురించి. రామ్ చరణ్-ఉపాసనల వివాహం జరిగి చాలా సంవత్సరాలు జరిగిన సంగతి తెలిసిందే కదా. చరణ్ తోటి హీరోలు అయిన అల్లు అర్జున్, ఎన్టీఆర్ లకు ఇప్పటికే ఇద్దరేసి పిల్లలు పట్టారు. వారు పెద్దవాళ్లు కూడా అయిపోతున్నారు. ఈనేపథ్యంలో మెగా అభిమానులు కూడా చరణ్ ఎప్పుడు తండ్రి అవుతాడా అని ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతారా అని ఎదురుచూస్తున్నారు. మధ్య మధ్యలో కొన్ని రూమర్లు వచ్చినా అవి రూమర్లుగానే మిగిలిపోయాయి. అయితే ఇప్పుడు తాజాగా గుడ్ న్యూస్ చెప్పారు…

ఎన్ డి టివి ఛానల్ ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డ్ వేడుకలో రామ్ చరణ్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ మెగా పవర్ స్టార్ గా టాలీవుడ్ లో కొనసాగుతున్న రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ మూవీ లో అల్లూరి సీతారామరాజు గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ ఎస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న #RC15 మూవీ లో నటిస్తున్నారు. తాజాగా రామ్ చరణ్ ప్రఖ్యాత నేషనల్ ఛానల్ ఎన్ డి టివి ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డ్ కు ఎంపిక అయ్యారు.

#RC15 మూవీ న్యూజిలాండ్ షెడ్యూల్ పూర్తి
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో #RC15 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్, విలన్ గా నటుడు , దర్శకుడు ఎస్ జె సూర్య నటిస్తున్న ఈ మూవీ లో అంజలి , జయరామ్ , శ్రీకాంత్ , సునీల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు .#RC15 మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. #RC15 మూవీ షూటింగ్ ప్రస్తుతం న్యూజిలాండ్ లో ఒక సెట్ లో కొరియోగ్రాఫర్ బాస్కో సీజర్ నేతృత్వంలో రామ్ చరణ్ , కియారా అద్వానీ లపై ఒక భారీ సాంగ్ ను దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నారు.

రీమేక్ మూవీస్ పై రామ్ చరణ్ కామెంట్స్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో #RC15 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్, విలన్ గా నటుడు , దర్శకుడు ఎస్ జె సూర్య నటిస్తున్న ఈ మూవీ లో అంజలి , జయరామ్ , శ్రీకాంత్ , సునీల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు .#RC15 మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. #RC15 మూవీ షూటింగ్ ప్రస్తుతం న్యూజిలాండ్ లో ఒక సెట్ లో కొరియోగ్రాఫర్ బాస్కో సీజర్ నేతృత్వంలో రామ్ చరణ్ , కియారా అద్వానీ లపై ఒక భారీ సాంగ్ ను దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నారు.

ఇన్ స్టా లో చరణ్ హవా
ఇప్పుడు సినిమా కలెక్షన్స్ విషయంలో హీరోల మధ్య పోటీ ఎలా ఉంటుందో అలానే సోషల్ మీడియాలో ఫాలోవర్లు సంఖ్య మీద కూడా పోటీ ఉంటుంది. ఇక టాలీవుడ్ హీరోలు సైతం సోషల్ మీడియాలో తమ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు. ఇక ఇప్పుడు చరణ్ కూడా తన సత్తాను చాటుకుంటున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. దీంతో ఆయన ఫాలోవర్ల సంఖ్య కూడా రోజు రోజుకు పెరిగిపోతూ వస్తుంది. తాజాగా చరణ్ ఇన్ స్టా ఖాతాలో 10 మిలియన్ ఫాలోవర్స్ ను దక్కించుకున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత దాదాపు 20 లక్షల ఫాలోవర్స్ ను చెర్రీ సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదిలా ఉండగా టాలీవుడ్ లోనే అత్యధిక…

"RC15 "మూవీ కి "కె జి ఎఫ్ "స్టంట్ మాస్టర్స్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో “#RC15” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ లో జయరామ్ , అంజలి, శ్రీకాంత్ , సునీల్ కీలక పాత్రలలో నటించనున్నారని సమాచారం.”#RC15” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

అమృత్ సర్ లో "#RC15 " మూవీ తాజా షెడ్యూల్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో “#RC15” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ లో జయరాం , అంజలి, శ్రీకాంత్ , సునీల్ కీలక పాత్రలలో నటించనున్నారని సమాచారం.”#RC15” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.