
ట్యాగ్ · 11 కథనాలు


హనుమాన్ ప్రతి డీటెయిల్ మ్యాటర్స్

హనుమాన్ పాన్ వరల్డ్ రిలీజ్ అందుకే-ప్రశాంత్ వర్మ

షూటింగ్ పూర్తి చేసుకున్న హనుమాన్

11 భాషల్లో హనుమాన్ రిలీజ్

'హనుమాన్'.. 'అంజమ్మ' గా క్రాక్ విలన్..!

'హనుమాన్' కొత్త షెడ్యూల్ ప్రారంభం

'హనుమాన్' ఫస్ట్ లుక్ రిలీజ్

'హనుమాన్' ప్రీ లుక్ రిలీజ్

'అ 2' అందుకే ఆగింది..!

ప్రశాంత్ వర్మ నుంచి త్వరలో అదిరిపోయే అప్డేట్
'హనుమాన్' సినిమాతో ఓవర్ నైట్లో నేషనల్ వైడ్గా పాపులర్ అయ్యాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. సంక్రాంతి కానుకగా ఈ ఏడాది జనవరి 12న విడుదలై 100 రోజులు థియేటర్లలో ప్రదర్శించబడి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. హాలీవుడ్ లోని మార్వెల్స్ తరహాలో భారతీయ తెరపై తొలిసారిగా సూపర్ హీరో క్యారెక్టర్ను రూపొందించి సెన్సేషన్ సృష్టించాడు. అయితే దీనికి ఇతిహాసాల నేపథ్యం జోడించడం ప్రేక్షకులను అబ్బురపరిచింది. దీంతో ప్రశాంత్ తదుపరి సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి.

రానున్న ఇరవై ఏళ్ళు దీనిపై స్పెండ్ చేయబోతున్నా - ప్రశాంత్ వర్మ
క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా పాన్ ఇండియా బ్లాక్బస్టర్ 'హను-మాన్' 25 కేంద్రాలలో 100 రోజుల రన్ పూర్తి చేసుకుంది. మంచి సెంటర్లలో ఈ హిస్టారికల్ మైల్ స్టోన్ ని చేరుకుంది. 92 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో హను-మాన్ ఆల్ టైమ్ సంక్రాంతి బ్లాక్బస్టర్గా నిలిచింది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్పై కె నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ ఫాంటసీ అడ్వెంచర్ ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల మార్కును వసూలు చేసింది. ఓవర్సీస్లో 5 మిలియన్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. రీజనబుల్ టిక్కెట్ ధరలు ఉన్నప్పటికీ, హను-మాన్ అనేక బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది.

హనుమాన్ ప్రతి డీటెయిల్ మ్యాటర్స్
బాంబిరెడ్డి లాంటి హిట్ తరువాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా వస్తున్న సినిమా హనుమాన్. సోషియో ఫాంటసీ గా సూపర్ హీరోస్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా వస్తుంది. దీంతో ఈసినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది.

హనుమాన్ పాన్ వరల్డ్ రిలీజ్ అందుకే-ప్రశాంత్ వర్మ
డిఫరెంట్ కథతో విభిన్నమైన కాన్సెప్ట్ లతో తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇక ఇప్పుడు మరో కొత్త కాన్సెప్ట్ తో వచ్చేస్తున్నాడు. తేజసజ్జా హీరోగా న దర్శకత్వంలో వస్తున్న సినిమా హనుమాన్. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే బాంబిరెడ్డి అనే సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. దీంతో ఈసినిమాపై ఇప్పటినుండే అంచనాలు పెరిగాయి. అందులోనూ ఈసినిమా సూపర్ హీరోస్ నేపథ్యంలో వస్తుండటంతో ఎక్స్ పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. దానికి తోడు ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ తో అంచనాలు నెక్ట్స్ లెవల్ వెళ్లాయి.

షూటింగ్ పూర్తి చేసుకున్న హనుమాన్
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కుర్ర హీరో తేజా సజ్జా హీరోగా వస్తున్న సినిమా హనుమాన్. బాంబిరెడ్డి లాంటి హిట్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా.. అందులోనూ సోషియో ఫాంటసీ గా సూపర్ హీరోస్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఒకవైపు షూటింగ్ పూర్తి చేసుకుంటూనే మరోపక్క ప్రమోషన్స్ చేసుకుంటూ వచ్చారు చిత్రబృందం. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ రిలీజ్ అవ్వగా అన్నీ ఆకట్టుకున్నాయి. రీసెంట్ గానే హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ చాలీసా రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇన్ని రోజులు షూటింగ్ తో బిజీగా ఉన్న…

11 భాషల్లో హనుమాన్ రిలీజ్
విభిన్నమైన చిత్రాలు తీసి తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నాడు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న సినిమా హనుమాన్. `హనుమాన్` ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పురాణాల్లోని హనుమంతుని కథ స్పూర్తితో సూపర్ హీరోస్ నేపథ్యంలో సోషియో ఫాంటసీగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ వర్మ. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా.. టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్స్ ను…

'హనుమాన్'.. 'అంజమ్మ' గా క్రాక్ విలన్..!
తమిళ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కెరీర్ ను స్టార్ట్ చేసినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే ఎక్కువ బిజీ అయిపోయింది వరలక్ష్మీ శరత్ కుమార్. ఇప్పుడు తమిళ్ లో కంటే తెలుగులోనే ఎక్కువ అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. గోపీచంద్ క్రాక్ మూవీతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది వరలక్ష్మీ శరత్ కుమార్. ఇక ఆతరువాత నరేష్ నాంది మూవీలో కూడా లాయర్ గా పవర్ ఫుల్ రోల్ లో కనిపించి మెప్పించింది.ప్రస్తుతం గోపీచంద్, బాలయ్య కాంబోలో తెరకెక్కబోయే సినిమా లో కూడా వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా కీలక పాత్రలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఇదిలా ఉంటే తాజాగా మరో క్రేజీ ఆఫర్ ఇప్పుడు వరలక్ష్మి ఖాతాలోకి వచ్చి చేరింది.

'హనుమాన్' కొత్త షెడ్యూల్ ప్రారంభం
అ, కల్కి, జాంబిరెడ్డి సినిమాలతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రశాంత్ వర్మ. మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా తను డిఫరెంట్ సినిమాలు చేస్తాడు అన్న పేరును తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ స్టోరీతో వస్తున్న సంగతి తెలిసిందే. హనుమాన్ మరో సినిమాతో రాబోతున్నాడు. ఇది కూడా డిఫరెంట్ జోనర్ లోనే వస్తుంది. సూపర్ హీరోస్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ వర్మ. జాంబిరెడ్డి సినిమాతో హీరోగా పరిచయమైన తేజా సజ్జాతోనే హనుమాన్ అనే సినిమా చేస్తున్నాడు.

'హనుమాన్' ఫస్ట్ లుక్ రిలీజ్
తెలుగులో రొటీన్కు భిన్నంగా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఫస్ట్ మూవీ ‘అ’ తోనే అందరి ప్రశంసలు అందుకున్న ప్రశాంత్ వర్మ మొదటి సినిమాతోనే జాతీయ అవార్డును సైతం అందుకున్నాడు. ఇక ఇటీవల కరోనా నేపథ్యంలో తేజ సజ్జాను హీరోగా పరిచయం చేస్తూ జాంబి రెడ్డి సినిమాను తెరకెక్కించి మొదటిసారి తెలుగు తెరపై జాంబీస్ ను పరిచయం చేశాడు. ఇక ఈసినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు మరోసారి తేజ తోనే సూపర్ హీరోస్ బ్యాక్ డ్రాప్ లో మరో కొత్త జోనర్ తో వస్తున్నాడు.

'హనుమాన్' ప్రీ లుక్ రిలీజ్
వైవిధ్యమైన సినిమాలు తెరకెక్కించే దర్శకుల్లో ప్రశాంత్ వర్మ కూడా ఒకడు. ఇప్పటివరకూ తాను దర్శకత్వం వహించిన సినిమాలను బట్టి ఆవిషయం చెప్పొచ్చు.ఇక జాంబిరెడ్డి హిట్ తరువాత ప్రశాంత్ వర్మ, తేజ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా హనుమాన్. సూపర్ హీరోస్ నేపథ్యంలో ఈసారి మరో కొత్త జోనర్ తో వచ్చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ. ఇటీవలే ఈ సినిమాను ప్రారంభించగా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈసినిమా నుండి ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. అంతేకాదు‘అంజనాద్రి నుంచి తమ హనుమంతు ని కలుసుకోవచ్చని’ ఫస్ట్ లుక్ రిలీజ్ కు కూడా ముహూర్తం ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ 18న ఉదయం 10గంటల 8 నిమిషాలకు…

'అ 2' అందుకే ఆగింది..!
ప్రశాంత్ వర్మ.. చేసింది తక్కువ సినిమాలు అయినా కూడా ఇండస్ట్రీలో తనకుంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒకే రకమైన సినిమాలు కాకుండా విభన్నమైన సినిమాలు చేస్తాడన్న పేరు తెచ్చుకున్నాడు. ఇటీవలే జాంబిరెడ్డి అనే సినిమా కూడా తీసి ప్రశంసలు దక్కించుకున్నాడు. ఈసినిమా సీక్వెల్ ను కూడా తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్టు కూడా తెలుస్తుంది.