“రాజ రాజ చోర” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

Sree Vishnu Raja Raja Chora Movie First Look Poster Is Out

విభిన్న కథా చిత్రాలు ఎంపిక చేసుకుని సక్సెస్ లు సాధిస్తున్న శ్రీవిష్ణు మరో డిఫరెంట్ కథా చిత్రం లో నటిస్తున్న విషయం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై నూతన దర్శకుడు హాసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ ” రాజ రాజ చోర” మూవీ రూపొందుతుంది. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సక్సెస్ ఫుల్ “బ్రోచేవారెవరురా ” మూవీ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన హాసిత్ గోలి “మెంటల్ మదిలో ” మూవీ లో నటించడమే కాకుండా రెండు మూవీస్ కు లిరిసిస్ట్ గా పనిచేశారు. హీరో శ్రీవిష్ణు బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ ఈ రోజు రిలీజ్ చేసింది. ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసి మూవీ పై ఆసక్తిని కలిగించేలా చేసింది. మూవీ టైటిల్ క్యాచీ గా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.