‘రామారావు ఆన్ డ్యూటీ’ రిలీజ్ డేట్ లో మార్పు

Ramarao On Duty To Release Either On March 25th Or On April 15th,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Ramarao On Duty Movie,Ramarao On Duty Telugu Movie,Ramarao On Duty Upcoming Movie,Ramarao On Duty latest Updates,Ramarao On Duty Release Date,Ramarao On Duty Will Released March 25th Or On April 15th, Ravi Teja Ramarao On Duty,Ravi Teja new Movie Ramaro On Duty,Ravi Teja Upcoming Movie Ramrao On Duty,Ravi Teja Latest Updates,Ravi Teja Movie Updates,Ravi Teja Upcoming Movies, Sarath Mandava Ramaro on Duty Movie Director,Actress Divyansha Kaushik,Actress Rajisha Vijayan,Actress Rajisha Vijayan In Ramaro On Duty Movie,Actress Rajisha Vijayan with Ravi Teja

గత నెలరోజులుగా కరోనా థర్డ్ వేవ్ వల్ల బాక్సాఫీస్ వద్ద సందడి తగ్గిపోగా.. ఇప్పుడు మళ్లీ వరుస రిలీజ్ డేట్లతో సందడి మొదలైంది. పెద్ద సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు వరుసగా రిలీజ్ డేట్లు ఫిక్స్ చేసుకుంటున్నాయి. పెద్ద సినిమాల రిలీజ్ లను బట్టి కొన్ని సినిమాలు రిలీజ్ డేట్లను మార్చుకుంటున్నాయి. ఇప్పటికే భీమ్లానాయక్ ఫిబ్రవరి 25నే విడుదల చేస్తామని, లేకపోతే ఏప్రిల్ 1న రిలీజ్ చేస్తామని తెలిపారు. ఆ తరువాత గని సినిమా ఫిబ్రవరి 25 లేదా మార్చి 4న థియేటర్లలో రానుందని తెలిపారు. ఇక ఇప్పుడు రవితేజ రామారావు ఆన్ డ్యూటీ మేకర్స్ కూడా రిలీజ్ డేట్ ను ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా రామారావు ఆన్ డ్యూటీ. ఈసినిమాతో శరత్ మండవ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నాడు. ఇక తాజాగా మేకర్లు ఈ మూవీకి సంబంధించిన విడుదల తేదీని ప్రకటించారు. రెండు డేట్లను మేకర్స్ లాక్ చేశారు. మార్చి 25న లేదా ఏప్రిల్ 15న ఈ మూవీని విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. మా చిత్రంపై మాకు ప్రేమ అలానే ఇతర చిత్రాలపై అమితమైన గౌరవం కూడా ఉంది. మార్చి 25న రామారావు ఆన్ డ్యూటీ సినిమాను విడుదల చేయాలని అనుకున్నాం. కానీ మారిన పరిస్థితులను బట్టి మా సినిమాను మార్చి 25న లేదా ఏప్రిల్ 15న విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం అని నిర్మాతలు ప్రకటించారు.

కాగా ఎస్ఎల్‌వీ సినిమాస్ ఎల్ఎల్‌పీ ఆర్‌టీ టీం వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్‌ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఈసినిమాకు శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తుండ‌గా స‌త్య‌న్ సూర్య‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 1 =