కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

People Media Factory

ట్యాగ్ · 14 కథనాలు

People Media Factory Teams up With Golden Star Ganesh For PMF49
సినిమా వార్తలు

PMF49లో కన్నడ స్టార్ హీరో

శాండల్‌వుడ్ గోల్డెన్ స్టార్ గణేష్, తన మూవీ 'కృష్ణం ప్రణయ సఖి' ఇటీవల 100 రోజులు జరుపుకున్న థియేట్రికల్ బ్లాక్‌బస్టర్ విజయంతో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు ఆయన తన అభిమానులకు ఎక్సయిటింగ్ వార్తను అందించారు. గణేష్ అప్ కమింగ్ కన్నడ చిత్రం #PMF49 కోసం ప్రతిష్టాత్మకమైన తెలుగు నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కోలాబ్రెట్ అవుతున్నారు.

Srikanth Mవాట్సాప్
People Media Factory Titled Ranamandala For New Movie
సినిమా వార్తలు

క్రేజీగా పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ కొత్త సినిమా టైటిల్

టాలీవుడ్‌లో ప్రస్తుతం జోరుమీదున్న నిర్మాణ సంస్థ బ్యాన‌ర్‌ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. జపయజయలతో సంబంధం లేకుండా వ‌రుస‌గా సినిమాలను నిర్మిస్తోంది. అది కూడా అన్నీ భారీ బ‌డ్జెట్ చిత్రాలే కావడం విశేషం. ప్రొడ్యూసర్ టీజీ విశ్వ ప్రసాద్ అభిరుచికి తగ్గట్టుగా అన్ని రకాల జానర్లలో పలు అద్భుతమైన ప్రాజెక్టులను తెరకెక్కిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
People Media Factory releasing back toback films
సినిమా వార్తలు

టాప్ బ్యానర్ నుండి రెండు వారాల్లో రెండు సినిమాలు

రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ అనతికాలంలోనే టాప్ బ్యానర్ గా పేరు తెచ్చుకుంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.ఏడాదికి మూడు లేదా నాలుగు సినిమాలకు తగ్గకుండా చూసుకుంటుంది.భారీ,మీడియం,స్మాల్ బడ్జెట్ సినిమాలని చూడకుండా కంటెంట్ నచ్చితే నిర్మించడానికి ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు.

Mahender Reddyవాట్సాప్
ramabanam brotherhood video released
సినిమా వార్తలు

రామబాణం- లక్ష్మణుడు, హనుమంతుడు ఇద్దరూ నేనే

మ్యాచో హీరో గోపీచంద్ ప్రస్తుతం రామబాణం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. శ్రీవాస్ దర్శకత్వంలో ఈసినిమా రూపొందుతుంది. అయితే ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో లక్ష్యం, లౌక్యం సినిమాలు రాగా ఇది మూడో సినిమా. హిట్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ‘రామబాణం’పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి.

TFN Adminవాట్సాప్
Gopichand's Ramabanam Movie Heroine Role Revealed,RamaBanam,Dimple Hayathi Look,Gopichand,Sriwass,Mickey J Meyer,People Media Factory,RamaBanam Dimple Hayathi Look,RamaBanam Movie Dimple Hayathi Look,RamaBanam Movie Dimple Hayathi First Look,RamaBana
సినిమా వార్తలు

గోపీచంద్ రామబాణం హీరోయిన్ రోల్ రివీల్

తన కెరీర్ మొదలుపెట్టినప్పటి నుండి ఇప్పటివరకూ పలు డిఫరెంట్ కథలతో అలరిస్తూనే ఉన్నాడు గోపీచంద్. ఆమధ్య సీటీమార్ సినిమాతో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక అదే జోష్ తో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై దృష్టి పెడుతున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
Pawan Kalyan and Sai Dharam Tej movie goes on floors today,PSPK,SDT,PKSDT,People Media Factory,Sai Dharam Tej,Pawan Kalyan,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Pawan Kalyan
సినిమా వార్తలు

