“రావణాసుర”మూవీ సెట్స్ లో సుశాంత్

Sushanth Starts Shooting for Ravanasura Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Sushanth,Sushanth Movie,Sushanth latest Movies,Sushanth Movie Updates,Sushanth latest New Movie,Sushanth Shooting For New Movie,Sushanth Start Shooting,Sushanth Starts Shooting for Ravanasura, Sushanth Starts Shooting for Ravanasura Movie Started,Sushanth Starts Shooting for Ravanasura on Sets For shooting,Sushanth with Ravi Teja,Ravi Teja Movie,Ravi Teja latest Updates, Sushanth join Shooting Of Ravanasura Movie,Ravi Tej's New Movie,Sushanth and Ravi Teja New Movie Ravanasura Movie,Ravanasura On sets,Ravi Teja-Sudheer Varma's film titled Ravanasura, RT70 Ravi Teja's Film With Director Sudheer Varma,#Ravanasura

అభిషేక్ పిక్చర్స్ , ఆర్ టి టీమ్ బ్యానర్స్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “రావణాసుర” మూవీ సంక్రాంతి సందర్బంగా జనవరి 14న లాంచనంగా ప్రారంభం అయ్యింది. రవితేజ పది డిఫరెంట్ గెటప్ లలో కనిపించి సర్ ప్రైజ్ చేయబోతున్న ఈ మూవీ లో అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ , దక్ష నగార్కర్ కథానాయికలు. హీరో సుశాంత్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ కి హర్షవర్ధన్ రామేశ్వర్ , భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, సంక్రాంతి పండగ రోజున చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ అయిన పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“రావణాసుర”మూవీ సెట్స్ లో సుశాంత్ ఈ రోజు జాయిన్ అయ్యారు. మొదటిరోజు షూటింగ్ అనీ , ఇంతకుముందు ఎప్పుడూ ట్రై చేయని క్యారెక్టర్ లో తనను దర్శకుడు సుధీర్ ప్రెజెంట్ చేస్తున్నారనీ సుశాంత్ ట్వీట్ చేశారు. హీరో రవితేజ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + twelve =