కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Priya Prakash Varrier Latest News

ట్యాగ్ · 11 కథనాలు

Actress Priya Prakash Varrier Shares Fun Videos and Pictures Of Her Russia Tour On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Priya Prakash Varrier Roaming Russian Roads
సినిమా వార్తలు

ప్రియా ప్రకాష్ వారియర్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్

"ఒరు అదార్ లవ్ "మూవీ తో మోడల్ , ప్లే బ్యాక్ సింగర్ ప్రియా ప్రకాష్ వారియర్ మలయాళ చిత్ర పరిశ్రమ లో కెరీర్ ప్రారంభించారు. ఆ మూవీ లోని ఒక సాంగ్ లో కన్ను గీటి ప్రేక్షకులను ఆకట్టుకుని ఇంటర్ నెట్ లో సెన్సేషన్ క్రియేట్ చేశారు. "ఒరు అదార్ లవ్ "మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ "లవర్స్ డే "మూవీ తో ప్రియా ప్రకాష్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. "చెక్ " మూవీ తో టాలీవుడ్ లో కథానాయికగా మారారు. ప్రియా ప్రకాష్ కథానాయికగా రూపొందిన "శ్రీదేవి బంగళా "(హిందీ ) , "విష్ణుప్రియ (కన్నడ ) మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అందుకే 'చెక్' సినిమా వెంటనే ఓకే చేశా

'ఒరు అదార్ ల‌వ్‌'లో 'మాణిక్య మలరాయ పూవీ' పాటలో కన్ను గీటి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ప్రియా ప్రకాష్ వారియర్. మొదటి సినిమా అంత విజయం కాకపోయినా ప్రియా మాత్రం వరుస అవకాశాలు దక్కించుకుంటూ కెరీర్ ను కొనసాగిస్తుంది. ఇక తెలుగులో చెక్ లాంటి మరో విభిన్నమైన సినిమాతో వచ్చేస్తుంది. ఇది ప్రియా ప్రకాష్ కు డైరెక్ట్ తెలుగు ఫిలిం. మరి ఫిబ్రవరి 26వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జోరుగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న ప్రియా ఈ సినిమాలో ఎలా అవకాశం వచ్చింది.. ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేసింది. మరి అవేంటో ఒకసారి చూద్దాం..

TFN Adminవాట్సాప్
Teja Sajja To Team Up With Wink Beauty Priya Prakash Varrier For His New Movie,Teja Sajja And Priya Prakash Varrier Team Up For A Youthful Film ISHQ,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tolly
సినిమా వార్తలు

తేజ-వింక్ బ్యూటీ 'ఇష్క్'

బాలనటుడిగా ఎన్నో సినిమాల్లో నటించి అప్పుడే అందరిచేత ప్రశంసలు దక్కించుకున్నాడు తేజ. ఇక ఇప్పుడు హీరోగా కూడా సినిమాలు చేసేస్తున్నాడు. ఓ బేబీ సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించిన తేజ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న 'జాంబీ రెడ్డి' సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమా మొదలవుతుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

స్టన్నింగ్ లుక్ లో ప్రియా ప్రకాష్ వారియర్

"ఒరు అదార్ లవ్ " మలయాళ మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించిన ప్రియా ప్రకాష్ "శ్రీదేవి బంగళా " మూవీతో బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ఆ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రియా ప్రకాష్ హీరోయిన్ గా రెండవ బాలీవుడ్ మూవీ "లవ్ హ్యాకర్స్" షూటింగ్ ప్రారంభం అయింది. లాక్ డౌన్ కారణంగా ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది. "విష్ణుప్రియ "కన్నడ మూవీ తో శాండల్ వుడ్ , నితిన్ హీరోగా రూపొందుతున్న తెలుగు మూవీ తో ప్రియా ప్రకాష్ టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

Team TFNవాట్సాప్
Wink Beauty Priya Prakash Varrier Is Back On Instagram
సినిమా వార్తలు

ప్రియా ప్రకాష్ వారియర్ ఇన్ స్టా గ్రామ్ కు రీఎంట్రీ

"ఒరు అదార్ లవ్ "మూవీ తో మలయాళ చిత్ర పరిశ్రమ లో కెరీర్ ప్రారంభించిన ప్రియా ప్రకాష్ వారియర్ ఆ మూవీలోని ఒక సాంగ్ లో కన్ను గీటే సీన్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి లక్షలాది అభిమానులను సంపాదించుకున్నారు. ఇన్ స్టా గ్రామ్ లో 7 మిలియన్ కు పైగా ఫాలోవర్స్ ఉన్న ప్రియా ప్రకాష్ కొన్ని రోజుల క్రితం ఇన్ స్టా గ్రామ్ నుండి వైదొలగిన విషయం తెలిసిందే. అభిమానులకు థ్యాంక్స్ చెబుతూ వైదొలగిన కారణాన్ని ఒక వీడియో ద్వారా తెలిపారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

టిక్ టాక్ వీడియోస్ తో బిజీ

"ఒరు అదార్ లవ్ " మలయాళ మూవీ తో ప్రియా ప్రకాష్ వారియర్ సినీ కెరీర్ ప్రారంభించారు. ఆ మూవీ లో ఒక సాంగ్ లో కన్ను గీటే ఎక్స్ ప్రెషన్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని ఓవర్ నైట్ స్టార్ గా మారారు. వింక్ గర్ల్ గా పేరొందిన ప్రియా ప్రకాష్ "శ్రీదేవి బంగళా "మూవీ తో బాలీవుడ్ కు ఎంటర్ అయ్యారు. మరో బాలీవుడ్ మూవీ "లవ్ హ్యాకర్స్ "కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. "విష్ణు ప్రియ" మూవీ తో కన్నడ చిత్ర పరిశ్రమ కు, నితిన్ హీరోగా రూపొందుతున్న "చెక్"మూవీ తో తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రియా ప్రకాష్ పరిచయం అవుతున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఇన్ స్టా గ్రామ్ ఫాలోవర్స్ కు షాక్

మలయాళ మూవీ "ఒరు అదార్ లవ్ "(లవర్స్ డే ) తో ప్రియా ప్రకాష్ వారియర్ సినీ కెరీర్ ప్రారంభించారు. ఆ మూవీ లోని ఒక సాంగ్ లో కన్ను గీటే ఎక్స్ ప్రెషన్ తో ఇంటర్ నెట్ షేక్ చేసి ఓవర్ నైట్ స్టార్ గా మారి ప్రియా ప్రకాష్ కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు. "శ్రీదేవి బంగళా " మూవీ తో బాలీవుడ్ లో ప్రవేశించారు. సైబర్ క్రైమ్ నేపథ్యం లో రూపొందే మరో బాలీవుడ్ మూవీ"లవ్ హ్యాకర్స్ " కి ప్రియా ప్రకాష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. "విష్ణు ప్రియ" మూవీ తో కన్నడ, "చెక్ "మూవీ తో తెలుగు చిత్ర పరిశ్రమలకు ప్రియా ప్రకాష్ పరిచయం అవుతున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నామీద నాకు లేనప్పుడే మీ మాటలు హెల్ప్ చేశాయి..!

నిన్ననే దేశం ఒక మంచి నటుడిని కోల్పోగా దాని నుండి ఇంకా కోలుకోకముందే.. మరో దిగ్గజ నటుడిని కోల్పోవాల్సి వచ్చింది. రిషి కపూర్ ఈ రోజు తుది శ్వాస విడిచారు. శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్న ముంబైలోని ఆసుపత్రిలో చేరిన రిషి కపూర్... చికిత్స పొందుతూ మృతి చెందారు. రిషి కపూర్ మరణ వార్తతో బాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు. ఆయనకు భార్య నీతూ కపూర్, కుమారుడు రణ్ బీర్ కపూర్, కుమార్తె రిద్ధిమా కపూర్ ఉన్నారు.

TFN Adminవాట్సాప్
Priya Prakash Varrier to pair up with Nithiin,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Priya Varrier to Pair up with Nithiin,Priya Prakash Varrier Latest News,Priya Prakash Varrier Upcoming Movie With
సినిమా వార్తలు

హీరో నితిన్ తో జంటగా ప్రియా ప్రకాష్ వారియర్ ?

ఒరు అదార్ లవ్ మూవీ తో ప్రియా ప్రకాష్ వారియర్ మల్లువుడ్ కు పరిచయమయ్యారు. ఆ మూవీ లోని ఒక సాంగ్ లో కనుసైగలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని ఓవర్ నైట్ సెలబ్రిటీ గా మారారు. గూగుల్ లో అత్యధికంగా సెర్చ్ చేసిన సెలబ్రిటీ గా ప్రియా ప్రకాష్ ముందున్నారు. ప్రియా ప్రకాష్ చాలా మూవీ ఆఫర్స్ అందుకున్నారు. ఇప్పుడు హీరో నితిన్ తో ఒక మూవీ లో ప్రియా ప్రకాష్ జతకట్టనున్నారని సమాచారం.

Team TFNవాట్సాప్
Priya Varrier in Consideration for Nani and Vikram Kumar Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Priya Prakash Varrier Latest News,Priya Prakash Varrier New Movie With Nani,Priya Prakash Varrier
సినిమా వార్తలు

నానికి జోడీగా `వింక్‌` బ్యూటీ?

ఒకే ఒక్క `వింక్‌`తో... గ‌త ఏడాది సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌నం సృష్టించింది కేర‌ళ‌కుట్టి ప్రియా ప్రకాశ్ వారియ‌ర్‌. ఈ ముద్దుగుమ్మ న‌టించిన మ‌ల‌యాళ చిత్రం `ఒరు అడార్ ల‌వ్‌`... `ల‌వ‌ర్స్ డే`గా తెలుగులోనూ అనువాదం కానుంది. ఇదిలా ఉంటే... ఈ `వింక్‌` బ్యూటీకి ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో న‌టించే అవ‌కాశం వ‌చ్చింద‌ని టాలీవుడ్ టాక్‌. నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా టాలెంటెడ్ డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఫిబ్ర‌వ‌రి నుంచి ప‌ట్టాలెక్క‌నున్న ఈ సినిమాలో ఐదుగురు క‌థానాయిక‌ల‌కు స్థాన‌ముంద‌ని... అందులో ఒక‌రిగా ఇప్ప‌టికే మేఘా ఆకాష్ ఎంపిక‌య్యింద‌ని ఆ మ‌ధ్య వార్త‌లు…

Team TFNవాట్సాప్
Priya Prakash Responds to Boney Kapoor Legal Notice,Priya Prakash In Midst of A Controversy,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Priya Prakash Varrier Latest News,Actress Priya Prakash Varrier Lates
సినిమా వార్తలు

బోని కపూర్ నోటీసులపై స్పందించిన ప్రియా ప్రకాష్

'ఒరు అదార్ ల‌వ్‌'లో 'మాణిక్య మలరాయ పూవీ' పాటలో కన్ను గీటి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఆ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్. 'ఒరు అదార్ ల‌వ్‌' ఇంకా రిలీజ్ కాలేదు కానీ... తాను మాత్రం ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా మరోసారి శ్రీదేవి బంగ్లా అనే సినిమాతో టాక్ ఆఫ్ ద టౌన్ అయింది ప్రియా ప్రకాష్ వారియర్.

TFN Adminవాట్సాప్

షేర్