కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Pawan Kalyan Upcoming Film Updates

ట్యాగ్ · 10 కథనాలు

Powerstar Pawan Decided To Take Deeksha For 4 Months
సాంగ్

4 నెలలపాటు చాతుర్మాస్య దీక్ష తీసుకున్న పవన్..!

కరోనా కారణంగా ప్రపంచం మొత్తం ఎన్నో విధాలుగా నష్టపోయింది. ఎంతోమంది జీవనోపాధి కోల్పోయారు. ఎంతో మంది తినడానికి తిండి లేక అల్లల్లాడుతున్నారు. ఇక ఇలాంటి పరిస్థితులు నుండి బయటపడాలని పవన్‌ కళ్యాణ్‌ చాతుర్మాస్య దీక్షను చేపట్టారు. దాదాపు నాలుగు నెలల పాటు ఈ దీక్ష చేయనున్నారు. ఆషాడం, శ్రావణం, భాద్రపదం, అశ్వీఇజమాసం కలిసి నాలుగు మాసాల పాటు ఈ దీక్ష కొనసాగుతుందట. ఒకటి కాదు రెండు కాదు పవన్ దాదాపు 20 సంవత్సరాలునుండి పవన్ ఈ ఈ దీక్ష చేస్తున్నట్టు తెలుస్తుంది. నాలుగు నెలలు పాటు దీక్షను చేసిన తర్వాత.. ఆఖరిగా హోమాన్ని నిర్వహించి విరమిస్తారు.ఇక ఈ దీక్షలో ఉన్ననంత కాలం పవన్ కళ్యాణ్ మాంసాహారానికి దూరంగా ఉంటారని…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పవన్ కు జోడిగా మలయాళీ భామ..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం శ్రీరామ్ వేణు దర్శకత్వంలో 'వకీల్ సాబ్' సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 15న రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కరోనా వల్ల రిలీజ్ కు నోచుకోలేదు. లాక్ డౌన్ తీసేసినా ఈ ఏడాది ఈ సినిమా రావడం కష్టమే అంటున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత క్రిష్ తో మరో సినిమాను చేస్తున్నాడు పవన్. పీరియాడిక్ డ్రామా గా ఈ సినిమా తెరకెక్కబోతుంది

TFN Adminవాట్సాప్
Power Star Pawan Kalyan Is Back With A Bang
సినిమా వార్తలు

2020.. ప‌వ‌న్ డ‌బుల్ ధ‌మాకా?

`అజ్ఞాత‌వాసి` అనంతరం స్వ‌ల్ప విరామం తీసుకున్న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ఇప్పుడు వ‌రుస సినిమాల‌తో బిజీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ప‌వ‌న్ మూడు చిత్రాల‌కు క‌మిట్ అయ్యారు. వాటిలో రెండు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. ప‌వ‌న్ రీ-ఎంట్రీ ఫిల్మ్ గా రాబోతున్న `వ‌కీల్ సాబ్` వేస‌వి కానుక‌గా మే 15న థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. ఇక క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ న‌టిస్తున్న పిరియాడిక్ ఫిల్మ్ కూడా ఇదే ఏడాదిలో తెర‌పైకి రాబోతుంద‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

ఈ నెల 8 నుంచి `ప‌వ‌ర్ స్టార్ 27` సెకండ్ షెడ్యూల్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న కెరీర్ లోనే తొలిసారిగా ఓ పిరియాడిక్ ఫిల్మ్ లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. టాలెంటెడ్ డైరెక్ట‌ర్ క్రిష్ రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని ప్ర‌ముఖ నిర్మాత ఎ.ఎం. ర‌త్నం ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఇందులో ప‌వ‌న్ కి జోడీగా జాక్వ‌లైన్ ఫెర్నాండెజ్, ప్ర‌గ్యా జైస్వాల్ న‌టిస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. స్వ‌ర‌వాణి కీర‌వాణి బాణీలు స‌మ‌కూర్చుతున్నాడు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మ‌రోసారి గాయ‌కుడి అవ‌తార‌మెత్తుతున్న ప‌వ‌న్?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మంచి న‌టుడు మాత్ర‌మే కాదు మంచి గాయ‌కుడు కూడా. `త‌మ్ముడు` చిత్రం కోసం `తాటి చెట్టు`, `ఏం పిల్ల‌` వంటి బిట్ సాంగ్స్ పాడి త‌న‌లోని గాయ‌కుడ్ని ప‌రిచ‌యం చేసిన ప‌వ‌న్.. ఆపై `బై బ‌య్యే బంగారు ర‌వ‌ణ‌మ్మ‌` (ఖుషి), రావోయి మా ఇంటికి, నువ్వు సారా తాగుట (జానీ), కిళ్ళీ కిళ్ళీ (గుడుంబా శంక‌ర్), పాపారాయుడు (పంజా), కాట‌మ‌రాయుడా (అత్తారింటికి దారేది), కొడ‌కా కోటేశ్వ‌ర‌రావా (అజ్ఞాత‌వాసి).. ఇలా మొత్తంగా తొమ్మిది సార్లు గొంతు స‌వ‌రించుకుని అల‌రించాడు.

