స్పెయిన్ దేశంలో “కార్తికేయ 2 “మూవీ షెడ్యూల్

Karthikeya 2 Movie Shoot To Resume In Spain,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,SRH Player Washington Sundar Karthikeya 2,Karthikeya 2 Movie,Karthikeya 2 Movie Update,Karthikeya 2 latest Updates,Karthikeya 2 Movie Latest News,Karthikeya 2 Shooting Updates,Karthikeya 2 Shoot Update, Karthikeya 2 Movie Shoot In spain,Karthikeya 2 Movie Shoot Resumes,Karthikeya 2 Nikhil,Hero Nikhil Movie Karthikeya 2,Anupama Parameswaran and Hero Nikhil Movie Karthikeya 2 Updates, Anupama Parameswaran in Karthikeya 2,Chandoo Mondeti Director,Director Chandoo Mondeti Movie Karthikeya 2,Chandoo Mondeti Movie karthikeya 2 shoot schedule in spain, People media Factory,Abhishek Agarwal Arts Banners,Music Director Kalabhairava,Nikhil and Anupama Parameswaran in 18 Pages,Sarkaru Vaari paata also Shooted In Spain,Ravi teja Dhamak and Ramarao on Duty also Planned for spain, Ramaro on Duty movie song Shooted in Spain,#karthikeya2

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా థ్రిల్లింగ్ మిస్టరీ “కార్తికేయ 2 “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ “కార్తికేయ “మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న “కార్తికేయ 2 “మూవీ లో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటిస్తున్నారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.”కార్తికేయ 2 “మూవీతో పాటు నిఖిల్ , అనుపమ “18 పేజెస్ “మూవీ లో జంటగా నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పలు అద్భుతమైన లొకేషన్స్ ఉన్న స్పెయిన్ దేశంలో పలు టాలీవుడ్ మూవీస్ చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు “సర్కారు వారి పాట ” ఒక షూటింగ్ షెడ్యూల్ స్పెయిన్ లో జరిగింది. రవితేజ “రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ సాంగ్స్ చిత్రీకరణ స్పెయిన్ లో జరుగుతుంది. రవితేజ “ధమాకా “మూవీ తాజా షెడ్యూల్ కూడా మేకర్స్ స్పెయిన్ లో ప్లాన్ చేశారు. గుజరాత్ , ఉత్తరాఖండ్ , హిమాచల్ ప్రదేశ్ , పంజాబ్ , రాజస్థాన్ లలోని పలు ఆధ్యాత్మిక ప్రదేశాల్లో చిత్రీకరణ జరుపుకున్న “కార్తికేయ 2” మూవీ తదుపరి షెడ్యూల్ స్పెయిన్ లో జరపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 9 =