
ట్యాగ్ · 72 కథనాలు · పేజీ 4


'ప్రభాస్' రాకపై 'పుష్ప' టీమ్ క్లారిటీ..!

"పుష్ప " మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్

"పుష్ప "మూవీ డబ్బింగ్ షురూ

'పుష్ప' కేరళ లో భారీగా ఫ్యాన్ షోస్

లైకా చేతికి 'పుష్ప' తమిళ్ రైట్స్

'పుష్ప' జాలి రెడ్డి గా ధనంజయ

'పుష్ప' సెట్ లోకి ఫహాద్

ప్రేక్షక , అభిమానులకు డబుల్ ధమాకా ?
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలోని యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో ఈ మూవీ విడుదల కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలు పెంచాయి. “పుష్ప: ది రైజ్” మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ కు స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్నారు. చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ట్రైలర్ ను డిసెంబర్ 6వ తేదీ రిలీజ్ చేయనున్నట్టుగా సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసిన విషయం…

'ప్రభాస్' రాకపై 'పుష్ప' టీమ్ క్లారిటీ..!
సుకుమార్-అల్లు అర్జున్కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా సినిమా పుష్ప. ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఒకవైపు మిగిలి ఉన్న షూట్ ను పూర్తి చేస్తూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేస్తుంది. ఇక అల్లు అర్జున్ కెరీర్ లో వస్తున్న భారీ సినిమా కావడంతో అదే రేంజ్ లో అన్నీ ప్లాన్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఇందులో స్పెషల్ సాంగ్ కోసం సమంతను సైతం పట్టుకొచ్చారు. సమంత రాకతో సినిమాపై మరింత హైప్ పెరిగింది.

"పుష్ఫ " లో సమంత స్పెషల్ సాంగ్ షూటింగ్ ప్రారంభం
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలోని యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ "పుష్ప: ది రైజ్" డిసెంబర్ 17న విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో ఈ మూవీ విడుదల కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలు పెంచాయి. "పుష్ప: ది రైజ్" మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ కు స్టార్ హీరోయిన్ సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

"పుష్ప " మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్
మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్ “పుష్ప : ది రైజ్” మూవీ డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన ఈ మూవీ లో ఫహద్ ఫాజిల్ , జగపతి బాబు , ప్రకాష్ రాజ్ , అనసూయ , సునీల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. స్టార్ హీరోయిన్ సమంత ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు.

"పుష్ప "మూవీ డబ్బింగ్ షురూ
మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్ “పుష్ప : ది రైజ్” మూవీ డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన ఈ మూవీ లో ఫహద్ ఫాజిల్ , జగపతి బాబు , ప్రకాష్ రాజ్ , అనసూయ , సునీల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

'పుష్ప' కేరళ లో భారీగా ఫ్యాన్ షోస్
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో ఇప్పటివరకూ రెండు సినిమాలు రాగా ఇప్పుడు వస్తున్న మూడో సినిమా పుష్ప. ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఇక మొదటి భాగం పుష్ప ది రైజ్ పేరిట డిసెంబర్ 17 వ తేదీన విడుదల కానుండగా ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్ప్స్, సింగిల్స్, పోస్టర్స్, గెటప్స్ ఇలా ఒక్కటి అని కాకుండా ప్రతిదీ ప్రేక్షకులను, అభిమానులను ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి.

లైకా చేతికి 'పుష్ప' తమిళ్ రైట్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ‘పుష్ప’. ఈ సినిమా డిసెంబర్ 17న రిలీజ్ అవుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడు పెంచారు. ఇప్పటికే ఈసినిమా నుండి పోస్టర్లు, పాటలు ఒకదాని తరువాత మరోకటి రిలీజ్ చేస్తూ అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నారు. ఇక పాటలు అయితే మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకొని వ్యూస్ తో దూసుకుపోతున్నాయి.