Team TFNవాట్సాప్
Director Harish Shankar And Pawan Kalyan Comes Again With A Cop Story,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Director Harish Shankar,Pawan Kalyan,Pawan Kalyan Latest News,Pawan Kalyan New Movie News,P
సినిమా వార్తలు

మ‌ళ్ళీ పోలీస్ స్టోరీతోనే.. ప‌వ‌న్, హ‌రీష్ చిత్రం?

బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `గ‌బ్బ‌ర్ సింగ్`(2012) త‌రువాత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్ లో మ‌రో సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం... ఈ సంవ‌త్స‌రం ద్వితీయార్ధంలో సెట్స్ పైకి వెళ్ళ‌నుంది.

Team TFNవాట్సాప్
Gabbar Singh Hit Combination Repeats Again,Harish Shankar, Shruti Hassan,Latest Telugu Movies News, Pawan Kalyan, Pawan Kalyan Latest Movie Details, Pawan Kalyan latest News, Pawan Kalyan New Movie News, Pawan Kalyan Upcoming Film Updates, PSPK28, Te
సినిమా వార్తలు

మ‌రోసారి `గ‌బ్బ‌ర్ సింగ్` జోడి?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న క‌నువిందు చేసిన క‌థానాయిక‌ల్లో శ్రుతి హాస‌న్ ఒక‌రు. `గ‌బ్బ‌ర్ సింగ్` (2012)లో తొలిసారి జోడీక‌ట్టిన ప‌వ‌న్, శ్రుతి... ఆ చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ పెయిర్ అనిపించుకున్నారు. ఆ త‌రువాత ఈ ఇద్ద‌రు `కాట‌మ రాయుడు` (2017) కోసం జ‌ట్టుక‌ట్టారు. కాగా, స్వ‌ల్ప విరామం అనంత‌రం ముచ్చ‌ట‌గా మూడోసారి ఈ కాంబినేష‌న్ లో సినిమా రానుంద‌ట‌.

Team TFNవాట్సాప్
Pawan Kalyan Busy With Crazy Projects,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Pawan Kalyan,Pawan Kalyan News,Pawan Kalyan Latest News,Pawan Kalyan New Movie Updates,Pawan Kalyan Next Project News,Pawan
సినిమా వార్తలు

5 ప్రాజెక్ట్స్ తో బిజీగా పవన్..!

ఒక్కోసారి రావడం లేట్ అవ్వొచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా అని పవన్ కళ్యాణ్ ఒక సినిమాలో కొట్టే డైలాగ్ ఇది. కానీ ఇప్పుడు నిజ జీవితంలో కూడా అదే జరుగుతుంది. ఇన్ని రోజులు రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తాడా? చేయడా? అంటూ మాట్లాడుకోవడంలోనే రెండేళ్లు గడిచిపోయింది. అయితే ఇప్పుడు ఆ కన్ఫ్యూషన్ కి క్లారిటీ ఇచ్చి సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. ఒక సినిమా మాత్రమే చేసే అవకాశం ఉందని అంతా అనుకుంటున్న సమయంలో ఆయన ఒక్కసారిగా మూడు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి షాకిచ్చాడు. మరి పవన్ రీ ఎంట్రీ ఇస్తున్నాడంటే ఫ్యాన్స్ కు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రీ ఎంట్రీ అందులో…

TFN Adminవాట్సాప్
Pawan Kalyan And DSP Combo Repeats Again
సినిమా వార్తలు

మ‌రోమారు.. ప‌వ‌న్ క‌ళ్యాణ్, దేవిశ్రీ ప్ర‌సాద్ కాంబో?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి అచ్చొచ్చిన స్వ‌ర‌క‌ర్త‌ల్లో యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీ ప్ర‌సాద్ ఒక‌రు. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన తొలి మూడు చిత్రాలు `జ‌ల్సా, గ‌బ్బ‌ర్ సింగ్, అత్తారింటికి దారేది` సంచ‌ల‌న విజ‌యం సాధించాయి. నాలుగో సినిమాగా వ‌చ్చిన `స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్` ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోయినా.. దేవిశ్రీ బాణీలు అల‌రించాయి.

Team TFNవాట్సాప్
Blockbuster Pair Repeats Again For PSPK28
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో #PSPK28

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ కామెడీ మూవీ "గబ్బర్ సింగ్" 2012 వ సంవత్సరంలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. "గబ్బర్ సింగ్" మూవీ లో తన పెర్ఫార్మెన్స్ కు పవన్ కళ్యాణ్ బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. దాదాపు 8సంవత్సరాల తరువాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో #PSPK28 మూవీ రూపొందనుంది.

Team TFNవాట్సాప్

షేర్