కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Nagarjuna New Movie Updates

ట్యాగ్ · 10 కథనాలు

Nagarjuna About Acting With Akhil,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Telugu Film News 2022,Nagarjuna,Akkineni Nagarjuna,Nagarjuna latest Updates,Nagarjuna Upcoming Movies,Nagarjuna New Movie Updates,Na
సినిమా వార్తలు

ఏజెంట్ తో కలిసి సినిమా చేస్తున్నా

మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఇప్పుడున్న హీరోలు ఏమాత్రం వెనుకడుగు వేయట్లేదు. ఒకప్పుడు డైరెక్టర్లు మాత్రమే కాదు.. హీరోలు కూడా మల్టీస్టారర్లు చేయడానికి ముందుకొచ్చేవారు కాదు. దానికి పలు కారణాలు ఉండేవి. కానీ ఇప్పుడు కథకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు.. పాత్ర నిడివి తక్కువైనా పర్వాలేదు కానీ కంటెంట్ ఉంటే సినిమాలు చేయడానికి సిద్దమవుతున్నారు. ఇక ఈనేపథ్యంలోనే గత కొంతకాలంగా పలు సినిమాలు వచ్చాయి. ఇంకా వస్తునేఉన్నాయి. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ తెరపైకి రానుంది. అదే నాగార్జున-అఖిల్ కాంబినేషన్. దీనికి కారణం ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజున నాగార్జున చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్సే.

TFN Adminవాట్సాప్
Nagarjuna The Ghost Movie Completes Censor Formalities,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Telugu Film News 2022,The Ghost,The Ghost Telugu Movie,The Ghost Movie,The Ghost Movie Latest Updates,The Ghost
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తిచేసుకున్న ది ఘోస్ట్

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా వస్తున్న సినిమా ది ఘోస్ట్. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 5న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి తగ్గట్టే ఈసినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, టీజర్, వేగం సాంగ్, తమహాగనే థీమ్ సాంగ్, థియేట్రికల్ ట్రైలర్ లతో ఈసినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారు. కర్నూలులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈకార్యక్రమానికి నాగార్జున ఇద్దరు కొడుకులు అక్కినేని…

TFN Adminవాట్సాప్
Guns and Swords Action Video Released From The Ghost movie,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Telugu Film News 2022,The Ghost,The Ghost Movie,The Ghost Telugu Movie,The Ghost Movie Latest Updates,The G
సినిమా వార్తలు

ది ఘోస్ట్ గన్స్ అండ్ స్వార్డ్స్ యాక్షన్ వీడియో రిలీజ్

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సూపర్ హిట్ PSV గరుడ వేగ మూవీ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ ది ఘోస్ట్ మూవీ విజయదశమి సందర్భంగా అక్టోబర్‌ 5న విడుదల కానుంది. సోనాల్ చౌహాన్ కథానాయిక కాగా మనీష్ చౌదరి ప్రతినాయకుడిగా నటించారు. ఈ మూవీ లో గుల్ పనాగ్ , అనిఖ సురేంద్రన్ , శ్రీకాంత్ అయ్యంగార్ , రవి వర్మ ముఖ్య పాత్రలలో నటించారు. భరత్ శౌరభ్ సంగీతం అందించారు.హీరో నాగార్జున , సోనాల్ చౌహాన్ ఇంటర్ పోల్ ఆఫీసర్స్ గా నటించిన ది ఘోస్ట్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను…

Team TFNవాట్సాప్
Ghost Movie Trailer Gets Superb Response,Telugu Filmnagar,Telugu Film News 2022,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Latest Telugu Movies News,The Ghost.The Ghost Movie,The Ghost Telugu Movie,Akkineni Nagarjuna,Nagarjuna The Ghso
ట్రైలర్ & టీజర్

12 గంటలలో 3 మిలియన్ వ్యూస్ తో ది ఘోస్ట్ ట్రైలర్

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సూపర్ హిట్ PSV గరుడ వేగ మూవీ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ ది ఘోస్ట్ మూవీ విజయదశమి సందర్భంగా అక్టోబర్‌ 5న విడుదల కానుంది. సోనాల్ చౌహాన్ కథానాయిక కాగా మనీష్ చౌదరి ప్రతినాయకుడిగా నటించారు. ఈ మూవీ లో గుల్ పనాగ్ , అనిఖ సురేంద్రన్ , శ్రీకాంత్ అయ్యంగార్ , రవి వర్మ ముఖ్య పాత్రలలో నటించారు. భరత్ శౌరభ్ సంగీతం అందించారు.హీరో నాగార్జున , సోనాల్ చౌహాన్ ఇంటర్ పోల్ ఆఫీసర్స్ గా నటించిన ది ఘోస్ట్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను…

Team TFNవాట్సాప్
Nagarjuna The Ghost Movie To Be Released For Dasara,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies, Nagarjuna,Akkineni Nagarjuna,Nagarjuna Movie Updates,Nagarjuna upcoming Movies,Nagarjuna Ne
సినిమా వార్తలు

దసరా బరిలో నాగార్జున ది ఘోస్ట్

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సూపర్ హిట్ PSV గరుడ వేగ మూవీ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ ది ఘోస్ట్ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. సోనాల్ చౌహాన్ కథానాయిక కాగా మనీష్ చౌదరి ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఈ మూవీ లో గుల్ పనాగ్ , అనిఖ సురేంద్రన్ , శ్రీకాంత్ అయ్యంగార్ , రవి వర్మ ముఖ్య పాత్రలలో నటించారు. భరత్ శౌరభ్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Nagarjuna The Ghost Movie Wraps Up Shooting,The Ghost Movie Production Update: Nagarjuna’s Upcoming Action Movie Wraps Up Shooting,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, The Gho
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ పూర్తి చేసుకున్న నాగ్ ది ఘోస్ట్

టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. ఈఏడాది బంగార్రాజు సినిమాతో అలరించిన నాగ్ ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దంచేస్తుంది. ఇప్పటికే హిందీలో తను చాలా సంవత్సరాల తరువాత బ్రహ్మాస్త్ర సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం ఉన్న సినిమాల్లో భారీ బడ్జెట్ ఇంకా భారీ విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ ఉన్న సినిమా ఇది. ఈ సినిమా మొదటి పార్ట్ సెప్టెబర్ 9వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఇక తెలుగులో కూడా ది ఘోస్ట్ సినిమా చేస్తున్నాడు నాగ్. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది.

TFN Adminవాట్సాప్
Nagarjuna Congratulates Bimbisara Movie Team,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Akkineni Nagarjuna,King Nagarjuna,Nagarjuna Congrats Bimbisara Movie Team,Nagarjuna About Bim
సినిమా వార్తలు

"బింబిసార" మూవీ టీమ్ కు నాగార్జున అభినందనలు

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్‌ రామ్‌ హీరోగా బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన “బింబిసార ”మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దిగ్విజయం గా ప్రదర్శించబడుతుంది.హీరో కళ్యాణ్ రామ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన “బింబిసార” మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , చిరంత‌న్ భ‌ట్ సంగీతం అందించారు. తన డాషింగ్ లుక్ ముఖ్యంగా బింబిసార గా తన డైలాగ్ డెలివరీ తో కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను అలరించారు. పలు ఎమోషన్ సీన్స్ లో కళ్యాణ్ రామ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Team TFNవాట్సాప్
Nagarjuna to play Police Officer Role Again?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Akkineni Nagarjuna,Nagarjuna,Super Star Nagarjuna,Nagarjuna Upcoming Movies,Nagarjuna New Mov
సినిమా వార్తలు

పోలీస్ ఆఫీసర్ గా నాగార్జున ?

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి , నార్త్‌ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున , సోనాల్ చౌహాన్ జంటగా యాక్షన్ ఎంటర్ టైనర్ “ది ఘోస్ట్”మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మనీష్ చౌదరి ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ మూవీ లో గుల్ పనాగ్ , అనిఖ సురేంద్రన్ , శ్రీకాంత్ అయ్యంగార్ , రవి వర్మ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. భరత్ శౌరభ్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.హీరో నాగార్జున , సోనాల్ చౌహాన్ ఇంటర్ పోల్ ఆఫీసర్స్ గా నటిస్తున్న “ది ఘోస్ట్ “మూవీ గోవా , ఊటీ , దుబాయ్ లలో షూటింగ్ షెడ్యూల్స్ జరుపుకున్న విషయం…

Team TFNవాట్సాప్
Nagarjuna to do a film with Godfather director,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Nagarjuna,Akkineni Nagarjuna,Hero Nagarjuna,Nagarjuna Upcoming Movie with Godfather Directo
సినిమా వార్తలు

'గాడ్ ఫాదర్' డైరెక్టర్ తో నాగ్ 100 సినిమా..?

టాలీవుడ్ లో అగ్రహీరోలు కూడా యంగ్ హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. అయితే ఒకేసారి రెండు మూడు సినిమాలు కాదు కానీ ఒక సినిమా తరువాత ఒక సినిమాను చేసుకుంటూ వెళుతున్నారు. ఇక నాగార్జున కూడా అదే బాటలో సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా ది ఘోస్ట్ సినిమా వస్తుంది. యాక్షన్ స్పై థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున, సోనాల్ చౌహాన్ ఇద్దరూ ఇంటర్‌పోల్ ఆఫీసర్స్‌గా కనిపిస్తున్నారు. వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Akkineni Nagajuna Reveals His Dream Of Establishing A Movie Museum To Safe Guard The Classic Movies,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Nagarjuna,Akkineni Nagarjuna,Nagarjuna
సినిమా వార్తలు

నాగార్జున "తెలుగు సినిమా మ్యూజియం"

సాంఘిక చిత్రాలతోపాటు భక్తి రస చిత్రాలలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో నాగార్జున ప్రస్తుతం సక్సెస్ ఫుల్ "PSV గరుడవేగ" మూవీ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ లో నటిస్తున్నారు. నాగార్జున హీరో గా బ్లాక్ బస్టర్ "సోగ్గాడే చిన్ని నాయనా " మూవీ సీక్వెల్ "బంగార్రాజు "మూవీ జూలై నెలలో సెట్స్ పైకి వెళ్ళనుంది.

Team TFNవాట్సాప్

షేర్