
ట్యాగ్ · 11 కథనాలు


"రాజ రాజ చోర " మూవీ టీమ్ కు రవితేజ అభినందనలు

వెంకీ గారి ఆశీస్సులు తీసుకున్నా

'రాజ రాజ చోర' అన్ని భాషల్లో రీమేక్ చేస్తారు

'రాజ రాజ చోర' రిలీజ్ డేట్ ఫిక్స్

'రాజ రాజ చోర' టీజర్ రిలీజ్

'రాజ రాజ చోర' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

'రాజ రాజ చోర' అప్ డేట్స్ తో రెడీ
'రాజ రాజ చోర' షూటింగ్ రీస్టార్ట్

ఓటీటీలో 'రాజ రాజ చోర'.. రిలీజ్ డేట్ ఫిక్స్
హసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన సినిమా రాజ రాజ చోర. ఇక ఈసినిమా కరోనా సెకండ్ వేవ్ తరువాత రిలీజ్ అయిన సినిమా. కామెడీ ఎంటర్ టైనర్ గా ఆగష్ట్ 19న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈవిషయాన్ని అధికారికంగా ప్రకటించారు కూడా. అక్టోబరు 8 నుంచి ‘జీ 5’లో స్ట్రీమింగ్కానునట్టు జీ5 సంస్థ తమ ట్విట్టర్ ద్వారా తెలియచేశారు.

"రాజ రాజ చోర " మూవీ టీమ్ కు రవితేజ అభినందనలు
అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై హాసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు , మేఘ ఆకాష్ జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “రాజ రాజ చోర “మూవీ 19 వ తేదీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుని పాజిటివ్ టాక్ తో సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది. సునైన , రవి బాబు , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు. హీరో శ్రీవిష్ణు డిఫరెంట్ క్యారెక్టర్ లో మంచి కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించారు.

'రాజ రాజ చోర' రివ్యూ
పాటలు సంగతి పక్కన పెడితే వివేక్ సాగర్ బ్యాక్ గ్రౌండ్ మ్యాజిక్ మాత్రం ఆకట్టుకుంటుంది. వేద రామన్ సినిమాటోగ్రఫీ, సినిమా నిర్మాణ విలువలు అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇక ఫైనల్ గా కామెడీ చిత్రాలను మన ఆడియన్స్ ఎప్పుడూ ఆదరిస్తారు.. ఇక ఈసినిమా కూడా బాగానే ఆకట్టుకుంటుంది అని చెప్పొచ్చు.

వెంకీ గారి ఆశీస్సులు తీసుకున్నా
హసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు రాజ రాజ చోర అనే సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ఈనెల 19న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా శ్రీ విష్ణు స్పీడు పెంచాడు. నిజానికి ఇప్పటివరకూ తన సినిమాల గురించి ఎప్పుడూ మాట్లాడనంతగా ఈసినిమా గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడాడు శ్రీ విష్ణు. అంతేకాదు వెంకీ నారప్ప గురించి కూడా మాట్లాడిన సంగతి తెలిసిందే కదా. 'విక్టరీ వెంకటేష్ గారికి నేను వీరాభిమానిని. నారప్ప చిత్రం ఓటిటిలో రిలీజ్ కావడం బాధగా అనిపించింది. రెండు రోజుల పాటు భోజనం కూడా చేయలేదు. సూపర్ స్టార్స్ నటించే చిత్రాలు థియేటర్స్ లో రిలీజ్ కావాలంటే ముందుగా చిన్న చిత్రాలకు…

'రాజ రాజ చోర' అన్ని భాషల్లో రీమేక్ చేస్తారు
శ్రీ విష్ణు సినిమాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. మొదటి నుండి కాస్త వైవిధ్యంగా ఉన్న సినిమాలనే తను ఎంచుకుంటాడు. అందుకే ప్రేక్షకులకు కూడా శ్రీవిష్ణు సినిమాలంటే ఏదో ఒక డిఫరెంట్ ఉంటుందని చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇక ఇప్పుడు రాజ రాజ చోర అనే సినిమాతో వస్తున్నాడు. ఈసినిమా ఈనెల 19న రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఈనేపథ్యంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఇక ఈసందర్బంగా శ్రీవిష్ణు మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'రాజ రాజ చోర' రిలీజ్ డేట్ ఫిక్స్
కెరీర్ ప్రారంభం నుండి కాస్త డిఫరెంట్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ తనకంటూ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీవిష్ణు. ఇక ఇటీవలే గాలిసంపత్ తో అలరించిన శ్రీవిష్ణు ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాలతో వచ్చేస్తున్నాడు. అందులో రాజ రాజ చోర సినిమా కూడా ఒకటి. ఇక ఈసినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక శ్రీవిష్ణు సినిమా అందులోనూ రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.

