కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Ravi Teja Latest Updates

ట్యాగ్ · 12 కథనాలు

Na Peru Seesa Lyrical Video Out From Rama Raor On Duty Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Rama Rao on Duty,Rama Rao on Duty Movie,Rama Rao on Duty Telugu movie,Rama Ra
సాంగ్

'రామారావు ఆన్ డ్యూటీ' మాస్ సాంగ్ రిలీజ్

ప్రస్తుతం రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. గతంలో కంటే మరింత దూకుడుగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఏడాదికి రెండు సినిమాలైనా రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పుడైతే నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక శ‌ర‌త్ మండ‌వ ద‌ర్శ‌కుడిగా పరిచయం అవుతూ రవితేజ హీరోగా వస్తున్న సినిమా రామారావు ఆన్ డ్యూటీ. ఈసినిమా జులై 29వ తేదీన రిలీజ్ చేయనున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు. ఈమధ్య కాస్త గ్యాప్ ఇచ్చినా ఇప్పుడు మళ్లీ వరుస అప్ డేట్స్ ఇస్తూ బజ్ క్రియేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Tiger Nageswararao Movie Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Tiger Nageswararao Movie,Tiger Nageswararao Telugu movie,Tiger Nageswararao Movie Updates,Tiger Nag
సినిమా వార్తలు

నైట్ షూట్ లో బిజీగా 'టైగర్ నాగేశ్వరరావు'

ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా ఒకటి. వంశీ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది ఇటీవలే అభిషేక్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈనేపథ్యంలో ఈసినిమా షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. నిజానికి ఈసినిమా స్టూవర్ట్ పురం దొంగగా పేరుగాంచిన ‘టైగర్ నాగేశ్వరరావు’ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న సంగతి కూడా విదితమే. దీంతో దొంగ కాబట్టి షూటింగ్ ఎక్కువ శాతం రాత్రిళ్లు మత్రమే జరిగే అవకాశం ఉంది. ఈసందర్భంగా మేకర్స్ తమ…

TFN Adminవాట్సాప్
Tiger Nageswara Rao Movie Heroine Fixed,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates,Tollywood Celebrity News, Ravi Teja,Ravi Teja Movies,Hero Ravi Teja,Mass Maharaja Ravi Teja,Ravi Teja
సినిమా వార్తలు

'టైగర్ నాగేశ్వరరావు' కు హీరోయిన్ ఫిక్స్

వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు మాస్ మహారాజా రవితేజ. ఇక వాటిలో టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా ఒకటి. రవితేజ నటిస్తున్న మొట్టమొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇది. ఇంతకు ముందు ఎప్పుడూ చేయని పాత్రలో రవితేజ ఈసినిమాలో చేయనున్నాడు. ఈసినిమా అయితే ఇప్పటివరకూ లాంచ్ కాలేదు. అయితే ఈసినిమాకు సంబంధించిన వరుస అప్ డేట్ ఇస్తున్నారు. ఇప్పటికే ఈసినిమాను ఉగాది పండుగ రోజు సందర్భంగా గ్రాండ్ లాంచ్ చేయనున్నారు. అంతేకాదు అదే రోజున ప్రీ లుక్ ను కూడా రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఇక ఇప్పుడు మరో సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాలో నటించే హీరోయిన్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు…

TFN Adminవాట్సాప్
Ravi Tejas Tiger Nageswara Rao PreLook To Be Out Soon,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates,Tollywood Celebrity News, Ravi Teja,Ravi Teja Movies,Hero Ravi Teja,Mass Maharaja Ravi T
రిలీజ్ అప్‌డేట్

రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' ప్రీ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

ఒకప్పుడు వరుస ఫ్లాప్స్ తో సతమతమైన మాస్ మహారాజా రవితేజ క్రాక్ తో బ్లాక్ బస్టర్ కొట్టి ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ఇక రీసెంట్ గా ఖిలాడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆసినిమా మిక్డ్స్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం రవితేజ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రవితేజ లిస్ట్ లో ప్రస్తుతం రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర, ధమాకా, టైగర్ నాగేశ్వరరావు చిత్రాలు ఉన్నాయి. వీటిలో టైగర్ నాగేశ్వరరావు మినహా మూడు సినిమా షూటింగ్ ను జరుపుకుంటున్నాయి. దాదాపు చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకున్నాయి.

