#RC15 మూవీ న్యూజిలాండ్ షెడ్యూల్ పూర్తి

#RC15 New Zealand Schedule wrapped up, RC15 New Zealand Schedule Update, #RC15 New Zealand Schedule, #RC15, Ram Charan, Kiara Advani, S. Shankar, Ram Charan Latest Movie, Ram Charan Upcoming Movie, Ram Charan Movies, RC15, RC15 2023, RC15 Movie, RC15 Telugu Movie, RC15 Update, RC15 News, RC15 Latest News, RC15 New Update, RC15 Movie Live Updates, RC15 Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో #RC15 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్, విలన్ గా నటుడు , దర్శకుడు ఎస్ జె సూర్య నటిస్తున్న ఈ మూవీ లో అంజలి , జయరామ్ , శ్రీకాంత్ , సునీల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు .#RC15 మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. #RC15 మూవీ షూటింగ్ ప్రస్తుతం న్యూజిలాండ్ లో ఒక సెట్ లో కొరియోగ్రాఫర్ బాస్కో సీజర్ నేతృత్వంలో రామ్ చరణ్ , కియారా అద్వానీ లపై ఒక భారీ సాంగ్ ను దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా న్యూజిలాండ్‌ షెడ్యూల్ పూర్తి అయ్యింది. ఈ విషయాన్ని హీరో రామ్ చ‌ర‌ణ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. న్యూజిలాండ్ లో సాంగ్ షూటింగ్ పూర్తి అయిందంటూ లొకేషన్‌లో టీమ్ మెంబర్స్ కేక్‌ కట్ చేసిన ఫొటోలను రామ్ చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు . ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. దర్శకుడు శంకర్, హీరో రామ్ చరణ్ కాంబినేషన్ లో ఫస్ట్ టైమ్ తెరకెక్కుతున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 3 =