సాగర సుందరి రష్మిక

Actress Rashmika Mandanna Turns Sea Lover

తెలుగు , కన్నడ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుని రష్మిక సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్నారు. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న “పుష్ప ” మూవీ లో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. కరోనా కారణం గా షూటింగ్ నిలిచిపోయిన “పుష్ప ” మూవీ షూటింగ్ లో పాల్గొనడానికి రష్మిక ఆసక్తి తో ఎదురు చూస్తున్నారు. రష్మిక హీరోయిన్ గా నటించిన పాన్ ఇండియా మూవీ గా రూపొందిన కన్నడ మూవీ “పొగరు “విడుదలకు సిద్ధంగా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో రష్మిక యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులతో తన జీవిత విశేషాలను పంచుకుంటున్నారు. వర్కౌట్స్ కు అధిక ప్రాధాన్యత నిచ్చే రష్మిక రీసెంట్ గా బీచ్ వర్కౌట్ వీడియో ను షేర్ చేసి అభిమానులను ఆకట్టుకున్నారు. ఓషన్ మీనింగ్ గురించి తన ఫ్రెండ్ అడిగిన ప్రశ్నకు రష్మిక అంతులేని అవకాశాలు అంటూ ఆలోచనలు రేకెత్తించే జవాబు నిచ్చారు. తెలుగు , కన్నడ మూవీస్ తో పాటు రష్మిక తమిళ మూవీ “సుల్తాన్ “లో నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.