TFN Adminవాట్సాప్
Ravi Tejas Rama Rao On Duty Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News, Hero Ravi Teja,Ravi Teja Upcoming Movies,Ravi Teja latest Updates,Ravi Teja Upcoming Tollywood Movies i
ట్రైలర్ & టీజర్

రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' టీజర్ లోడింగ్

రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ స్పీడ్ లో ఉన్నాడు. రీసెంట్ గానే ఖిలాడి సినిమాతో అలరించిన రవితేజ ఈ ఏడాది మరికొన్ని సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక రవితేజ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమా రామారావు ఆన్ డ్యూటీ. ఈసినిమా షూటింగ్ ను ముగించుకునే పనిలో ఉంది. ఇప్పటికే ఈసినిమా రిలీజ్ కోసం రెండు డేట్లను ఫిక్స్ చేసుకొని పెట్టుకున్నారు మేకర్స్. మార్చి 25న లేదా ఏప్రిల్ 15న ఈ మూవీని విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు.

TFN Adminవాట్సాప్
Villain Anoop’s look from Mass Maharaj Ravi Teja’s Khiladi Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Khiladi,Khiladi Movie,Khiladi Telugu Movie,Khiladi Movie
ఫస్ట్ లుక్

"ఖిలాడి "మూవీ నుండి యంగ్ విలన్ పోస్టర్ రిలీజ్

పెన్ మూవీస్ , ఏ స్టూడియోస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “రాక్షసుడు” మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఖిలాడి” మూవీ 2022 ఫిబ్రవరి 11 వ తేదీ రిలీజ్ కానుంది. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. యాక్షన్ కింగ్ అర్జున్ , ఉన్ని ముకుందన్ , రావు రమేష్ , మురళీశర్మ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Ramarao On Duty To Release Either On March 25th Or On April 15th,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Ramarao On Duty Movie,Ramarao On Duty Telugu Movie,Ramar
రిలీజ్ అప్‌డేట్

'రామారావు ఆన్ డ్యూటీ' రిలీజ్ డేట్ లో మార్పు

గత నెలరోజులుగా కరోనా థర్డ్ వేవ్ వల్ల బాక్సాఫీస్ వద్ద సందడి తగ్గిపోగా.. ఇప్పుడు మళ్లీ వరుస రిలీజ్ డేట్లతో సందడి మొదలైంది. పెద్ద సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు వరుసగా రిలీజ్ డేట్లు ఫిక్స్ చేసుకుంటున్నాయి. పెద్ద సినిమాల రిలీజ్ లను బట్టి కొన్ని సినిమాలు రిలీజ్ డేట్లను మార్చుకుంటున్నాయి. ఇప్పటికే భీమ్లానాయక్ ఫిబ్రవరి 25నే విడుదల చేస్తామని, లేకపోతే ఏప్రిల్ 1న రిలీజ్ చేస్తామని తెలిపారు. ఆ తరువాత గని సినిమా ఫిబ్రవరి 25 లేదా మార్చి 4న థియేటర్లలో రానుందని తెలిపారు. ఇక ఇప్పుడు రవితేజ రామారావు ఆన్ డ్యూటీ మేకర్స్ కూడా రిలీజ్ డేట్ ను ప్రకటించారు.

