కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Narappa Movie Latest news

ట్యాగ్ · 10 కథనాలు

Megastar Chiranjeevi Showers Applauds On Victory Venkatesh For His Performance In Narappa Movie
సినిమా వార్తలు

నారప్ప పై చిరు ప్రశంసలు.. వెంకీ కనిపించలేదు

తమిళంలో సూపర్ హిట్ అయిన అసురన్ సినిమాను తెలుగులో వెంకీ ప్రధాన పాత్రలో నారప్పగా వచ్చిన సంగతి తెలిసిందే కదా. శ్రీకాంత్ అడ్డాల ఈసినిమాకు దర్శకత్వం వహించాడు. ఈసినిమా అమెజాన్ ప్రైమ్ లో ఈనెల 20న రిలీజ్ అయింది. ఇక వెంకీ తన కెరీర్ లో ఎప్పుడు చేయని పాత్రలో చేయడంతో వెంకీ నటనను చూసి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈనేపథ్యంలో మెగాస్టార్ చిరు కూడా వెంకీ పై ప్రశంసలు కురిపించాడు.

TFN Adminవాట్సాప్
Samantha Akkineni Applauds Victory Venkatesh For His Fabulous Performance In Narappa Movie,Samantha Akkineni Lauds Venkatesh Daggubati's Performance In Narappa,Samantha Akkineni Praise Venkatesh's Performance In Narappa,Samantha Akkineni Is All Prais
సినిమా వార్తలు

వెంకటేష్ పై సమంత ప్రశంసలు

సురేష్ ప్రొడక్షన్స్ , వి క్రియేషన్స్ బ్యానర్స్ పై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ , ప్రియమణి జంటగా యాక్షన్ డ్రామా”నారప్ప “మూవీ జులై 20 అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. బ్లాక్ బస్టర్ “అసురన్ “తమిళ మూవీ తెలుగురీమేక్ గా రూపొందిన "నారప్ప "మూవీ లో ఎమోషనల్ గా సాగే రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో వెంకటేష్ ఎంతో అద్భుతంగా నటించారు. మెయిన్ గా ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ లో అలాగే కొన్ని ఎమోషనల్‌ సన్నివేశాల్లో వెంకటేష్ బెస్ట్ పెర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరో వెంకటేష్ నారప్ప పాత్రలో నటించారు అనే కంటే జీవించారు అని చెప్పడం సమంజసంగా ఉంటుంది.

Team TFNవాట్సాప్
Narappa Telugu Movie Review,Telugu Filmnagar,Narappa Movie Review,Narappa Review,Narappa,Narappa Movie,Narappa Telugu Movie,Narappa Update,Narappa Telugu Movie Updates,Narappa Telugu Movie Latest News,Narappa Movie Latest News,Narappa Film Updates,Na
రివ్యూ

'నారప్ప' రివ్యూ

ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఈసినిమాకు ప్లస్ అయింది. శ్యాం కె నాయుడు సినిమాటోగ్రఫీ మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ ఇలా అన్నీ సినిమాకు కలిసొచ్చాయి. సురేష్ ప్రొడక్షన్స్ కాబట్టి నిర్మాణ విలువల గురించి చెప్పనక్కర్లేదు రిచ్ గానే ఉంటాయి. ఓవరాల్ గా చెప్పాలంటే అసురన్ చూడని వాళ్లకు నారప్ప ఖచ్చితంగా నచ్చుతుందని చెప్పొచ్చు.

TFN Adminవాట్సాప్
Victory Venkatesh Apologizes To His Fans For Opting An OTT Release For Narappa Movie,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Narappa Movie Release Date,Narappa Movie Online,Venkatesh Narappa,Priyamani Narappa Movie,Narappa Release Date,Srikanth Add
ఓటీటీ

అభిమానులకు వెంకీ సారీ

వెంకీ ప్రధాన పాత్రలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తమిళంలో సూపర్ హిట్ అయిన అసురన్ సినిమా రీమేక్ గా నారప్ప ను తెరకెక్కించిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా అమెజాన్ ప్రైమ్ లో ఈనెల 20న రిలీజ్ కాబోతుంది. దీనిలో భాగంగానే రీసెంట్ గానే ట్రైలర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక ఇక్కడి వరకూ బాగానే ఉన్నా ఈసినిమాను థియేటర్లలో రిలీజ్ చేయకుండా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నందుకు అభిమానులు కాస్త కోపంగా ఉన్న సంగతి తెలిసిందే. అందులోనూ టాలీవుడ్ లో టాప్ నిర్మాణ సంస్థ అయిన సురేష్ ప్రొడక్షన్స్ నుండి వస్తున్న సినిమా.. అయినా కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తుండటంతో అసంతృప్తితో ఉన్నారు. ఇక ఈనేపథ్యంలో తాజాగా ఒక…

TFN Adminవాట్సాప్
Victory Venkatesh Starrer Narappa Movie Trailer Is Out,Telugu Filmnagar,Latest Telugu Movie Trailers,Narappa Movie Release Date,Narappa Movie Online,Venkatesh Narappa,Priyamani Narappa Movie,Narappa Release Date,Srikanth Addala Narappa,Suresh Product
ట్రైలర్ & టీజర్

'నారప్ప' ట్రైలర్ రిలీజ్

తమిళంలో సూపర్ హిట్ అయిన అసురన్ సినిమాను తెలుగులో నారప్పగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వెంకీ ప్రధాన పాత్రలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఇక ఓటీటీలో ఈసినిమా రిలీజ్ అవుతున్న సంగతి కూడా తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ లో ఈనెల 20న ఈసినిమా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంగా తాజాగా నారప్ప ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. ట్రైలర్ చూస్తుంటే సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది. ‘నారప్ప’గా వెంకటేష్ నటన ఖచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుంది. మన దగ్గర భూమి ఉంటే తీసేసుకుంటారు. డబ్బు ఉంటే లాగేసుకుంటారు. కానీ చదువును ఒక్కటి మాత్రం మన దగ్గర నుంచి ఎవ్వరూ తీసుకోలేరు చిన్నప్ప’ అంటూ…

TFN Adminవాట్సాప్
Victory Venkatesh Starrer Narappa Movie Team Successfully Completes Censor Work,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Narappa Movie Gets Censor Certification,Narappa Censor Certification,Narappa Accr
సినిమా వార్తలు

"నారప్ప "సెన్సార్ పూర్తి

సురేష్ ప్రొడక్షన్స్ , వి క్రియేషన్స్ బ్యానర్స్ పై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ , ప్రియమణి జంటగా యాక్షన్ డ్రామా”నారప్ప “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. బ్లాక్ బస్టర్ “అసురన్ “తమిళ మూవీ తెలుగురీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీ లో కార్తీక్ రత్నం , ప్రకాష్ రాజ్ , రావు రమేష్ , సంపత్ రాజ్ , మురళీశర్మ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Venkatesh Daggubati Starrer Narappa Movie Teaser To Release Soon,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Narappa Movie Teaser To Release Soon,Narappa Movie Teaser Release,Narappa Movie Teaser Release U
ట్రైలర్ & టీజర్

త్వరలో "నారప్ప"టీజర్

సురేష్ ప్రొడక్షన్స్ , వి క్రియేషన్స్ బ్యానర్స్ పై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ , ప్రియమణి జంటగా యాక్షన్ డ్రామా”నారప్ప “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “అసురన్ “తమిళ మూవీ తెలుగురీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీ లో కార్తీక్ రత్నం , ప్రకాష్ రాజ్ , రావు రమేష్ , సంపత్ రాజ్ , మురళీశర్మ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Makers Of Narappa Movie Gets Busy To Bring Out The First Copy Soon,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Sreekanth Addala,Narappa,Narappa Movie,Narappa Telugu Movie,Narappa Upda
సినిమా వార్తలు

ఫస్ట్ కాపీ రెడీ చేస్తున్న 'నారప్ప'

యంగ్ హీరోలకు సైతం పోటీ ఇస్తూ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు వెంకీ. జీతూ జోసఫ్ దర్శకత్వంలో వెంకీ ప్రధాన పాత్రలో దృశ్యం రీమేక్ దృశ్యం 2 వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా అలా మొదలుపెట్టాడో లేదో అప్పుడే షూటింగ్ ను పూర్తి చేసేశాడు. ఇక ఈసినిమా కంటే ముందే శ్రీకాంత్ అడ్డాలతో నారప్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ధనుష్ హీరోగా తమిళ్ లో సూపర్ హిట్అయిన అసురన్ సినిమాకు రీమేక్ ఈసినిమా. ఇక ఈ సినిమా విషయంలో వెంకీ చాలా కేర్ తీసుకుంటున్నాడని... అనంతపురం యాస అన్ని పర్‌ఫెక్ట్‌గా ఉండేలా చూసుకుంటున్నాడని వార్తలు వచ్చిన సంగతి కూడా తెలిసిందే.

TFN Adminవాట్సాప్
Director Srikath Addala Provides Training To Actors On Speaking Proper Ananthapuram Dialect In Narappa Movie,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Narappa,Narappa Movie,Narappa Telugu Movie,Narappa Updat
సినిమా వార్తలు

అనంతపురం యాసలో "నారప్ప "

సురేష్ ప్రొడక్షన్స్ , వి క్రియేషన్స్ బ్యానర్స్ పై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ , ప్రియమణి జంటగా యాక్షన్ డ్రామా"నారప్ప "మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ "అసురన్ "తమిళ మూవీ తెలుగురీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీ లో కార్తీక్ రత్నం , ప్రకాష్ రాజ్ , రావు రమేష్ , సంపత్ రాజ్ , మురళీశర్మ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Narappa Movie Team Urges Everyone To Wear Mask and Stay Safe On Twitter,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Narappa,Narappa Movie,Narappa Telugu Movie,Narappa Update,Narappa Movie News,Narappa Movie La
సినిమా వార్తలు

అదే గొప్ప సాయం.. నారప్ప టీం రిక్వెస్ట్

టాలీవుడ్ లో ఇప్పటికే చాలా సినిమాలు రిలీజ్ లను వాయిదా వేసుకున్నాయి. ఇక ఇప్పుడు నారప్ప కూడా వెనక్కి తగ్గాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకీ ప్రధాన పాత్రలో నారప్ప సినిమా వస్తుంది. ఇక ఈసినిమాను మే 14న రిలీజ్ చేయాలని డేట్ ఫిక్స్ చేశారు. కానీ ఇప్పుడున్న సెకండ్ వేవ్ కారణంతో ఈసినిమాను కూడా వాయిదా వేస్తున్నట్టు నిర్మాణ సంస్థ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా తెలియచేసింది.

TFN Adminవాట్సాప్

షేర్