ప్రారంభం అయిన పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ

మెగా సూర్య ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల కాలం నేప‌థ్యంలో భారీ సెట్స్, భారీ బడ్జెట్ తో పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ హరిహర వీరమల్లు మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీలో నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రి కథానాయికలు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, పవర్ గ్లాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Team TFNవాట్సాప్
Karthikeya 2 Movie Shoot To Resume In Spain,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,SRH Player Washington Sundar Karthikeya 2,Karthikeya 2 Movie,Karthikeya 2 Movie Update,Karth
షూటింగ్ అప్‌డేట్

స్పెయిన్ దేశంలో "కార్తికేయ 2 "మూవీ షెడ్యూల్

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా థ్రిల్లింగ్ మిస్టరీ "కార్తికేయ 2 "మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ "కార్తికేయ "మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న "కార్తికేయ 2 "మూవీ లో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటిస్తున్నారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందిస్తున్నారు."కార్తికేయ 2 "మూవీతో పాటు నిఖిల్ , అనుపమ "18 పేజెస్ "మూవీ లో జంటగా నటించారు.

Team TFNవాట్సాప్
Macho Star Gopichand To Work With Director Sriwass For Third Time,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Gopichand And Sriwaas Film Confirmed,Gopichand,Gopichand Movies,Gopichand New Movie,Gopichand Latest Movie,Gopichand Updates,Gopichand Latest
సినిమా వార్తలు

గోపిచంద్-శ్రీవాస్ మూడోసారి

గోపిచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో సీటీమార్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ఇప్పటికే రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇంకా దీనితో పాటు మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈసినిమాను సాధ్యమైనంత త్వరగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు గోపీచంద్. మరోవైపు ఎన్నో ఏళ్ల నుండి పెండింగ్ లో ఉన్న ఆరడుగుల బుల్లెట్‌ సినిమా కూడా రిలీజ్ కానుంది. థియేటర్లు ఓపెన్ చేసిన తర్వాత ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
Avika Gor New Movie First Glimpse Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,First Glimpse Of Avika Gor,Avika Gor,Avika Gor Latest News,Avika Gor Latest Movie,Avika Gor New Movie,Avika Gor Upcoming
ట్రైలర్ & టీజర్

అవికా గోర్ కొత్త సినిమా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

ఉయ్యాల జంపాల మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అవికా గోర్ మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత పలు సినిమాల్లో నటించినా కొన్ని విజయాన్ని అందించాయి.. అయితే చాలా సినిమాలు ఫ్లాప్స్ నే అందించాయి. ప్రస్తుతం శ్రీధర్ సీపాన దర్శకత్వంలో మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా అవికా గోర్ హీరోయిన్ గా ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈరోజు అవికా గోర్ బర్త్ డే సందర్భంగా ఆమె ఇంట్రడక్షన్ కు సంబంధించి ఒక చిన్న వీడియోను చిత్రయూనిట్ రిలీజ్ చేస్తూ బర్త్ డే విషెస్ అందించారు. ఇక ఇండ్రక్షన్ వీడియో అందరినీ ఆకట్టుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Power Star Pawan Kalyan and People Media Factory To Produce 15 Movies Together,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,People Media Factory,Pawan Kaylan,Power Star Pawan Kaylan,He
సినిమా వార్తలు

పవన్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ15 సినిమాలు

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీడు మాములుగా లేదుగా. ఒకప్పుడు అసలు సినిమాలకు గుడ్ బై చెపుతాడేమో అనుకుంటుండగా.. మళ్లీ రీఎంట్రీ ఇచ్చి షాకివ్వడమే కాకుండా ఇప్పుడు వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వస్తున్న వకీల్ సాబ్ సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో వీరమల్లు సినిమా చేస్తున్నాడు. ఆతరువాత హరీష్ శంకర్ తో సినిమా చేయనున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అప్పుడు రామయ్య.. ఇప్పుడు కృష్ణయ్య