TFN Adminవాట్సాప్
Sushanth Starts Shooting for Ravanasura Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Sushanth,Sushanth Movie,Sushanth latest Movies,Sushanth Movie Updates,Susha
షూటింగ్ అప్‌డేట్

"రావణాసుర"మూవీ సెట్స్ లో సుశాంత్

అభిషేక్ పిక్చర్స్ , ఆర్ టి టీమ్ బ్యానర్స్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “రావణాసుర” మూవీ సంక్రాంతి సందర్బంగా జనవరి 14న లాంచనంగా ప్రారంభం అయ్యింది. రవితేజ పది డిఫరెంట్ గెటప్ లలో కనిపించి సర్ ప్రైజ్ చేయబోతున్న ఈ మూవీ లో అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ , దక్ష నగార్కర్ కథానాయికలు. హీరో సుశాంత్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ కి హర్షవర్ధన్ రామేశ్వర్ , భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, సంక్రాంతి పండగ రోజున చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ అయిన పోస్టర్…

Team TFNవాట్సాప్
Ravi Tejas Ravanasura Movie Launched And Release Date Also Announced,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates, Latest Tollywood Updates,Latest Telugu Movies News,Cinema News,Latest Cinema News,Ravi Teja
రిలీజ్ అప్‌డేట్

రవితేజ ‘రావణాసుర ప్రారంభం.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్..!

రవితేజ మాత్రం తన స్పీడును అస్సలు తగ్గించట్లేదు. ఒక సినిమా లైన్ లో ఉండగానే మరో సినిమాను లైన్ లో పెట్టేస్తున్నాడు. ఇప్పటికే రవితేజ లిస్ట్ లో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. అయినా కూడా కొత్త కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. ప్రస్తుతం 'ఖిలాడి' చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకోగా 'రామారావు ఆన్‌ డ్యూటీ' షూటింగ్‌ దశలో ఉంది. ఈ సినిమాను త్రినాధరావు నక్కిన డైరెక్ట్ చేస్తున్నారు. ఇంకా వంశీ అనే డైరెక్టర్ తో టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
Mass Maharaja Ravi Teja New Movie Team Gets Busy In Music Sittings,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ravi Teja Sharat Mandava Movie,Sarath Mandava,Ravi Teja Joins Hands With
సినిమా వార్తలు

హీరో రవి తేజ కొత్త సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం యాక్షన్ ఎంటర్ టైనర్ “ఖిలాడి “మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. హీరో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న “ఖిలాడి ” మూవీ మే 28 వ తేదీ రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణం గా విడుదల వాయిదా పడింది. కరోనా పరిస్థితులు సాధారణ స్థితి కి చేరుకోగానే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామనీ , “ఖిలాడి ” మూవీ థియేటర్స్ లోనే రిలీజ్ కానుందనీ మేకర్స్ తెలిపారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

'క్రాక్' ఆఖరి షెడ్యూల్ స్టార్ట్

ఫైనల్ గా రవితేజ కూడా సెట్స్ లోకి అడుగుపెట్టాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా క్రాక్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ముందే 90 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది ఈ సినిమా. కేవలం 10-15 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలింది. లాక్ డౌన్ విధించడంతో షూట్ కు బ్రేక్ పడింది. ఇక ఇప్పుడు షూటింగ్స్ మొదలవుతున్న నేపథ్యంలో క్రాక్ టీం కూడా ఆఖరి షెడ్యూల్ ను మొదలుపెట్టేసింది. ఈ రోజు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో చివరి షెడ్యూల్‌ ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. త్వరలోనే పాటలు, ట్రైలర్ కూడా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు చిత్ర యూనిట్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మిస్సింగ్ ది సెట్స్ -రవితేజ

మాస్ మహారాజా రవితేజ తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. హీరో రవితేజ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వం లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " మూవీ లో నటిస్తున్నారు. శృతి హాసన్ కథానాయిక. కొంత షూటింగ్ పార్ట్ బ్యాలెన్స్ ఉండగా కరోనా కారణం గా షూటింగ్ నిలిచిపోయింది. 6నెలల తరువాత షూటింగ్స్ ప్రారంభం కావడంతో "క్రాక్ " మూవీ ఫైనల్ షూటింగ్ షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది.

Team TFNవాట్సాప్

షేర్