కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Pan India Star Prabhas

ట్యాగ్ · 33 కథనాలు · పేజీ 2

Prabhas Project K Movie Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Project K Movie,Project K Telugu Movie,Project K Movie latest updates,Project K upcoming Movies,Proj
షూటింగ్ అప్‌డేట్

ఫుల్ స్వింగ్ లో 'ప్రాజెక్ట్ K' షూటింగ్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ సినిమా ఇటీవల రిలీజై డీసెంట్ హిట్ ను కొట్టిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు తన తరువాత సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఇప్పటికే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిస్టారికల్ మూవీ ‘ఆదిపురుష్’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసే పనిలో పడింది. ఇక దీనితో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా సలార్ కూడా షూటింగ్ దశలో ఉంది. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ కే’ పేరుతో ఈ ఈసినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.

TFN Adminవాట్సాప్
Prabhas To Start Shooting With Action Scenes,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Hero Prabhas,Pan India Star Prabhas,Prabhas Movie Updates,Prabhas New Movie Updates,Prabhas l
షూటింగ్ అప్‌డేట్

యాక్షన్ సీక్వెన్స్ తోనే ప్రభాస్ రీస్టార్ట్..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే తను నటించిన రాధేశ్యామ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయింది. దాదాపు మూడేళ్ల పాటు ఈసినిమా కోసం ఎదురుచూసిన ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులందరికీ ఈసినిమా నచ్చేసింది. ఇక ఇప్పుడు ప్రస్తుతం తన ఫోకస్ ను తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై పెట్టాడు. ఇప్పటికే ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టింది. నిజానికి ఈసినిమాను కూాడా ఈ ఏడాదే రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ.. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ టైమ్ పడుతుండటంతో వచ్చే ఏడాదికి…

TFN Adminవాట్సాప్
Tollywood Heroes,Pan India Stars In Tollywood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Pan India Stars,Pan India Star In Tollywood Industry,Pan India Star Prabhas,Allu Arjun,Jr NT
సినిమా వార్తలు

టాలీవుడ్ లో పాన్ ఇండియా స్టార్స్

స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ , రానా దగ్గుబాటి , అనుష్క , తమన్నా ప్రధాన పాత్రలలో తెరకెక్కిన "బాహుబలి :ది బిగినింగ్ " మూవీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయ్యి అన్ని భాషలలోనూ ఘనవిజయం సాధించి భారీ వసూళ్లను రాబట్టింది. "బాహుబలి:ది కంక్లూజన్ "మూవీ ఘనవిజయం సాధించి భారీ వసూళ్ళతో హైయెస్ట్ గ్రాసింగ్ రెండవ ఇండియన్ మూవీ గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ మూవీ తరువాత ప్రభాస్ హీరోగా తెరకెక్కిన "సాహో ", "రాధేశ్యామ్ "మూవీస్ పాన్ ఇండియా మూవీస్ గా రిలీజ్ అయ్యాయి. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న "సలార్", "ఆదిపురుష్ ", "ప్రాజెక్ట్ K ", "స్పిరిట్ " మూవీస్ పాన్ ఇండియా…

Team TFNవాట్సాప్
Prabhas Adipurush Movie Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates,Tollywood Celebrity News, Prabhas,Rebel Star Prabhas,Pan India Star Prabhas,Pr
సినిమా వార్తలు

"ఆదిపురుష్ "మూవీ అప్ డేట్

టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “తానాజీ “మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా “ఆదిపురుష్ ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటిస్తున్నారు. తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాషల డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి.

Team TFNవాట్సాప్
Prabhas says Baahubali is a game changer for me,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Hero Prabhas,Rebel Star Prabhas,Actro Prabhas,Pan India hero Prabhas,Pan India Star Pra
సినిమా వార్తలు

కెరీర్ లో గేమ్ ఛేంజర్ మూవీ "బాహుబలి"- ప్రభాస్

ఆర్కా మీడియా బ్యానర్ పై రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ , రానా , అనుష్క , తమన్నా ప్రధాన పాత్రలలో 2 భాగాలుగా రూపొందిన “బాహుబలి ” మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పలు అవార్డ్స్ అందుకున్న ఈ మూవీ తో దర్శకుడు రాజమౌళి ప్రపంచానికి తెలుగు సినిమా సత్తా ను చాటిచెప్పారు. భారీ బడ్జెట్ , తారాగణం తో రూపొందిన “బాహుబలి “హీరో ప్రభాస్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ గా నిలిచి హీరో ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు నిచ్చింది. బ్లాక్ బస్టర్ "బాహుబలి "మూవీ తో టాలీవుడ్ లో పాన్ ఇండియా మూవీస్ ప్రారంభం కావడం , ప్రభాస్ నటించే సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీస్ గా తెరకెక్కడం విశేషం.

