‘పుష్ప’ కేరళ లో భారీగా ఫ్యాన్ షోస్

Massive Fans Show Planned For Allu Arjun’s Pushpa Movie In Kerala,Sukumar Latest Movie,Sukumar Latest Movie,Pushpa Movie Songs,Pushpa Telugu Movie Songs,Pushpa Song,DSP,Allu Arjun New Movie,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Director Sukumar,Sukumar,Sukumar Movies,Allu Arjun,Allu Arjun Movies,Allu Arjun Next Movie,Icon Staar Allu Arjun,Pushpa Raj,Pushpa,Pushpa Movie,Pushpa Telugu Movie,Pushpa Updates,Pushpa Movie Updates,Allu Arjun Pushpa,Allu Arjun Pushpa Movie,Rashmika Mandanna,Pushpa Release Date,Pushpa Part 1,Pushpa The Rise Movie,Thaggedhe Le,Pushpa The Rise,Devi Sri Prasad,Allu Arjun New Movie,Pushpa Movie Update,Pushpa Movie Latest Updates,Allu Arjun Pushpa Latest Updates,Allu Arjun Pushpa Movie Update,Pushpa Teaser,Latest 2021 Telugu Movie Updates,Pushpa Movie Latest Update,Pushpa Latest Update,Pushpa Movie Announcement,Pushpa Movie Release,Allu Arjun Latest Movie Updates,Allu Arjun New Movie Updates,Allu Arjun Pushpa Movie In Kerala,Allu Arjun Pushpa Movie Fans Show In Kerala,Massive Fans Show Planned For Pushpa In Kerala,Fans Shows Craze In Kerala For Pushpa,Fans Shows In Kerala For Pushpa,Allu Arjun Kerala Fans,Pushpa Movie In Kerala,Pushpa Movie Craze In Kerala,Pushpa Update,Pushpa Movie New Update,Pushpa Movie Release Updates,Massive Fans Show For Pushpa In Kerala,Allu Arjun Fans,Pushpa Movie Fans Show,Pushpa Movie Teaser,Allu Arjun Pushpa Teaser,#Pushpa,#PushpaTheRiseOnDec17,#PushpaTheRise

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో ఇప్పటివరకూ రెండు సినిమాలు రాగా ఇప్పుడు వస్తున్న మూడో సినిమా పుష్ప. ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఇక మొదటి భాగం పుష్ప ది రైజ్ పేరిట డిసెంబర్ 17 వ తేదీన విడుదల కానుండగా ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్ప్స్, సింగిల్స్, పోస్టర్స్, గెటప్స్ ఇలా ఒక్కటి అని కాకుండా ప్రతిదీ ప్రేక్షకులను, అభిమానులను ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా బన్నీకి కేరళలో కూడా అభిమానులెక్కువ అన్న సంగతి తెలిసిందే కదా. ఇక బన్నీ తో పాటు ఫహద్ ఫాజిల్ లాంటి స్టార్ యాక్టర్ కూడా తోడవడంతో కేరళలో సినిమా విడుదలకి నెల రోజుల ముందే సందడి మొదలైంది. ఈనేపథ్యంలోనే ఈసినిమాను కేరళలో కూడా అదే రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. మరి తమ అభిమాన హీరో సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ మాత్రం ఊరుకుంటారా.. అందుకే ఫ్యాన్స్ కోసం స్పెషల్ గా షోస్ వేయనున్నారట. వస్తున్న తాజా సమాచారం ప్రకారం ఫ్యాన్స్ కోసం దాదాపు 40 స్పెషల్ షోస్ ప్లాన్ చేశారట.

కాగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తుండగా…ఇక ఈసినిమాలో ఫహాద్ ఫాజిల్ భన్వర్ సింగ్ షెకావత్ గా, రష్మిక శ్రీ వల్లి గా, సునీల్ మంగళం శ్రీనుగా అనసూయ దాక్షాయణి గా కనిపించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 5 =