రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ ప్రీ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

Ravi Tejas Tiger Nageswara Rao PreLook To Be Out Soon,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates,Tollywood Celebrity News, Ravi Teja,Ravi Teja Movies,Hero Ravi Teja,Mass Maharaja Ravi Teja,Ravi Teja latest Movie Updates,Ravi Teja Upcoming Movies,Ravi Teja latest Updates,Ravi Teja Tiger Tiger Nageswara Rao Updates, Tiger Nageswara Rao Pre Look,Ravi Teja Tiger Nageswara Rao Pre Look Updates,Ravi Teja Tiger Nageswara Rao Movie Pre Look Updates,Ravi Teja Telugu Movie Tiger Nageswara Rao Pre Look Will be out soon, Tiger Nageswara Rao Pre Look Date Fixed,Tiger Nageswara Rao Ravi Tejas Film PreLook Out soon,Tiger Nageswara Rao Directed by Vamsi,Director Vamsi latest Movie Tiger Nageswara Rao Movie, Tiger Nageswara Rao Grand launch on April 2nd On Ugadi Festival,Tiger nageswara Rao Prelook Released on april 2nd on Ugadi Festival at 12pm,Tiger Nageswara Rao is a Out and Out Mass Action Entertainer, Abhishek Agarwal in his home banner on Abhishek Agarwal Arts Producting the Film Tiger Nageswara Rao,Music by GV Prakash Kumar,Tiger Nageswara Rao pan India Movie, Ravi Teja Ram Rao On Duty,Music by Jeevi Prakash Kumar,#Raviteja,#Tigernageswararao

ఒకప్పుడు వరుస ఫ్లాప్స్ తో సతమతమైన మాస్ మహారాజా రవితేజ క్రాక్ తో బ్లాక్ బస్టర్ కొట్టి ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ఇక రీసెంట్ గా ఖిలాడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆసినిమా మిక్డ్స్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం రవితేజ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రవితేజ లిస్ట్ లో ప్రస్తుతం రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర, ధమాకా, టైగర్ నాగేశ్వరరావు చిత్రాలు ఉన్నాయి. వీటిలో టైగర్ నాగేశ్వరరావు మినహా మూడు సినిమా షూటింగ్ ను జరుపుకుంటున్నాయి. దాదాపు చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు సినిమాను కూడా మొదలుపెట్టనున్నాడు రవితేజ. వంశీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమారు సంబంధించిన సాలిడ్ అప్డేట్స్ ను మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఏప్రిల్ 2 ఉగాది పండుగ సందర్భంగా ఈసినిమాను గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారు. అంతేకాదు అదే రోజు ఈసినిమా నుండి 12 గంటలకు ప్రీ లుక్ ను కూడా రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.

కాగా కాగా ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రంగా ఈ సినిమా రానుంది. ఈసినిమాను అభిషేక్ అగర్వాల్ తన హోమ్ బ్యానర్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌పై నిర్మిస్తున్నారు. ఈ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించనున్నారు. ఇక  ఈసినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు.తెలుగు తో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ లో ఈసినిమాను తెరకెక్కించనున్నారు. మిగతా వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు మేకర్స్.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 8 =