గోదావరి యాసలో మాట్లాడుతూ.. ఓ వెరైటీ టోన్ తో తన టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా ఎదిగాడు సునీల్.ఆ తరువాత అందాల రాముడు సినిమాలో హీరోగా ఎంట్రీ ఇచ్చి అది కాస్త హిట్ అవ్వడంతో హీరోగానే ఫోకస్ పెట్టాడు. ఆ తరువాత వచ్చిన మర్వాద రామన్న సినిమా ఇంకా సక్సెస్ అవ్వడంతో పూర్తిగా కామెడీ రోల్స్ కు గుడ్ బై చెప్పి సినిమాలే చేసుకుంటూ వెళ్లాడు. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలేవీ పెద్దగా సక్సెస్ ను అందించలేకపోయాయి. ఆ తర్వాత మళ్లీ అరవింద సమేత నుండి పలు సినిమాల్లో కామెడీ పాత్రలతో పాటు కీలక పాత్రలు నటిస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'రవితేజ 68' అఫీషియల్ అనౌన్స్ మెంట్

మాస్ మహారాజా రవితేజ స్పీడు పెంచాడు. క్రాక్ సినిమా చేయడానికి చాలా గ్యాప్ తీసుకున్న రవితేజ ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చి.. ఇప్పుడు వరుస ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే రవితేజ రమేష్‌వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను పూర్తి చేయగా.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇటీవలే ఈ సినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోసారి మంచి ఎనర్జిటిక్ పాత్రలో రవితేజ ఫ్యాన్స్ ను అలరించడానికి వచ్చేస్తున్నాడు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాను స్టూడియోస్‌…

TFN Adminవాట్సాప్
People Media Factory Success With Back To Back Hit Movies,latest telugu movies news, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,People Media Factory Movies,People Media Factory,People Media Factory Super Hit Movies
సినిమా వార్తలు

వరుస హిట్స్.. భిన్నమైన కథలతో దూసుకుపోతున్న 'పీపుల్ మీడియా ఫ్యాక్టరీ'

సినీ పరిశ్రమలో లక్ అనేది అందరికీ కలిసి రాదు. అలా అని కేవలం లక్ మాత్రమే ఉంటే సరిపోదు కదా. హార్డ్ వర్క్ ఉండాలి.. దానికి తోడు కొంచెం లక్ ఉంటే చాలు సక్సెస్ అయినట్టే. అలా మంచి నిర్మాణ విలువలతో తక్కువ కాలంలోనే మంచి మంచి కాంబినేషన్స్ తో సినిమాలు చేసి తమ ఉనికిని గట్టిగా చాటుకుంది పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ హౌస్. ప్రేక్ష‌కుల అభిరుచుల‌కు త‌గ్గ‌ట్టుగా వైవిధ్య‌మైన క‌థా చిత్రాలను నిర్మిస్తూ…విజ‌యాలు సాధిస్తూ..అటు ఆడియ‌న్స్ లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను అన‌తి కాలంలోనే ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకున్నారు. ఇప్పటికే ఎంఎల్ఏ, వైఫ్ ఆఫ్ రామ్, గూఢ‌చారి, లాంటి వైవిధ్యమైన, విజ‌య‌వంత‌మైన చిత్రాలు నిర్మించి…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఖమ్మం లో "వెంకీ మామ " ప్రీ రిలీజ్ ఈవెంట్

సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై కె యెస్ రవీంద్ర దర్శకత్వంలో వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ "వెంకీ మామ " మూవీ డిసెంబర్ 13వ తేదీ రిలీజ్ కానుంది. రాశీ ఖన్నా, పాయల్ రాజ్ పుత్ కథానాయికలు . థమన్ ఎస్ సంగీతం అందించారు. "వెంకీ మామ " మూవీ లో రియల్ లైఫ్ మామా అల్లుళ్ళు వెంకటేష్, నాగచైతన్య రీల్ లైఫ్ మామా అల్లుళ్ళు గా నటించడం విశేషం.

Team TFNవాట్సాప్

షేర్