రీమేక్ మూవీస్ పై రామ్ చరణ్ కామెంట్స్

Ram Charan Intresting Comments on Remake Movies, Ram Charan Comments on Remake Movies, Ram Charan About Remake Movies, Remake Movies, Ram Charan, Kiara Advani, S. Shankar, Ram Charan Latest Movie, Ram Charan Upcoming Movie, Ram Charan Movies, RC15, RC15 2023, RC15 Movie, RC15 Telugu Movie, RC15 Update, RC15 News, RC15 Latest News, RC15 New Update, RC15 Movie Live Updates, RC15 Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో #RC15 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్, విలన్ గా నటుడు , దర్శకుడు ఎస్ జె సూర్య నటిస్తున్న ఈ మూవీ లో అంజలి , జయరామ్ , శ్రీకాంత్ , సునీల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు .#RC15 మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. #RC15 మూవీ షూటింగ్ ప్రస్తుతం న్యూజిలాండ్ లో ఒక సెట్ లో కొరియోగ్రాఫర్ బాస్కో సీజర్ నేతృత్వంలో రామ్ చరణ్ , కియారా అద్వానీ లపై ఒక భారీ సాంగ్ ను దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా హీరో రామ్ చరణ్ రీమేక్ మూవీస్ పై స్పందించారు. రామ్ చరణ్ మాట్లాడుతూ .. మలయాళ సూపర్ హిట్ లూసిఫర్ తెలుగు రీమేక్ గా గాడ్ ఫాదర్ మూవీ ని నిర్మించామనీ, లూసిఫర్ మలయాళ మూవీ ఓటీటీలో రిలీజ్ కావడం.. అత్యధిక శాతం మంది వీక్షించడంతో చాలా వరకు ప్రేక్షకులు గాడ్ ఫాదర్ తెలుగు వెర్షన్ ను చూడటానికి ఇష్టపడలేదు. అదే గాడ్ ఫాదర్ ని దెబ్బతీసిందనీ ,  స్టార్ చరిష్మా, స్టార్ పవర్ కూడా రీమేక్ సినిమాల కోసం ప్రేక్షకులని థియేటర్లకు మళ్లీ రప్పించవచ్చుననీ , కానీ ఆ ఫార్ములా ఎప్పుడూ వర్కవుట్ అవుతుందా? అంటే తాను మాత్రం కాదంటాననీ , అయితే తాను రీమేక్ మూవీ లు చేస్తే గనక ముందు మాతృకని ఓటీటీలో రిలీజ్ చేయోద్దని ఓరిజినల్ నిర్మాతని రిక్వెస్ట్ చేస్తాననీ , అలా అయితేనే రీమేక్ చేస్తానని కండీషన్ పెడతాననీ , అలా జరగనప్పుడు అంతా ఒరిజినల్ కథలు చేయడమే మంచిదనీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here