Team TFNవాట్సాప్
Poonam Kaur is all praises for Prabhas,Telugu Filmnagar,Latest Telugu Reviews,Latest Telugu Movies 2022,Telugu Movie Reviews,Telugu Reviews,Latest Tollywood Reviews, Poonam Kaur,Heroine Poonam Kaur,Poonam Kaur Praises Prabhas,Actress Poonam Kaur Abiu
సినిమా వార్తలు

హీరో ప్రభాస్ పై పూనమ్ కౌర్ ప్రశంసలు

"మాయాజాలం "(2006) మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన పూనమ్ కౌర్ పలు తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. కొంతకాలంగా వెండితెరకు దూరమైన పూనమ్ కౌర్ తాజాగా "నాతి చరామి" మూవీతో రీఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ మార్చి 10న అమెజాన్‌, హంగామా, సోనీ, టాటా స్కై, ఎయిర్‌టెల్‌ ఎక్స్ట్రీమ్‌, ఎంఎక్స్‌ ప్లేయర్‌ వంటి 20 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల్లో విడుదలై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో పూనమ్‌ వరస ఇంటర్య్వూలతో బిజీగా మారారు.

Team TFNవాట్సాప్
Krishnam Raju Wife Gives Clarity On Prabhas Marriage,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Tollywood Big Buget Movies, Prabhas,Pan India star Prabhas,Rebel star Prabhas,Prabh
సినిమా వార్తలు

ప్రభాస్ మ్యారేజ్ పై పెద్దమ్మ క్లారిటీ..!

టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ఎవరంటే ముందు వచ్చే పేరు ప్రభాస్ దే. ఎన్నో ఏళ్ల నుండి ప్రభాస్ పెళ్లి పై పలు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. రూమర్స్ వస్తూనే ఉన్నాయి.. పోతూనే ఉన్నాయి కానీ ప్రభాస్ పెళ్లి పై మాత్రం ఇంతవరకూ క్లారిటీ లేదు. ఇక ఎప్పుడు పెళ్లి ప్రస్తావన తెచ్చినా ప్రభాస్ కూడా ఏదో ఒకటి చెప్పి మాట దాటేస్తాడు తప్పా తను కూాడా ఎప్పుడూ క్లియర్ గా చెప్పింది లేదు. అయితే ప్రభాస్ కు ఫలానా వారితో పెళ్లి జరుగుతుంది అన్నట్టు వార్తలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ప్రభాస్-అనుష్క ల పెళ్లిపై ఇప్పటికీ రూమర్స్ ఆగలేదు.. ఆమధ్య ప్రభాస్ చేసుకోబోయేది ఈ అమ్మాయే అంటూ ఓ అమ్మాయి ఫొటో కూడా వైరల్ అయింది. ఆ…

TFN Adminవాట్సాప్
Prabhas Reaction On Salaar Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Tollywood Big Buget Movies,Telugu OTT Movies, Prabhas,Hero Prabhas,pan India Star Prabhas,Prabhas Upcom
సినిమా వార్తలు

'సలార్' ప్రశ్నకు ప్రభాస్ రియాక్షన్..!

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా సలార్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ‘కె.జి.యఫ్’ సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈసినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో ఈసినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలవ్వగా.. మధ్యలో ఆది పురుష్ సినిమా ఉంది కాబట్టి ఈసినిమా షూట్ కు బ్రేక్ పడింది. ఇక ఇప్పుడు మళ్లీ ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో పడ్డారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
8 Million Followers For Pan India Star Prabhas On Instagram,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Prabhas,Hero Prabhas,Pan India star Prabhas,Pan india Hero Prabhas,Prabhas
సినిమా వార్తలు

