పాన్ కేక్ తయారీ చెపుతున్న రష్మిక

Actress Rashmika Mandanna Shares Her Pan Cake Recipe With Social Media Audience On Instagram

లాక్ డౌన్ పుణ్యమా అని హీరోయిన్స్ అందరూ వంటింట్లో దూరి గరిట పట్టే అవకాశం దక్కింది. ఇప్పటికే పలువురు హీరోయిన్స్ పలు వంటలు చేసి వాటిని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు కూడా. ఇప్పుడు మరో భామ కూడా వంటింట్లో దూరి గరిటె పట్టుకుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు రష్మిక మందన్న.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా పాన్ కేక్ తయారీ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది రష్మిక. అంతే కాదు వీడియోతో పాటు.. ఆరోగ్యాన్ని పెంపొందించే ఆహారం రుచికరంగా ఉండదని అంటుంటారని, అయితే తను చేసిన పాన్ కేక్ రుచికరంగా ఉండడంతో పాటు హెల్త్‌కు కూడా చాలా మంచిదని పేర్కొంది. మరి మీరు కూడా రష్మిక చెప్పిన పాన్ కేక్ తయారు చేసి చుడండి.

 

కాగా ప్రస్తుతం టాలీవుడ్ లో రష్మిక ఫుల్ ఫామ్ లో దూసుకుపోతుంది. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది.ఈ ఏడాది `సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ` వంటి విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం అల్లుఅర్జున్ సినిమా పుష్పలో నటిస్తుంది. ఈ సినిమాలోకూడా రష్మిక పాత్ర హైలైట్ అని చెపుతున్నారు. ఇక తమిళ్ లో కార్తీ హీరోగా తెరకెక్కుతున్న సుల్తాన్ సినిమాలో కూడా నటిస్తుంది. వీటితో పాటు కన్నడలో కూడా సినిమాలు చేస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 3 =