“నారప్ప “సెన్సార్ పూర్తి

Victory Venkatesh Starrer Narappa Movie Team Successfully Completes Censor Work,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Narappa Movie Gets Censor Certification,Narappa Censor Certification,Narappa Accredited With U/A Certification,Narappa Movie Latest Updates,Narappa Movie Update,Narappa Movie Latest News,Narappa Movie News,Venkatesh,Venkatesh Latest Movie,Venkatesh New Movie,Venkatesh Upcoming Movie,Narappa,Narappa Movie,Narappa Telugu Movie,Narappa OTT Release,Venkatesh Movies,Narappa OTT Release Date,Venkatesh's Film Narappa,Narappa Digital Release,Narappa Direct OTT Release,Venkatesh Narappa OTT Date,Narappa Movie OTT Release Date,Narappa Direct OTT Release Date,Narappa Movie Digital Release Date,Narappa Gets Censor Certified,Narappa Censor,Narappa Movie Gets Censor Certified,Narappa Is Certified With U/A,Narappa Certified U/A,Narappa Censor Report,Narappa Censor Certificate,U/A For Narappa,Narappa Wraps Up Censor With An U/A,Narappa Latest Censor Report,Narappa Movie Censor Certificate,Narappa Movie Team Completes Censor Work,#Narappa

సురేష్ ప్రొడక్షన్స్ , వి క్రియేషన్స్ బ్యానర్స్ పై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ , ప్రియమణి జంటగా యాక్షన్ డ్రామా”నారప్ప “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. బ్లాక్ బస్టర్ “అసురన్ “తమిళ మూవీ తెలుగురీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీ లో కార్తీక్ రత్నం , ప్రకాష్ రాజ్ , రావు రమేష్ , సంపత్ రాజ్ , మురళీశర్మ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“అసురన్ “తమిళ మూవీని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి దర్శకుడు శ్రీకాంత్ తెరకెక్కించారు. “నారప్ప “మూవీ లోని నటీనటులకు అనంతపురం యాసలో నిపుణుల చేత దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల శిక్షణ ఇప్పించారు. “నారప్ప”మూవీ లో వెంకటేష్ పెర్ఫార్మెన్స్ హైలైట్ కానుందని సమాచారం. తాజా గా “నారప్ప “మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డుకు క్లీన్ యూ/ఏ స‌ర్టిఫికెట్ ను జారీ చేసింది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 3 =