మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల కాలం నేపథ్యంలో భారీ సెట్స్, భారీ బడ్జెట్ తో పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ హరిహర వీరమల్లు మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీలో నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రి కథానాయికలు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, పవర్ గ్లాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పలు మూవీస్ కు కమిట్ అయిన విషయం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై సముద్ర ఖని దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలలో సూపర్ హిట్ తమిళ సినిమా వినోదయ సీతం తెలుగు రీమేక్ మూవీ షూటింగ్ ప్రారంభం అయినట్టుగా మేకర్స్ సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు . ఈ మూవీ లో దర్శకుడు త్రివిక్రమ్ కూడాభాగం అయ్యినట్టు కన్ఫర్మ్ అయ్యింది. పవన్ కళ్యాణ్ సూపర్ స్టయిలిష్ లుక్స్ మరింత ఆసక్తిని రేపుతున్నాయి. దీనితో ఈ సినిమాపై ఇప్పుడు సోషల్ మీడియాలో మరింత ఎగ్జయిటింగ్ వాతావరణం సెట్టయ్యి వైరల్ అవుతుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: