రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ టీజర్ లోడింగ్

Ravi Tejas Rama Rao On Duty Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News, Hero Ravi Teja,Ravi Teja Upcoming Movies,Ravi Teja latest Updates,Ravi Teja Upcoming Tollywood Movies in 2022,Ravi Teja Latst Updates From Ram Rao On Duty, Ravi Teja Rama Rao On Duty Movie,Ravi Teja Rama Rao On Duty latest News,Ravi Teja Rama Rao On Duty Teaser Updates,Ravi Teja Rama Rao On Duty Teaser will Release Soon, Ravi Teja Rama Rao On Duty Teaser Loading,Ravi Teja Rama Rao On Duty Teaser Updates in Social Media,Rama Rao On Duty Movie Team Ready to Release the Teaser, #RamaRaoOnDuty,@SLVCinemasOffl,#RTF

రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ స్పీడ్ లో ఉన్నాడు. రీసెంట్ గానే ఖిలాడి సినిమాతో అలరించిన రవితేజ ఈ ఏడాది మరికొన్ని సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక రవితేజ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమా రామారావు ఆన్ డ్యూటీ. ఈసినిమా షూటింగ్ ను ముగించుకునే పనిలో ఉంది. ఇప్పటికే ఈసినిమా రిలీజ్ కోసం రెండు డేట్లను ఫిక్స్ చేసుకొని పెట్టుకున్నారు మేకర్స్. మార్చి 25న లేదా ఏప్రిల్ 15న ఈ మూవీని విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక మరోవైపు చిత్రయూనిట్ చిన్నగా ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. దీనిలో భాగంగానే ఇప్పటివరకూ పలు పోస్టర్లు రిలీజ్ చేయగా అవి ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమా నుంచి టీజర్ ను వదలడానికి రంగం సిద్ధమైంది. ఇక తాజాగా ఈసినిమా టీజర్ లోడింగ్ అవుతుందని.. త్వరలో టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టుగా డైరెక్టర్ శరత్ మండవ తన ట్విట్టర్ ద్వారా చెప్పారు.

కాగా శరత్‌ మండవ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌, ఆర్‌టీ టీం వర్క్స్‌ బ్యానర్లపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి ఈ సినిమా ద్వారా రీఎంట్రీ ఇస్తుండటం విశేషం. నాజర్, నరేశ్, పవిత్ర లోకేష్ తదితరులు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఈసినిమాకు శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తుండ‌గా స‌త్య‌న్ సూర్య‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 7 =