హీరో ప్రభాస్ పై పూనమ్ కౌర్ ప్రశంసలు

Poonam Kaur is all praises for Prabhas,Telugu Filmnagar,Latest Telugu Reviews,Latest Telugu Movies 2022,Telugu Movie Reviews,Telugu Reviews,Latest Tollywood Reviews, Poonam Kaur,Heroine Poonam Kaur,Poonam Kaur Praises Prabhas,Actress Poonam Kaur Abiut Prabhas,Poonam Kaur Nathicharami movie,Poonam Kaur Reentry Movie natahi Charami in OTT, Nathi Charami Movie in Amazon,Nathi Charami In Sony,Nathi Charami in Tata Sky,Nathi Charami in Hungama,Poonam Kaur Comments on Prabhas,Poona kaur About Pan India Star Prabhas, Pan India Star Prabhas,Poona kaur About Prabhas Character

“మాయాజాలం “(2006) మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన పూనమ్ కౌర్ పలు తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. కొంతకాలంగా వెండితెరకు దూరమైన పూనమ్ కౌర్ తాజాగా “నాతి చరామి” మూవీతో రీఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ మార్చి 10న  అమెజాన్‌, హంగామా, సోనీ, టాటా స్కై, ఎయిర్‌టెల్‌ ఎక్స్ట్రీమ్‌, ఎంఎక్స్‌ ప్లేయర్‌ వంటి 20 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల్లో విడుదలై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో పూనమ్‌ వరస ఇంటర్య్వూలతో బిజీగా మారారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఒక ఇంటర్య్వూలో పూనమ్ కౌర్ మాట్లాడుతూ .. టాలీవుడ్ లో ప్రభాస్ లాంటి వ్యక్తి ఎవరూ లేరనీ , సినీ పరిశ్రమలో స్టార్స్, యాక్టర్స్ అనేవారు చాలామంది ఉన్నారు కానీ ఒక మనిషిని నమ్మి సుమారు నాలుగు సంవత్సరాలు ఒకే మూవీకి కేటాయించడం చాలా గొప్ప విషయమనీ , అది ప్రభాస్‌ లాంటి వ్యక్తి మాత్రమే చేయగలరనీ , ఆయన మంచి వ్యక్తి. అనీ, ప్రభాస్ లుక్స్, క్రేజ్ పక్కన పెడితే.. నమ్మిన వాళ్ల కోసం నిలబడడమే ఆయన క్యారెక్టర్ అంటూ పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌పై ప్రశంసలు కురిపించారు . పూనమ్ వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × one =