అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “పుష్ప “మూవీ లో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే “పుష్ప ” మూవీ పునః ప్రారంభం కానుంది. తమిళ భాషలో “సుల్తాన్ ” మూవీ షూటింగ్ ను రష్మిక కంప్లీట్ చేశారు. “సుల్తాన్ ” మూవీ తో రష్మిక కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Rashmika Mandanna about Acting in Movies | Rashmika Mandanna Live Interaction with Fans
01:54
Rashmika Mandanna Tells Her Favourite Dialogue | Rashmika Mandanna Live Interaction with Fans
02:06
Rashmika Mandanna about BTS Band | Rashmika Mandanna Live Interaction with Fans | Telugu FilmNagar
01:59
Rashmika Mandanna about How to Become an Actor | Rashmika Mandanna Live Interaction with Fans
01:35
సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ రష్మిక తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. అభిమానులను రోషియన్స్ అంటూ ముద్దుగా పిలిచే రష్మిక తన కొత్త కొత్త ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. “గుడ్ నైట్ “అంటూ తన లేటెస్ట్ ఫోటో ను రష్మిక ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. అందంగా ఉన్న రష్మిక ఫొటో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: