స్టన్నింగ్ లుక్ లో ప్రియా ప్రకాష్ వారియర్

Wink Beauty Priya Prakash Varrier Slays Instagram Audience With Her Stunning Looks

“ఒరు అదార్ లవ్ ” మలయాళ మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించిన ప్రియా ప్రకాష్ “శ్రీదేవి బంగళా ” మూవీతో బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ఆ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రియా ప్రకాష్ హీరోయిన్ గా రెండవ బాలీవుడ్ మూవీ “లవ్ హ్యాకర్స్” షూటింగ్ ప్రారంభం అయింది. లాక్ డౌన్ కారణంగా ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది. “విష్ణుప్రియ “కన్నడ మూవీ తో శాండల్ వుడ్ , నితిన్ హీరోగా రూపొందుతున్న తెలుగు మూవీ తో ప్రియా ప్రకాష్ టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మూవీ షూటింగ్స్ ప్రారంభానికై ఆసక్తి తో ఎదురుచూస్తున్న ప్రియా ప్రకాష్ సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండి ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరించిన విషయం తెలిసిందే. షార్ట్ బ్రేక్ తీసుకుని సోషల్ మీడియా కు రీ ఎంట్రీ ఇచ్చిన ప్రియా ప్రకాష్ తన స్టన్నింగ్ లుక్ ఫోటో ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసి, లైక్స్ , ఫాలోవర్స్ , వ్యూస్ తో ఒత్తిడికి లోనయ్యి షార్ట్ బ్రేక్ తీసుకున్నానని , రెండు వారాలు ఎంజాయ్ చేశానని , ఇది తన ప్రొఫెషనల్ స్పేస్ అని , తిరిగి వచ్చేశా నని తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 15 =