'రాజ రాజ చోర' టీజర్ రిలీజ్
హాసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా రాజ రాజ చోర అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంగా.. ఇన్ని రోజులు కరోనా వల్ల ఈసినిమా నుండి అప్ డేట్స్ ఇవ్వలేదు. రీసెంట్ గానే ఈసినిమా నుండి అప్ డేట్స్ స్టార్ట్ చేస్తున్నట్టు తెలిపారు. దీనిలో భాగంగానే బిగ్బాస్ ఫేమ్ గంగవ్వ వాయిస్ ఓవర్తో విడుదల చేసిన 2డీ వీడియోను రిలీజ్ చేయాగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

'రాజ రాజ చోర' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
విభిన్నమైన కథలను చేయడంలో శ్రీవిష్ణు ఎప్పుడూ ముందుంటాడు. ఎప్పటికప్పుడు కొత్త తరహా కథలు ఎంచుకుంటూ.. కొత్తదర్శకుల్ని పరిచయం చేయడంలో ముందుంటాడు. ఇప్పుడు కూడా అలాంటి కథే ఎంచుకున్నాడు. హాసిత్ గోలి దర్శకత్వంలో రాజా రాజ చోర అనే మూవీ తో వస్తున్నాడు. ఇక రాజ రాజ చోర అప్ డేట్స్ కూడా ఈరోజు నుండి ఇస్తానని శ్రీవిష్ణు ఇప్పటికే చెప్పిన సంగతి తెలిసిందే కదా. ఇక చెప్పినట్టే నేడు అప్ డేట్ తో వచ్చేశాడు. ఈ సినిమా టీజర్ రిలీజ్ కు టైమ్ ను ఫిక్స్ చేశారు. ఈనెల 18న టీజర్ రాబోతుందని చెప్పడానికి మరో చిన్న టీజర్ని విడుదల చేసింది చిత్రబృందం. ఇక వీడియోలో ‘నీకు ఊ.. కొట్టే కథ తెలుసా? ఏది చెప్పినా ఊ…

'రాజ రాజ చోర' అప్ డేట్స్ తో రెడీ
కరోనా సెకండ్ వేవ్ వల్ల సినిమా షూటింగ్ లు, రిలీజ్ ఆగిపోవడమే కాదు.. తమ సినిమాల నుండి ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వడంలేదు. ప్రస్తుతం పరిస్థితులు కూడా బాలేదు కనుక మేకర్స్ కావాలనే అప్ డేట్స్ కూడా ఇవ్వడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. పూర్తిగా కాకపోయినా కాస్త పరిస్థితులు ఇప్పుడిప్పుడే నెమ్మదిస్తుండటంతో మళ్లీ షూటింగ్ లు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కొంతమంది ప్రమోషన్ కార్యక్రమాలు అప్ డేట్స్ ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారు. ఈనేపథ్యంలోనే శ్రీవిష్ణు తన సినిమా అప్ డేట్స్ ఇవ్వడానికి రెడీ అయిపోతున్నాడు.
'రాజ రాజ చోర' షూటింగ్ రీస్టార్ట్
కెరీర్ మొదటి నుండి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీవిష్ణు. గత ఏడాది వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన బ్రోచేవారెవరురా సినిమా చేసి మంచి టాక్ ను తెచ్చుకోగా.. ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో వచ్చేస్తున్నాడు. నూతన దర్శకుడు హాసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ " రాజ రాజ చోర". ఈ సినిమా ఇప్పటికే కొంత వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అయితే కరోనా వల్ల షూట్ కు బ్రేక్ రాగా ఇప్పుడు మళ్లీ షూట్ ను ప్రారంభించారు.

"రాజ రాజ చోర" మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
విభిన్న కథా చిత్రాలు ఎంపిక చేసుకుని సక్సెస్ లు సాధిస్తున్న శ్రీవిష్ణు మరో డిఫరెంట్ కథా చిత్రం లో నటిస్తున్న విషయం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై నూతన దర్శకుడు హాసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ " రాజ రాజ చోర" మూవీ రూపొందుతుంది. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.