Facebook Instagram Twitter Youtube
  • సినిమా వార్తలు
    • సెలబ్రిటీ న్యూస్
    • న్యూస్
  • రివ్యూస్
  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • ఇతర వార్తలు
    • పోల్స్
    • బర్త్డే స్పెషల్స్
    • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
    • రీజన్స్ టు వాచ్
    • షోస్
    • స్వర్ణయుగంలో అన్నపూర్ణ
    • స్పెషల్ ఆర్టికల్స్
  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
  • English Version
Search
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Telugu Filmnagar Telugu Filmnagar Thetelugufilmnagar
  • సినిమా వార్తలు
    • Allసెలబ్రిటీ న్యూస్
      The Paradise Telugu Movie Review

      రివ్యూ : ది ప్యారడైజ్

      Nani’s The Paradise Scores the Biggest Opening of His Career

      బాక్సాఫీస్ వద్ద జడల్ జాతర .. నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

      Here Are the Reasons to Watch The Paradise

      ది ప్యారడైజ్ ఎందుకు చూడాలంటే ?

      Nani Requests CM Revanth Reddy to Allow Him to Watch the Movie with Fans

      సీఎం రేవంత్ రెడ్డికి నాని విజ్ఞప్తి: అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు అనుమతి కోరిన…

    • న్యూస్
  • రివ్యూస్
    • The Paradise Telugu Movie Review

      రివ్యూ : ది ప్యారడైజ్

      epic review

      రివ్యూ : ఎపిక్

      Sardar 2 Movie Review

      రివ్యూ : సర్దార్ 2

      Maremma Movie Review

      రివ్యూ : మారెమ్మ

      Bethlehem Kudumba Unit Movie Review

      రివ్యూ : బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ 

  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • Allఇతర వార్తలుపోల్స్బర్త్డే స్పెషల్స్బిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ 8రీజన్స్ టు వాచ్షోస్స్వర్ణయుగంలో అన్నపూర్ణస్పెషల్ ఆర్టికల్స్
      jhansi Becomes the First Captain of the Bigg Boss House

      బిగ్ బాస్ హౌస్‌లో తొలి కెప్టెన్‌గా ఝాన్సీ రికార్డు

      Victory Venkatesh Birthday Megastar Chiranjeevi Extends Special Wishes

      విక్టరీ వెంకటేష్‌ బర్త్ డే.. స్పెషల్ విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

      Balakrishna–Boyapati An Unbeatable Combination

      బాలకృష్ణ – బోయపాటి తిరుగులేని కాంబినేషన్

      Prabhas Birthday Special The Journey of a Pan-India Icon

      ప్రభాస్: ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ 

  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • Allబిగ్ బాస్ 8
      jhansi Becomes the First Captain of the Bigg Boss House

      బిగ్ బాస్ హౌస్‌లో తొలి కెప్టెన్‌గా ఝాన్సీ రికార్డు

      Bigg Boss Telugu 8 Natural Star Nani, Priyanka Mohan, Rana Daggubati and Nivetha Thomas Attends

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8.. ఈవెంట్‍లో మెరిసిన స్టార్స్

      Bigg Boss Telugu 8 Begins and 14 Contestants Full List Here

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8 షురూ.. కంటెస్టెంట్స్‌ లిస్ట్ ఇదే..!

  • English Version
Home సినిమా వార్తలు ఇన్ స్టా గ్రామ్ ఫాలోవర్స్ కు షాక్

ఇన్ స్టా గ్రామ్ ఫాలోవర్స్ కు షాక్

By
Team TFN
-
May 18, 2020
Facebook
Twitter
Pinterest
WhatsApp
    Wink Girl Priya Prakash Varrier Shocks Her Followers By Deactivating Her Instagram Account.

    మలయాళ మూవీ “ఒరు అదార్ లవ్ “(లవర్స్ డే ) తో ప్రియా ప్రకాష్ వారియర్ సినీ కెరీర్ ప్రారంభించారు. ఆ మూవీ లోని ఒక సాంగ్ లో కన్ను గీటే ఎక్స్ ప్రెషన్ తో ఇంటర్ నెట్ షేక్ చేసి ఓవర్ నైట్ స్టార్ గా మారి ప్రియా ప్రకాష్ కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు. “శ్రీదేవి బంగళా ” మూవీ తో బాలీవుడ్ లో ప్రవేశించారు. సైబర్ క్రైమ్ నేపథ్యం లో రూపొందే మరో బాలీవుడ్ మూవీ”లవ్ హ్యాకర్స్ ” కి ప్రియా ప్రకాష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. “విష్ణు ప్రియ” మూవీ తో కన్నడ, “చెక్ “మూవీ తో తెలుగు చిత్ర పరిశ్రమలకు ప్రియా ప్రకాష్ పరిచయం అవుతున్నారు.

    మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

    లేటెస్ట్ తెలుగు మూవీస్

    Video thumbnail
    Lovers Day Telugu Movie Superb Comedy Scene | Priya Prakash Varrier | Roshan | Noorin Shereef
    04:50
    Video thumbnail
    Priya Varrier Accidentally In Boys Washroom | Lovers Day Latest Telugu Movie Scenes | Noorin Shereef
    04:53
    Video thumbnail
    Priya Prakash Varrier Falls For Roshan | Lovers Day Latest Telugu Movie Scenes | Noorin Shereef
    04:35
    Video thumbnail
    Lovers Day Latest Trailer | Priya Prakash Varrier | 2019 Latest Telugu Movies | Telugu FilmNagar
    01:09

    ఇన్ స్టా గ్రామ్ లో జాయిన్ అయిన ఒక్కరోజులోనే 6లక్షల ఫాలోవర్స్ తో ప్రియా ప్రకాష్ రికార్డ్ క్రియేట్ చేశారు.ప్రస్తుతం ప్రియా ప్రకాష్ కు ఇన్ స్టా గ్రామ్ లో 7.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఫొటోస్, వీడియోలతో ఫాలోవర్స్ ను అలరించే ప్రియా ప్రకాష్ ముందస్తు సమాచారం లేకుండా ఇన్ స్టా గ్రామ్ నుండి వైదొలిగి ఫాలోవర్స్ కు షాక్ ఇచ్చారు. ట్రోల్స్ తో అసహనానికి గురై ప్రియా ప్రకాష్ ఇన్ స్టా గ్రామ్ నుండి వైదొలిగినట్టు సమాచారం. ఒక ఇంటర్వ్యూ లో ప్రియాప్రకాష్ మాట్లాడుతూ “ఒరు అదార్ లవ్ “తన ఫస్ట్ మూవీ అని, ఆ మూవీ లోని తన వింక్ ఎక్స్ ప్రెషన్ అందరికీ నచ్చిందని, తనకు విస్తృత పరిధిలో పబ్లిసిటీ వచ్చిందని, అదే ఎక్స్ ప్రెషన్ రిపీట్ చేస్తే ప్రేక్షకుల ఫీలింగ్ వేరే ఉంటుందని , వింక్ గర్ల్ ఇమేజ్ నుండి తప్పుకోవాలనుకుంటున్నానని , చాలా మూవీస్ లో నటించాలని, నటిగా ఇంప్రూవ్ కావాలనుకుంటున్నానని ప్రియా ప్రకాష్ చెప్పారు.

    [subscribe]

    మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

    తెలుగు ఫుల్ మూవీస్

    Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
    Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleవరుణ్ తేజ్ చిత్రానికి నదియా సెంటిమెంట్
      Next articleఎన్టీఆర్ అభిమానులకు నిరాశే.. బర్త్ డే కి ఎలాంటి వీడియో లేదు..!
      Team TFN

      తాజా వార్తలు

      Manasa Varanasi to Play the Female Lead in George Krish

      జార్జ్ క్రిష్‌లో హీరోయిన్‌గా మానస వారణాసి

      September 24, 2026
      The Paradise Telugu Movie Review

      రివ్యూ : ది ప్యారడైజ్

      September 24, 2026
      Nani’s The Paradise Scores the Biggest Opening of His Career

      బాక్సాఫీస్ వద్ద జడల్ జాతర .. నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

      September 23, 2026
      Here Are the Reasons to Watch The Paradise

      ది ప్యారడైజ్ ఎందుకు చూడాలంటే ?

      September 23, 2026
      Nani Requests CM Revanth Reddy to Allow Him to Watch the Movie with Fans

      సీఎం రేవంత్ రెడ్డికి నాని విజ్ఞప్తి: అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు అనుమతి కోరిన...

      September 23, 2026

      తప్పక చదవండి

      Emo Emo Idi Release Date Locked

      ఏమో ఏమో ఇది విడుదల తేదీ ఖరారు

      The Paradise Rampage in Advance Bookings

      అడ్వాన్స్ బుకింగ్‌లో ది ప్యారడైజ్ ర్యాంపేజ్

      Kalki 2898 AD Wins Two Prestigious National Film Awards

      కల్కి 2898 ఏడీ సినిమాకు రెండు ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డులు

      Manasa Varanasi to Play the Female Lead in George Krish

      జార్జ్ క్రిష్‌లో హీరోయిన్‌గా మానస వారణాసి

      Nani’s The Paradise Scores the Biggest Opening of His Career

      బాక్సాఫీస్ వద్ద జడల్ జాతర .. నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

      Bharat Bhushan Announces Key Details on AP Nandi Awards

      ఆంధ్రప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్...

      EDITOR PICKS

      Manasa Varanasi to Play the Female Lead in George Krish

      జార్జ్ క్రిష్‌లో హీరోయిన్‌గా మానస వారణాసి

      September 24, 2026
      The Paradise Telugu Movie Review

      రివ్యూ : ది ప్యారడైజ్

      September 24, 2026
      Nani’s The Paradise Scores the Biggest Opening of His Career

      బాక్సాఫీస్ వద్ద జడల్ జాతర .. నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

      September 23, 2026

      POPULAR POSTS

      Rangamarthanda Telugu Movie Review

      రివ్యూ : రంగమార్తాండ

      March 20, 2023
      mad ott release date lock

      మ్యాడ్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ 

      October 30, 2023
      Ravanasura Telugu Movie Review

      రివ్యూ : రావణాసుర

      April 7, 2023

      POPULAR CATEGORY

      • సెలబ్రిటీ న్యూస్28431
      • సినిమా వార్తలు28002
      • ఇతర వార్తలు677
      • Tollywood574
      • రివ్యూస్386
      • పోల్స్204
      • ఇంటర్వ్యూలు166
      • స్పెషల్ ఆర్టికల్స్140
      • Exclusive48
      Telugu Filmnagar
      ABOUT US
      Telugu Filmnagar is the official destination for Telugu movie lovers. Find exclusive movie updates, pictures, and videos here. Participate in our contests to win first-day movie tickets or get a chance to meet and interact with your favorite star! As of January 2025, the Telugu Filmnagar YouTube Channel had 14,470,962 subscribers and 6,117,161,455 video views and counting.
      Contact us: [email protected]
      FOLLOW US
      Facebook Instagram Twitter Youtube
      © Copyright 2025 Telugu FilmNagar (Powered By Whacked Out Media)