
ట్యాగ్ · 98 కథనాలు


ఎస్ఎస్ఎమ్బి 29 ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్

మహేష్ పాస్ పోర్ట్ లాక్కున్న రాజమౌళి

ఆ సీన్లో చరణ్ కత్తి పట్టుకుని దిగుతుంటే.. రాజమౌళి

మా డైరెక్టర్స్ అందరికీ ఆయనే ఓజీ - రాజమౌళి

ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్ ట్రైలర్ వచ్చేసింది

SSMB29.. లొకేషన్స్ వేటలో రాజమౌళి

సలార్ నైజాం ఫస్ట్ టికెట్ కొన్న జక్కన్న

మహాభారతం 10 భాగాలుగా తీయొచ్చు

1 బిలియన్ కు చేరువలో ఆర్ఆర్ఆర్

ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ కు పవన్ కళ్యాణ్ అభినందనలు

గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కి ఎలా రావాలో చెప్పిన రాజమౌళి
సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న గ్లోబ్ ట్రాటర్ SSMB 29 సినిమా కోసం నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించబోతున్న అతిపెద్ద ఈవెంట్ కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.ఈ కార్యక్రమానికి భారీగా అభిమానులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ముందు జాగ్రత్తగా ఒక అలర్ట్ మెసేజ్ను వీడియో రూపంలో విడుదల చేశారు.

ఎస్ఎస్ఎంబీ 29 అప్డేట్స్ లీక్ చేసిన మహేష్ బాబు
యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహేష్ బాబు-ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్లోని ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'SSMB 29' నుండి మహేష్ బర్త్ డే రోజున నవంబర్ లో పక్కా అప్డేట్ ఇస్తామని రాజమౌళి చెప్పిన విషయం తెలిసిందే. ఇక నవంబర్ రావడంతో ఫ్యాన్స్ యాక్టీవ్ అయిపోయారు. రాజమౌళి చెప్పినట్లు గానే అప్డేట్ ఇవ్వడానికి రెడీ అవుతుంది టీం. అందులో భాగంగా ఈసినిమా ప్రమోషన్స్ గ్రాండ్ గా స్టార్ట్ చేయనున్నారు. ఈనెల 15న రామోజీ ఫిలిం సిటీ లో భారీ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ లో భారీ తెరను ఏర్పరిచి ఫస్ట్ లుక్ గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నారు. ఫ్యాన్స్ ను ఈ ఈవెంట్ ఆహ్వానించనున్నారు. అలాగే ఈవెంట్ ను జియో హాట్…

ఎస్ఎస్ఎమ్బి 29 ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్
సూపర్ స్టార్ మహేష్ బాబు, టాప్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఎస్ఎస్ఎమ్బి 29 (వర్కింగ్ టైటిల్).సైలెంట్ గా ఈసినిమా షూటింగ్ ఒడిశా లో స్టార్ట్ కాగా నిన్నటి తో మొదటి షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది.ఇందులో కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు.షార్ట్ బ్రేక్ తరువాత హైదరాబాద్ లో నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది.

మహేష్ పాస్ పోర్ట్ లాక్కున్న రాజమౌళి
సూపర్ స్టార్ మహేష్ బాబు - అగ్ర దర్శకుడు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా రానుందని తెలిసిందే. ఏడాది నుండి ఈసినిమాకు సంబంధించిన వర్క్ షాప్ జరుగుతుంది కానీ ఇప్పటివరకు అఫీషియల్ గా సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. అయితే నిన్న రాజమౌళి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ వేసి సినిమా గురించి హింట్ ఇచ్చాడు.నిన్న తన ఇంస్టా లో ఓ వీడియో పోస్ట్ చేశాడు రాజమౌళి.అందులో రాజమౌళి సింహంను బందిస్తున్నట్లు అలాగే చేతిలో పాస్ పోర్ట్ తో నవ్వుతూ కనిపించారు.

ఆ సీన్లో చరణ్ కత్తి పట్టుకుని దిగుతుంటే.. రాజమౌళి
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్పై దిల్ రాజు, శిరీష్ ఈ పాన్ ఇండియా మూవీని నిర్మించారు.

మా డైరెక్టర్స్ అందరికీ ఆయనే ఓజీ - రాజమౌళి
ఇటు మెగాభిమానులు, అటు సినీ ప్రేక్షకులు ఎంతో ఎగ్జయిట్మెంట్తో ఎదురు చూస్తోన్న సమయం రానే వచ్చేసింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’. చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్పై దిల్ రాజు, శిరీష్ ఈ పాన్ ఇండియా మూవీని నిర్మించారు.

ఓటీటీలోకి వచ్చేసిన ఆర్ఆర్ఆర్ డాక్యుమెంటరీ
ఇండియా గర్వించదగ్గ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. కేవలం మనదేశంలోనే కాకుండా వరల్డ్ వైడ్గా కోట్లాదిమందిని అలరించి సెన్సేషన్ సృష్టించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ సహా అత్యంత ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును సైతం గెలుపొంది అంతర్జాతీయ వేదికలపై భారతీయ సినిమా ఖ్యాతిని పెంచింది.

ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్ ట్రైలర్ వచ్చేసింది
దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సూపర్ పాపులారిటీ తెచ్చుకుంది. అలాగే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ సహా ఆస్కార్ అవార్డును సైతం గెలుపొంది అంతర్జాతీయ వేదికలపై భారతీయ సినిమా ఖ్యాతిని పెంచింది.

పుష్పరాజ్ ఇంట్రడక్షన్ సీన్ చూశాను, అప్పుడే అర్థమైపోయింది
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్నతో జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'పుష్ప 2: ది రూల్'. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో గతంలో వచ్చిన 'పుష్ప' సినిమాకు సీక్వెల్గా తెరకెక్కింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రం డిసెంబర్ 5వ తేదీన భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే.

SSMB29.. లొకేషన్స్ వేటలో రాజమౌళి
మావెరిక్ డైరెక్టర్, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తన తదుపరి సినిమాను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. 'ఎస్ఎస్ఎంబీ29' అనే వర్కింగ్ టైటిల్తో ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. హీరో మహేష్ బాబు కూడా ఈ మూవీ కోసం ప్రత్యేకంగా మేకోవర్ అవుతున్నారు. తనకున్న గ్లామర్తో పాటు క్యారక్టర్ ప్రకారం ఫిట్గా కనిపించేందుకు జిమ్లో ఎక్కువ సమయం గడుపుతున్నారు.

కల్కి.. క్యామియో రోల్స్లో మెరిసిన తారలు, ఫ్యాన్స్కి సర్ప్రైజ్
దేశవ్యాప్తంగా ప్రస్తుతం కల్కి మేనియా నడుస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం 'కల్కి 2898 AD'. విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడిన నేపథ్యంలో ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజైన అన్ని చోట్లా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ రాబడుతున్నది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకులు సైతం ఈ సినిమా చూసేందుకు బారులుతీరున్నారు.

సలార్ నైజాం ఫస్ట్ టికెట్ కొన్న జక్కన్న
ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యాక్షన్ తో పాటు ఎమోషనల్ కంటెంట్ ను కూడా జోడించి ఈసినిమా వస్తుంటంతో సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకొని సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.

69వ జాతీయ సినిమా అవార్డుల్లో సత్తా చాటిన టాలీవుడ్
సినీ ప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేషనల్ ఫిలిం అవార్డ్స్ను కేంద్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం ప్రకటించింది. 2021 సంవత్సరానికి గానూ ఈ చలనచిత్ర పురస్కారాలు అందిస్తున్నట్లు ప్రకటించింది. మొత్తం 28 భాషల్లో 280 సినిమాలు వివిధ విభాగాల్లో పోటీపడగా.. 31 విభాగాల్లో అవార్డులను ప్రకటించారు. ఇక ఈ జాతీయ అవార్డుల్లో టాలీవుడ్ సత్తా చాటింది. మునుపెన్నడూ లేనిస్థాయిలో పలు విభాగాల్లో అనేక అవార్డులను కొల్లగొట్టింది. వివిధ విభాగాల్లో 10 జాతీయ అవార్డులు దక్కించుకుని జాతీయ స్థాయిలో సగర్వంగా నిలిచింది తెలుగు సినిమా.

చరణ్, ఎన్టీఆర్ లతో వర్క్ చేయాలి- మరో హాలీవుడ్ నటుడి కోరిక
రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈసినిమా రిలీజ్ అయి ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో పలు భాషల్లో రిలీజ్ అవ్వగా.. మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈసినిమా పలు సంచలనాలు సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా కీర్తి గణించాడు. ఈసినిమా ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. జపాన్ కూడా ఈసినిమా రిలీజ్ అయి అక్కడ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది.

మహాభారతం 10 భాగాలుగా తీయొచ్చు
దర్శకధీరుడు రాజమౌళి నుండి సినిమా వస్తుందంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ తోో తన రేంజ్ మరింత పెరిగింది. దీంతో రాబోయే సినిమాలు ఇంకాస్త జాగ్రత్తగా కొత్తగా తీయాల్సిందే. ప్రస్తుతం అయితే తను మహేష్ బాబు సినిమా కోసం సిద్దమవుతున్నాడు. ఈసినిమా అడ్వెంచరస్ థ్రిల్లర్ గా రాబోతుంది. ప్రస్తుతం అయితే రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. భారీ స్థాయిలో ఈసినిమాను శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కే ఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించబోతున్నారు.

1 బిలియన్ కు చేరువలో ఆర్ఆర్ఆర్
రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈసినిమా రిలీజ్ అయి ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజమౌళి సినిమా అంటే కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎలా ఎదురుచూస్తారో తెలియంది కాదు. అయితే ఆర్ఆర్ఆర్ తో మాత్రం ప్రపంచ వ్యాప్తంగా కీర్తి గణించాడు. అందుకే ఆర్ఆర్ఆర్ సినిమా ఖాతాలో ఎన్నో అంతర్జాతీయ అవార్డులు సైతం చేరాయి.

జపాన్ లో వన్ బిలియన్ యెన్ క్లబ్ దిశగా ఆర్ ఆర్ ఆర్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలు గా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం(RRR) మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. ఆర్ఆర్ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

జపాన్ లో 800 మిలియన్ యెన్ (50 కోట్లు )కలెక్షన్స్ తో దూసుకుపోతోన్న ఆర్ఆర్ఆర్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలు గా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం(RRR) మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. ఆర్ఆర్ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

జపాన్ లో 42 సెంటర్స్ లో ఆర్ఆర్ఆర్ మూవీ శతదినోత్సవం
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలు గా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం(RRR) మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. ఆర్ఆర్ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ కు పవన్ కళ్యాణ్ అభినందనలు
స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం అఖండ విజయం సాధించి, భారీ వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకున్న ఆర్ఆర్ఆర్ మూవీ రీసెంట్ గా ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకుంది. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించింది. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు, హాలీవుడ్ డైరెక్టర్స్, పొలిటికల్ లీడర్స్ ఆర్ఆర్ఆర్ టీమ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.