పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ మెగా పవర్ స్టార్ గా టాలీవుడ్ లో కొనసాగుతున్న రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ మూవీ లో అల్లూరి సీతారామరాజు గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ ఎస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న #RC15 మూవీ లో నటిస్తున్నారు. తాజాగా రామ్ చరణ్ ప్రఖ్యాత నేషనల్ ఛానల్ ఎన్ డి టివి ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డ్ కు ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డ్ కు ఎంపిక అయిన రామ్ చరణ్ ను ట్రూ లెజెండ్ అవార్డుతో ఎన్ డి టివి సత్కరించింది. ఇంతటి గొప్ప అవార్డు లభించడం పై రామ్ చరణ్ ఎమోషనల్ గా మాట్లా డుతూ ..1997లో తమ కుటుంబానికి చెందిన ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు సకాలంలో రక్తం అందకపోవడంతో మరణించిన ఘటన తాను ఎప్పటికీ మర్చిపోలేననీ, ఆ విధంగా మరెవ్వరికీ జరుగకూడదు అనే ఉద్దేశ్యంతో నాన్న చిరంజీవి గారు అభిమానుల సహకారంతో బ్లడ్ బ్యాంకు ని స్థాపించారనీ, రక్తదానం చేయడం ఒక గొప్ప కార్యక్రమం అనీ, అలానే బ్లడ్ బ్యాంకు లో రక్తదానం చేసిన వారితో ఫోటో దిగే కార్యక్రమం చేపట్టాననీ చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: