
ట్యాగ్ · 118 కథనాలు · పేజీ 3


హిట్ 3 టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

హిట్ 3 టీజర్ అప్డేట్

రామం రాఘవం కోసం హీరో నాని

అఫీషియల్.. ది ప్యారడైజ్ కోసం అనిరుధ్

హిట్ 3.. కాశ్మీర్‌లో యాక్షన్ మోడ్‌లో నాని

నాకు నేనుగా ఈవెంట్‌కి వచ్చాను - నాని

బచ్చల మల్లి ట్రైలర్ రిలీజ్

బచ్చల మల్లి ట్రైలర్ లాంచ్ చేయనున్న హీరో నాని

నాని ఓదెల 2కి ఇంట్రెస్టింగ్ టైటిల్

నాని ఓదెల 2 లాంచ్ అప్పుడే

హిట్ 3 షూటింగ్‌లో జాయిన్ అయిన శ్రీనిధి శెట్టి

ఐఫా అవార్డ్స్ 2024 విన్నర్స్ వీరే..!

కోర్ట్ సినిమా తీసినందుకు గర్వపడుతున్నా - నాని
నేచురల్ స్టార్ నాని నిర్మాణ సారథ్యంలోని వాల్ పోస్టర్ సినిమా సమర్పిస్తున్న తాజా చిత్రం 'కోర్ట్' - స్టేట్ వర్సెస్ ఎ నోబడీ'. యువ నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న నటిస్తున్న ఈ సినిమాకు రామ్ జగదీష్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించగా.. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు.

హిట్ 3 టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
నేచురల్ స్టార్ నాని హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ HIT: ది 3rd కేస్, ట్యాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో HIT సిరీస్‌లో మూడవ భాగంగా రాబోతున్న ఈ చిత్రం ఇప్పటికే గ్లింప్స్, పోస్టర్‌లకు అద్భుతమైన స్పందనతో భారీ అంచనాలను నెలకొల్పింది. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని, నాని యూనిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతోంది.

మళ్ళీ ప్రేక్షకుల ముందుకొస్తోన్న ఎటో వెళ్లిపోయింది మనసు
టాలీవుడ్‌లో కొన్నేళ్లుగా రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో సూపర్ హిట్ అయిన స్టార్ హీరోల సినిమాలను నేటి జెనరేషన్ ఆడియెన్స్ కోసం మరోసారి థియేటర్లలోకి తీసుకొస్తున్నారు మేకర్స్. అయితే ఈ చిత్రాలకు లేటెస్ట్ టెక్నాలజీని జోడించి సరికొత్తగా ప్రేక్షకులకు మంచి ఎక్స్‌పీరియన్స్ అందిస్తున్నారు. ఇది నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది.

హిట్ 3 టీజర్ అప్డేట్
హ్యాట్రిక్ విజయాలతో పీక్ ఫామ్ లో వున్న నేచురల్ స్టార్ నాని నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా హిట్ 3.సెట్స్ మీదకు వెళ్ళనప్పటి నుండి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది.హిట్ సిరీస్ లో భాగంగా హిట్ 2 కి సీక్వెల్ గా వస్తుంది ఈసినిమా.ఇందులో నాని, అర్జున్ సర్కార్ పాత్రలో రూత్ లెస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.ఇక ఈసినిమా నుండి పవర్ ఫుల్ అప్డేట్ రానుంది.నాని బర్త్ డే సందర్భంగా ఈనెల 24 న హిట్ 3 టీజర్ ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే అఫీషియల్ గా ప్రకటించనున్నారు.

రామం రాఘవం కోసం హీరో నాని
కమెడియన్‌గా ఇండస్ట్రీకి పరిచయమైన ధనరాజ్ సినిమాల్లో కంటే జబర్దస్త్ కామెడీ షో ద్వారానే ఎక్కువ పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత హీరోగా మారి పలు సినిమాలు కూడా చేశాడు. నిర్మాతగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఇక ఇప్పుడు తానే దర్శకుడిగా మారి మరో కొత్త సినిమాతో రాబోతున్నాడు. తండ్రీ కొడుకుల అనుబంధం కథాంశంగా 'రామం రాఘవం' అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు.

అఫీషియల్.. ది ప్యారడైజ్ కోసం అనిరుధ్
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (SLV సినిమాస్) నిర్మాత సుధాకర్ చెరుకూరి 'దసరా' బ్లాక్ బస్టర్ విజయం తర్వాత 'ది ప్యారడైజ్' కోసం కొలాబరేట్ అయ్యారు. ఈ కొత్త చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. నాని కూడా తన పాత్ర కోసం సిద్ధం కావడానికి ఇంటెన్స్ గా జిమ్ చేస్తున్నారు.

హిట్ 3.. రిపబ్లిక్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్
నేచురల్ స్టార్ నాని హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ HIT: ది 3rd కేస్, రిపబ్లిక్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. శైలేష్ కొలను దర్శకత్వంలో నాని యూనిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ వేగంగా సాగుతోంది.

నాని-ప్రియదర్శి 'కోర్ట్' ఫస్ట్ లుక్ లాంచ్
వాల్ పోస్టర్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు పొందే చిత్రాలను నిర్మించడంలో విశేషంగా పేరు తెచ్చుకుంది. నాని ప్రెజెంటర్ గా ఉన్న ఈ బ్యానర్ ప్రతి కొత్త ప్రాజెక్ట్‌తోనూ ఆకట్టుకుంటుంది. కొత్త దర్శకుడు రామ్ జగదీష్ దర్శకత్వం వహించిన వారి లేటెస్ట్ ఎక్సయిటింగ్ మూవీ 'కోర్ట్ - స్టేట్ vs ఎ నోబడీ'.

హిట్ 3 నుంచి.. నాని న్యూ ఇయర్ స్పెషల్ పోస్టర్ రిలీజ్
నేచురల్ స్టార్ నాని హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్ HIT: The 3rd Case. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నాని యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు, కొద్ది రోజుల క్రితం కాశ్మీర్ షెడ్యూల్‌ను పూర్తి చేశారు మేకర్స్.

హిట్ 3 నుంచి అదిరిపోయే పోస్టర్ రిలీజ్
నేచురల్ స్టార్ నాని మోస్ట్ క్రేజీయస్ట్ మూవీ 'హిట్: ది థర్డ్ కేస్' లో ఇంటెన్స్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమా పై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. నాని ఈ చిత్రంలో అర్జున్ సర్కార్ గా కనిపించనున్నారు. ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్‌గా ఉండనుంది.

హిట్ 3.. కాశ్మీర్‌లో యాక్షన్ మోడ్‌లో నాని
నేచురల్ స్టార్ నాని హీరోగా పలు సినిమాలలో నటిస్తున్నాడు. వీటిలో మచ్ అవైటెడ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న చిత్రం 'హిట్: ది థర్డ్ కేస్'. ఇందులో ఆయన మోస్ట్ ఇంటెన్స్ క్యారెక్టర్‌లో కనిపిస్తున్నాడు. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు.

నాకు నేనుగా ఈవెంట్‌కి వచ్చాను - నాని
హీరో అల్లరి నరేష్ 'బచ్చల మల్లి' మునుపెన్నడూ చూడని రగ్గడ్ అవతార్‌లో కనిపిస్తున్నారు. 'సోలో బ్రతుకే సో బెటర్' ఫేమ్ సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో సామజవరగమన, ఊరు పేరు భైరవకోన వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించిన ఈ రస్టిక్ యాక్షన్ డ్రామా ఈ నెల 20న విడుదలకు సిద్ధమవుతోంది.

బచ్చల మల్లి ట్రైలర్ రిలీజ్
హీరో అల్లరి నరేష్ అప్ కమింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బచ్చల మల్లి'. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు.

బచ్చల మల్లి ట్రైలర్ లాంచ్ చేయనున్న హీరో నాని
హీరో అల్లరి నరేష్ అప్ కమింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బచ్చల మల్లి'. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు.

అల్లు అర్జున్ అరెస్ట్పై స్పందించిన స్టార్ హీరోలు వరుణ్ ధావన్, నాని
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన ఘటనకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అల్లు అర్జున్ కేసు హైకోర్టు పరిధిలో ఉంది.

నాని ఓదెల 2కి ఇంట్రెస్టింగ్ టైటిల్
దసరా తరువాత నాచురల్ స్టార్ నాని- డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో మరో సినిమా రానుందని తెలిసిందే.రీసెంట్ గానే లాంచ్ కూడా అయ్యింది.దసరాకి మించిన యాక్షన్ తో ఈసినిమా తెరకెక్కనుంది. జనవరి నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది.ఇక ఈసినిమా టైటిల్ ఇంట్రెస్టింగ్ గా వుంది.ది ప్యారడైజ్ అనే టైటిల్ పెట్టారు.మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ ను తీసుకోవాలనుకుంటున్నారు.

నాని ఓదెల 2 లాంచ్ అప్పుడే
నాచురల్ స్టార్ నాని- డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వచ్చినా దసరా గత ఏడాది విడుదలై నానికి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చింది.ఈసినిమా తరువాత నాని రెండు సినిమాలు చేశాడు అవి రిలీజై బ్లాక్ బాస్టర్స్ అయ్యాయి.కానీ దసరా ను మాత్రం దాటలేకపోయాయి.ఇక ఇప్పుడు దసరా కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది.దసరా తరువాత శ్రీకాంత్ మరో సినిమా చేయలేదు.మళ్ళీ నాని కోసమే కథ సిద్ధం చేసుకున్నాడు.ఈసారి దసరాకు మించి డబుల్ యాక్షన్ ను చూపించనున్నాడు.ఈసినిమా దసరా రోజు ఈనెల 12న లాంచ్ కానుందని సమాచారం.ఇప్పటికే అనౌన్స్ మెంట్ వీడియోను సిద్ధం చేసి పెట్టుకున్నారు.ఇది కూడా లాంచ్ రిలీజ్ రోజే రిలీజ్ చేయనున్నారట.

హిట్ 3 షూటింగ్‌లో జాయిన్ అయిన శ్రీనిధి శెట్టి
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఆయన తన 32వ సినిమాగా 'హిట్: ది థర్డ్ కేస్'లో నటిస్తున్నారు. ఇందులో నాని మోస్ట్ ఇంటెన్స్ క్యారెక్టర్ ని పోషిస్తున్నారు. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు.

ఐఫా అవార్డుల వేడుకలో మెరిసిన టాలీవుడ్ సెలబ్రిటీలు
భారతీయ సినిమా రంగానికి సంబంధించి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఫా 2024 అవార్డుల వేడుక ఘనంగా మద్దలైంది. అబుదాబి వేదికగా అంగరంగ వైభవంగా జరుగుతోన్న ఈ ఈవెంట్‌కు దేశవ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీలకు చెందిన పలువురు ప్రముఖ నటీనటులు హాజరయ్యారు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ నుంచి ఎంతోమంది సెలబ్రిటీలు పాల్గొని సందడి చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఐఫా అవార్డ్స్ 2024 విన్నర్స్ వీరే..!
భారతీయ సినీ పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఫా 2024 అవార్డుల వేడుక శనివారం ఘనంగా ప్రారంభమైంది. యూఏఈ రాజధాని అబుదాబి వేదికగా మూడురోజులపాటు జరుగనున్న ఈ ఈవెంట్‌లో టాలీవుడ్‌తో పాటు అన్ని చిత్ర పరిశ్రమల నుంచి ఎంతోమంది నటీనటులు హాజరై సందడి చేశారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాని, సమంత, రానా తదితరులు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.