
ట్యాగ్ · 14 కథనాలు


మా బ్యానర్లో కలకాలం నిలిచిపోయే సినిమా తండేల్

తండేల్ని పైరసీ చేస్తే.. జైలుకే - అల్లు అరవింద్

తండేల్లో బెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే?

పుష్ప 2.. అవార్డ్స్ అన్నీ వారిద్దరికే ఇవ్వాలి

నాకే కూతురు ఉండుంటే సాయి పల్లవి లాగే ఉండేది

చరణ్-బన్నీతో మల్టీస్టారర్ చేస్తా

అల్లు స్టూడియోస్ని ప్రారంభించనున్న మెగాస్టార్

హీరో హీరోయిన్లదే ఆ బాధ్యత..!

కరోనా వచ్చింది.. కానీ..!

కోడి రామ్మూర్తి కథని తీయాలనివుంది - అల్లు అరవింద్
ప్రముఖ దివంగత మల్లయోధుడు కోడి రామ్మూర్తి నాయుడు జీవితం చరిత్రను తెరకెక్కించాలని యోచిస్తున్నట్టు తెలిపారు అగ్ర నిర్మాత అల్లు అరవింద్. అయితే దీనిని సినిమాగా కానీ లేదా వెబ్సిరీస్ రూపంలో అయినా కానీ చేయాలని ఆకాంక్షిస్తున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు ఆయన తాజాగా శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో జరిగిన ‘తండేల్’ టీం బ్లాక్ బస్టర్ లవ్ సునామీ థాంక్ యూ మీట్ వేడుకలో పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే..

మా బ్యానర్లో కలకాలం నిలిచిపోయే సినిమా తండేల్
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాలతో ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఈ చిత్రం అన్ని చోట్ల దుల్లగొట్టే రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సొంతం చేసుకుంది.

తండేల్ని పైరసీ చేస్తే.. జైలుకే - అల్లు అరవింద్
''వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్ అడ్మిన్లకు ఇదే నా హెచ్చరిక. అడ్మిన్లు జాగ్రత్తగా ఉండండి. మీరు జైలు వెళ్లే అవకాశం ఉంది. మేము పట్టుదలతో ఉన్నాం. పైరసీ పెద్ద క్రైమ్. ఇప్పుడు సైబర్ సెల్స్ బాగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు మిమ్మల్ని పట్టుకోవడం కూడా తేలిక. నిన్న ఆర్టీసీ బస్సుల్లో సినిమా పైరసీ ప్రింట్ ప్రదర్శించడం డ్రైవర్ అమాయకత్వం" అని అన్నారు నిర్మాత అల్లు అరవింద్. తాజాగా ఆయన సమర్పణలో గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన 'తండేల్' పైరసీకి గురైన సందర్భంగా ఈ విధమైన హెచ్చరికలు చేసారు.

తండేల్లో బెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే?
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాలతో ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.

చైతూ, సాయిపల్లవి నటనను రేపు థియేటర్స్లో చూస్తే..
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, స్టార్ హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. ‘కార్తికేయ-2’ లాంటి బంపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో సక్సెస్ఫుల్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.

శ్రీతేజ్ను చూడటానికి అల్లు అర్జున్ అందుకే రాలేదు
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్ హస్పటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ రోజు (బుధవారం) పరామర్శించారు. శ్రీతేజ్ యోగక్షేమాలు విచారించారు. ఈ సందర్బంగా ఆయన హస్పటల్ వైద్యాధికారులతో, శ్రీతేజ్ కుటుంబ సభ్యులతో మాట్లాడి శ్రీతేజ్ ఆరోగ్యస్థితిని తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో దీనిపై మాట్లాడారు.

మా మగధీరుడి రాబోయే సినిమా సక్సెస్ అవ్వాలి - అల్లు అరవింద్
మా మగధీరుడి రాబోయే సినిమా సక్సెస్ అవ్వాలి అని అభిలషించారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. ఈ మేరకు ఆయన తాజాగా తన మేనల్లుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అప్ కమింగ్ మూవీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ హీరోగా నటిస్తోన్న కొత్త సినిమా 'సంబరాల ఏటిగట్టు' టైటిల్ లాంచ్ ఈవెంట్ దీనికి వేదికైంది.

పుష్ప 2.. అవార్డ్స్ అన్నీ వారిద్దరికే ఇవ్వాలి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్నతో జంటగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'పుష్ప 2: ది రూల్'. డిసెంబర్ 5వ తేదీన భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచిలి నిర్మాతలుగా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 12,000 స్క్రీన్లలో పెద్ద ఎత్తున రిలీజ్ అవుతోంది.