అఫీషియల్ 'పుష్ప' స్పెషల్ సాంగ్ కోసం 'సామ్'
అల్లు అర్జున్ కెరీర్ లో వస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా పుష్ప. మొదట ఈసినిమాను ఒక సినిమాగానే తెరకెక్కించాలి అనుకున్నా తరువాత మాత్రం రెండు పార్ట్ లుగా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈసినిమా ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 17 న రిలీజ్ కానుంది. ఒకవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేస్తూనే మరోపక్క ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి దాక్కో దాక్కో మేక, శ్రీవల్లి, సామి సామి పాటలు విడుదలై అదరగొడుతుండగా ఇక మరో పాటను విడుదల చేసేందుకు రెడీ అయ్యింది చిత్రయూనిట్. ఈసారి కూడా ఇంకో పక్కా మాస్ నెంబర్ ని సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ పాటకోసం ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ అంటూ పోస్టర్ కూడా…

"పుష్ప" భారీ సాంగ్ "తగ్గేదేలే"
మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్ “పుష్ప : ది రైజ్” మూవీ డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. "దాక్కో దాక్కో మేక", "శ్రీవల్లీ", "సామీ .. సామీ" సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి.

పుష్ప విలన్ వచ్చేశాడు.. ఫస్ట్ లుక్ రిలీజ్
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కెరీర్ లో ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న పుష్ప్ పై ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా నుండి బన్నీ లుక్ ఎప్పుడైతే రిలీజ్ చేశారో ఆ రోజు నుండి ఈసినిమా అంచనాలు మారిపోయాయి. దానికి తోడు ఇటీవల విడుదల చేసిన టీజర్ కు సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమా పక్కా హిట్ అన్న అభిప్రాయానికి వచ్చేశారు అందరూ. ఇక ఈసినిమా క్యాస్టింగ్ విషయంలో కూడా సుకుమార్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. తన పాత్రలకు ఎవరైతే కరెక్ట్ గా సరిపోతారో వారిని ఎంచుకొని అక్కడే సగం సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు పుష్ప సినిమాలో విలన్ లుక్ చూస్తే అలానే అనిపిస్తుంది…

'పుష్ప' జాలి రెడ్డి గా ధనంజయ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటిసారి డీగ్లామర్ లుక్ లో, ఊరమాస్ పాత్రలో బన్నీ కనిపిస్తుండటంతో బన్నీని ఎప్పుడెప్పుడు సిల్వర్ స్క్రీన్ పై చూద్దామా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దానికితోడు ఈ సినిమా టీజర్, పోస్టర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో ఆ అంచనాలు ఇంకా తారాస్థాయికి చేరాయి. ప్రస్తుతం అయితే షూటింగ్ ను ముంగించే పనిలో ఉన్నారు. పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్న సినిమా కాబట్టి అందుకు తగ్గట్టే సుకుమార్ కూడా నటీనటులను తీసుకుంటున్నాడు. దీనిలో భాగంగానే మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ ఇప్పటికే షూటింగ్ లో జాయిన్…

'పుష్ప' సెట్ లోకి ఫహాద్
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా రూపొందుతుంది. ఇక ఈసినిమా రెండు పార్ట్ లుగా వస్తుండగా ఈ ఏడాది క్రిస్మస్ కు పార్ట్ 1ను రిలీజ్ చేయనున్నారు. ఇక ప్రస్తుతం మిగిలిన షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది చిత్రయూనిట్. మరోవైపు ఈసినిమా నుండి ఇటీవలే పలు లీకులు బయటకు రాగా మరింత జాగ్రత్రగా షూటింగ్ ను జరుపుతున్నారు. ఇదిలా ఉండగా ఈసినిమాలో మలయాళ టాలెంటెడ్ నటుడు ఫహాద్ ఫాజిల్ నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు ఫహాద్. ఇక తాాజాగా ఫహాద్ కూడా పుష్ప సెట్లోకి అడుగుపెట్టాడు…