ప్రభాస్ ఇన్ స్టా గ్రామ్ లో 8 మిలియన్ ఫాలోవర్స్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్ స్టోరీ”రాధేశ్యామ్ “ మూవీ మార్చ్ 11 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన “ఆదిపురుష్ “మూవీ 2023 జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. ప్రభాస్ ప్రస్తుతం “సలార్ “, “ప్రాజెక్ట్ K ” మూవీస్ లో నటిస్తున్నారు. “అర్జున్ రెడ్డి ” మూవీ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న “స్పిరిట్ ” మూవీ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
Prabhas about Thaman S Background Score for Radhe Shyam,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Prabhas,Hero Prabhas,Pan India star Prabhas,Pan india Hero Prabhas,Prabhas Movi
సినిమా వార్తలు

'రాధేశ్యామ్'.. 'థమన్' బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాను లేపారు..!

టాలీవుడ్ లో థమన్ కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. థమన్ సినిమాకు మ్యూజిక్ ఇస్తే పాటలు సూపర్ హిట్టే అన్న పేరు తెచ్చుకున్నాడు థమన్. దానికి కారణం ఇటీవల తను ఏ ఆల్బమ్ చేసినా ఆ పాటలు సోషల్ మీడియా వేదికగా రికార్డులు సృష్టించడమే. అందుకే పెద్ద పెద్ద సినిమాలన్నింటికీ దాదాపు థమన్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. కేవలం పెద్ద సినిమాలకు మాత్రమే కాదు చిన్న సినిమాలకు కూడా థమన్ సాయం చేస్తున్నాడు. రీసెంట్ గా వచ్చి సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకున్న డీజే టిల్లు సినిమాకు థమనే బ్యాక్ గ్రౌండ్ అందించాడు.

TFN Adminవాట్సాప్
Maruthi And Prabhas Movie Confirmed,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Prabhas,Hero Prabhas,Pan India star Prabhas,Pan india Hero Prabhas,Prabhas Movies in 2022,PRabhas U
సినిమా వార్తలు

మారుతి-ప్రభాస్ సినిమా కన్ఫామ్ అయినట్టేనా..!

ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. హీరోలందరూ పాన్ ఇండియా మార్కెట్ పైనే దృష్టి పెడుతున్నారు. అయితే పాన్ ఇండియా సినిమాలు కూడా కొంత మంది హీరోలకు మాత్రమే కలిసొస్తాయని ఇప్పటికే చూశాం. కానీ ప్రభాస్ మార్కెట్ మాత్రం డిఫరెంట్. తను ఇప్పుడు చిన్న సినిమా తీయాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలు మొత్తం పాన్ ఇండియా సినిమాలే. మూడు రోజుల్లో రిలీజ్ అవ్వబోయే రాధేశ్యామ్, సలార్, ఆది పురుష్, స్పిరిట్, ప్రాజెక్ట్ కే ఇలా అన్ని సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలే. వీటిలో కొన్ని షూటింగ్ పూర్తి చేసుకున్నాయి.. కొన్ని షూటింగ్ దశలో ఉన్నాయి.. ఇంకా సెట్స్ పైకి…

TFN Adminవాట్సాప్
Prabhas Thanks His Fans For All The Support,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Prabhas,Rebel Star Prabhas,Pan India Star Prabhas,Prabhas Fans,Prabhas Thanks his Fans,Prab
సినిమా వార్తలు

అభిమానుల ప్రేమ ,అభిమానం , సపోర్ట్ కు థ్యాంక్స్ - ప్రభాస్

గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. పామిస్ట్ విక్రమాదిత్య గా ప్రభాస్ , డాక్టర్ ప్రేరణ గా పూజాహెగ్డే నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్, సాంగ్స్, టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ వెర్షన్స్ కు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. హిందీ వెర్షన్ కు మిథున్ సంగీతం అందించారు. థమన్ ఎస్ బ్యాక్…

Team TFNవాట్సాప్
Super Following for Pan India Star Prabhas in Foreign Countries Also,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates,Pan India Star Prabhas,Prabhas,Prabhas
సినిమా వార్తలు

విదేశాలలో ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్ స్టోరీ"రాధేశ్యామ్ "సంక్రాంతి కి విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. "ఆదిపురుష్ "మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేసిన ప్రభాస్ ప్రస్తుతం "సలార్ ", "ప్రాజెక్ట్ K " మూవీస్ లో నటిస్తున్నారు. "అర్జున్ రెడ్డి " మూవీ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న "స్పిరిట్ " మూవీ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్

షేర్