నాకే కూతురు ఉండుంటే సాయి పల్లవి లాగే ఉండేది
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా, చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'తండేల్' విడుదలకు సిద్ధమవుతోంది. అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మకమైన గీతా ఆర్ట్స్ బ్యానర్పై బన్నీ వాస్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ మూవీ రిలీజ్ డేట్ని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది వాలెంటైన్స్ డేకి కొన్నిరోజుల ముందు ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు తెలియజేశారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సెన్సేషనల్ కామెంట్స్
మ్యూజికల్ హిట్ గంగోత్రి మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అల్లు అర్జున్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ, ప్రేక్షకులను అలరిస్తూ ఐకాన్ స్టార్ గా రాణిస్తున్నారు. అల్లు అర్జున్ తన అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నారు. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా పుష్ప: ది రైజ్ 2021డిసెంబర్ 17న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్…

చరణ్-బన్నీతో మల్టీస్టారర్ చేస్తా
టాలీవుడ్ లో మల్టీస్టారర్ మూవీల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇక మల్టీస్టారర్లు తీయడానికి కూడా హీరోలు ఏమాత్రం వెనుకాడట్లేదు అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మహేశ్ బాబు-వెంకీ, పవన్ కల్యాణ్-వెంకీ, వరుణ్ తేజ్-వెంకీ నానితో కలిసి నాగార్జున, రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించారు,

అల్లు స్టూడియోస్ని ప్రారంభించనున్న మెగాస్టార్
అక్టోబర్ 1న, దివంగత తెలుగు నటుడు శ్రీ అల్లు రామలింగయ్య గారి 99వ జయంతి సందర్భంగా హైదరాబాద్లో కొత్త ఫిలిం స్టూడియో అల్లు స్టూడియోస్ను ప్రారంభించనున్నారు. ఈ స్టూడియోను ప్రకటింటిన రోజునే అల్లు అరవింద్, మనవళ్లు అల్లు అర్జున్, బాబీ అల్లు, అల్లు శిరీష్ హైదరాబాద్లో ఫిల్మ్ స్టూడియో నిర్మాణ పనులను ప్రారంభించారు. గండిపేట్లో 10 ఎకరాల్లో అల్లు స్టూడియోస్ నిర్మాణ పనులు అదే రోజున ప్రారంభం అయ్యాయి. ఇక ఇప్పుడు స్డూడియో నిర్మాణం పూర్తయింది. అందులో చిత్రీకరణ పనులకు సంబంధించి బిల్డింగ్స్ కూాడా అందుబాటులో ఉన్నాయి.

హీరో హీరోయిన్లదే ఆ బాధ్యత..!
ఇండస్ట్రీలో యంగ్ హీరోల హవా ఎక్కువైన తరువాత కొంతమంది హీరోలు మాత్రం వెనుకబడిపోయారని చెప్పొచ్చు. ఒకపక్క కుర్రహీరోలు కొత్త కొత్త కథలతో హిట్లు అందుకుంటూ వరుస సినిమాలతో దూసుకుపోతుంటే మరోపక్క కొంత మంది హిట్ కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. ఆ లిస్ట్ లో చాలామంది హీరోలే ఉండగా అందులో గోపీచంద్ కూడా ఒకరు. ఒకప్పుడు వరుస విజయాలు అందుకున్న గోపీచంద్ ఇప్పుడు ఒక్క హిట్ కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. ఆమధ్య ఏ సినిమా తీసినా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. రీసెంట్ గా వచ్చిన సీటీమార్ తోనే చాలా కాలం తరువాత హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు తన ఆశ పక్కా కమర్షియల్ సినిమాపై ఉంది.

కరోనా వచ్చింది.. కానీ..!
బాలీవుడ్ లో ఇప్పటికే చాలామంది నటీ నటులకు కరోనా పాజిటివ్ వచ్చింది. అంతేకాదు అక్కడ థియేటర్స్ కూడా మూసే ప్రయత్నాలు జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడు చిన్నగా టాలీవుడ్ లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే చాలామందికి కరోనా పాజిటివ్ వచ్చింది. తాజాగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్ అల్లు అరవింద్ కూడా తనకు కరోనా వచ్చిందని నిర్ధారించారు. ఈమేరకు అందరికీ ఒక సలహా ఇస్తూ వీడియో కూడా రిలీజ్ చేశాడు.