కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Rashmika Mandanna New Movie Details

ట్యాగ్ · 11 కథనాలు

Rashmika Mandanna Says Her Parents Are Getting Upset With Her Back To Back Movie Schedules,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Rashmika Mandanna,Actress Rashmika Mandanna,Hero
షూటింగ్ అప్‌డేట్

నావల్ల నా పేరెంట్స్ అప్ సెట్ అవుతున్నారు

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న దూకుడు ప్రస్తుతం మాములుగా లేదు. కన్నడ సినిమాతో వెండి తెరకు పరిచయమైన రష్మిక తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టిన తరువాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ స్టార్ హీరోలతో సైతం అవకాశాలు కొల్లగొడుతూ స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళిపోయింది. కేవలం తెలుగులోనే కాదు ఇప్పుడు బాలీవుడ్ లోనూ రెండు మూడు ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టేసింది. ఇక షూటింగ్ లు కూడా పార్లర్ గా అటు ఇటు చేసుకుంటూ వెళుతుంది. మొత్తంగా తెలుగుతో పాటు హిందీ, తమిళ్ ఇలా అన్ని భాషల్లో సినిమాలు చేసుకుంటూ కెరీర్ లో దూసుకెళ్లిపోతుంది.

TFN Adminవాట్సాప్
Rashmika Mandanna Gets Busy With Back to Back Movie Offers,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Rashmika Mandanna,Actress Rashmika Mandanna,Heroine Rashmika Mandanna,Rashmika Mandanna Latest News,Rashmika Mandanna New Movie,Rashmika Mandanna La
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్స్ తో రష్మిక బిజీ

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రష్మిక తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. రష్మిక కథానాయికగా రూపొందుతున్న 2 టాలీవుడ్ , 2 బాలీవుడ్ మూవీస్ సెట్స్ పై ఉన్నాయి . సుకుమార్ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “, శర్వానంద్ హీరోగా రూపొందుతున్న "ఆడాళ్ళూ మీకు జోహార్లు ” మూవీస్ లో రష్మిక కథానాయికగా నటిస్తున్నారు. స్పై థ్రిల్లర్ “మిషన్ మజ్ను ” మూవీ తో రష్మిక బాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అవుతున్నారు. బిగ్ బీ అమితాబ్ , రష్మిక ప్రధాన పాత్రలలో తండ్రీ కూతుళ్ళ నేపథ్యం లో “గుడ్ బై “బాలీవుడ్ మూవీ తెరకెక్కుతుంది.

Team TFNవాట్సాప్
Actress Rashmika Mandanna Cute Good Night Video Post Attracts Netizens Attention
సినిమా వార్తలు

"గుడ్ నైట్" - రష్మిక

అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "పుష్ప "మూవీ లో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే "పుష్ప " మూవీ పునః ప్రారంభం కానుంది. తమిళ భాషలో "సుల్తాన్ " మూవీ షూటింగ్ ను రష్మిక కంప్లీట్ చేశారు. "సుల్తాన్ " మూవీ తో రష్మిక కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అభిమానుల ఆత్మీయత వెలకట్టలేనిది -రష్మిక

టాలీవుడ్ , శాండల్ వుడ్ లలో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించి రష్మిక స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ రష్మిక అభిమానులతో టచ్ లో ఉంటున్నారు. హీరోయిన్ రష్మిక ప్రస్తుతం ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో రూపొందుతున్న "పుష్ప "మూవీ లో అల్లు అర్జున్ కు జోడీగా నటిస్తున్నారు. "సుల్తాన్ "మూవీ తో రష్మిక కోలీవుడ్ కు పరిచయం కానున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సాగర సుందరి రష్మిక

తెలుగు , కన్నడ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుని రష్మిక సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్నారు. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న "పుష్ప " మూవీ లో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. కరోనా కారణం గా షూటింగ్ నిలిచిపోయిన "పుష్ప " మూవీ షూటింగ్ లో పాల్గొనడానికి రష్మిక ఆసక్తి తో ఎదురు చూస్తున్నారు. రష్మిక హీరోయిన్ గా నటించిన పాన్ ఇండియా మూవీ గా రూపొందిన కన్నడ మూవీ "పొగరు "విడుదలకు సిద్ధంగా ఉంది.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

బీచ్ వర్కౌట్.. అడిక్ట్ అయ్యేలా ఉంది

వర్కౌట్స్ విషయంలో మన హీరోలకు ఏమాత్రం తీసిపోవట్లేదు హీరోయిన్స్. సమంత, పూజా హెగ్డే, రకుల్, రష్మిక వీళ్లంతా ఫీల్ నెస్ కు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చేవాళ్లే. ఒక రకంగా ఫిట్నెస్ ఫ్రీక్ అంటారుకదా ఆ టైప్ అన్నమాట. ఇక ఈ లాక్ డౌన్ లో అయితే ఇంట్లోనే ఉంటూ పలు రకాల వర్కౌట్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియా ద్వారాఅభిమానులతో పంచుకున్నారు కూడా.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పాన్ కేక్ తయారీ చెపుతున్న రష్మిక

లాక్ డౌన్ పుణ్యమా అని హీరోయిన్స్ అందరూ వంటింట్లో దూరి గరిట పట్టే అవకాశం దక్కింది. ఇప్పటికే పలువురు హీరోయిన్స్ పలు వంటలు చేసి వాటిని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు కూడా. ఇప్పుడు మరో భామ కూడా వంటింట్లో దూరి గరిటె పట్టుకుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు రష్మిక మందన్న.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అభిమానులతో రష్మిక చిట్ చాట్

తెలుగు , కన్నడ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న "పుష్ప "మూవీ లో హీరో అల్లు అర్జున్ కు జోడీగా నటిస్తున్నారు. "సుల్తాన్ " మూవీ తో రష్మిక కోలీవుడ్ లో అడుగు పెడుతున్నారు. రష్మిక తాజా గా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు.

Team TFNవాట్సాప్
Actress Rashmika Mandanna Pens An Emotional Post About Audience On Social Media
సినిమా వార్తలు

రష్మిక ఎమోషనల్ పోస్ట్

తెలుగు , కన్నడ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని రష్మిక సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ రష్మిక ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్నారు. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న "పుష్ప " మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. "సుల్తాన్ " మూవీ తో రష్మిక కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. రష్మిక నటించిన కన్నడ మూవీ "పొగరు " రిలీజ్ కు సిద్ధంగా ఉంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

హీరో రామ్ చరణ్ కు జోడీగా రష్మిక ?

కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా కమర్షియల్ అంశాలతో పాటు సందేశాత్మకంగా "ఆచార్య " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. "ఆచార్య " మూవీలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కథానాయిక. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కరోనా కారణం గా నిలిచిపోయిన ఈ మూవీ షూటింగ్ త్వరలోనే పునః ప్రారంభం కానుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

`భీష్మ‌`తోనూ ర‌ష్మిక కొన‌సాగిస్తుందా?

సంక్రాంతికి `స‌రిలేరు నీకెవ్వ‌రు` అంటూ సంద‌డి చేసిన క‌న్న‌డ క‌స్తూరి ర‌ష్మికా మంద‌న్న‌.. మ‌హాశివ‌రాత్రికి `భీష్మ‌`తో ప‌ల‌క‌రించ‌నుంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే... ఈ రెండు సినిమాల‌కూ త‌నే డ‌బ్బింగ్ చెప్పుకుంది ర‌ష్మిక‌. `స‌రిలేరు నీకెవ్వ‌రు`లో త‌న పాత్ర‌కి తానే డ‌బ్బింగ్ చెప్పుకోవ‌డం ర‌ష్మిక‌కి క‌ల‌సి వ‌చ్చిన నేప‌థ్యంలో... `భీష్మ‌`కి కూడా అది కొన‌సాగుతుందేమో చూడాలి. రేపు (ఫిబ్ర‌వ‌రి 21) ఈ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Team TFNవాట్సాప్

షేర్