ప్రియా ప్రకాష్ వారియర్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్

Actress Priya Prakash Varrier Shares Fun Videos and Pictures Of Her Russia Tour On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Priya Prakash Varrier Roaming Russian Roads Friends,Priya Prakash Varrier,Priya Prakash Varrier Movies,Priya Prakash Varrier New Movie,Priya Prakash Varrier Latest Movie,Priya Prakash Varrier Updates,Priya Prakash Varrier Latest News,Priya Prakash Varrier Movie News,Priya Prakash Varrier Movie Updates,Priya Prakash Varrier Next Movie,Priya Prakash Varrier Russia Tour,Priya Prakash Varrier Russia Tour Pics,Priya Prakash Varrier Enjoying A Vacay In Russia With Her Friends,Priya Prakash Varrier Enjoying A Vacation With Her Friends In Russia,Priya Prakash Varrier Russia Vacation,Priya Prakash Varrier Russia Vacation Photos,Priya Prakash Varrier Russia Vacation Pictures,Priya Prakash Varrier Russia Tour Photos,Priya Prakash Varrier Fun Time In Russia,Priya Prakash Varrier Vacation,Priya Prakash Varrier Latest Pics,Priya Prakash Varrier Images,Priya Prakash Varrier Photos,Priya Prakash Varrier Pictures,Priya Prakash Varrier Latest Russia Vacation Pictures

“ఒరు అదార్ లవ్ “మూవీ తో మోడల్ , ప్లే బ్యాక్ సింగర్ ప్రియా ప్రకాష్ వారియర్ మలయాళ చిత్ర పరిశ్రమ లో కెరీర్ ప్రారంభించారు. ఆ మూవీ లోని ఒక సాంగ్ లో కన్ను గీటి ప్రేక్షకులను ఆకట్టుకుని ఇంటర్ నెట్ లో సెన్సేషన్ క్రియేట్ చేశారు. “ఒరు అదార్ లవ్ “మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ “లవర్స్ డే “మూవీ తో ప్రియా ప్రకాష్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. “చెక్ ” మూవీ తో టాలీవుడ్ లో కథానాయికగా మారారు. ప్రియా ప్రకాష్ కథానాయికగా రూపొందిన “శ్రీదేవి బంగళా “(హిందీ ) , “విష్ణుప్రియ (కన్నడ ) మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో తేజ సజ్జాతో కలిసి ‘ఇష్క్‌’ మూవీలో నటించిన ప్రియా ప్రకాశ్‌ షూటింగ్‌ పూర్తి కావడంతో హాలీడే వేకేషన్‌కు రష్యా పర్యటనకు వెళ్ళారు . రష్యా రాజధాని మాస్కోలో స్నేహితులతో కలిసి షాపింగ్‌ మాల్స్‌, రెస్టారెంట్‌కు వెళుతూ అక్కడ రోడ్లపై ఎంజాయ్ చేశారు. ఆ ఫొటోలు ,వీడియోలను ప్రియా ప్రకాష్ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేయగా ,అభిమానులను ఆకట్టుకుని సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి.
ప్రియా ప్రకాష్ కథానాయికగా రూపొందిన “ఇష్క్ ” మూవీ ఏప్రిల్ నెలలో రిలీజ్ కావాల్సిఉండగా కరోనా కారణం గా విడుదల వాయిదా పడింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 1 =