ది ఘోస్ట్ గన్స్ అండ్ స్వార్డ్స్ యాక్షన్ వీడియో రిలీజ్

Guns and Swords Action Video Released From The Ghost movie,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Telugu Film News 2022,The Ghost,The Ghost Movie,The Ghost Telugu Movie,The Ghost Movie Latest Updates,The Ghost Upcoming Movie,Akkineni Nagarjuna The Ghost Movie latest Updates,Guns and Swords Action Video Released From The Ghost Movie,The Ghost Movie Released Latest Video of Guns and Swords,Nagarjuna,Nagajuna Latest Movie Updates,Nagajuna Upcoming Movies,Nagarjuna New Movie Updates,Nagarjuna Movie Updates,Nagarjuna The Ghost Movie Updates

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సూపర్ హిట్ PSV గరుడ వేగ మూవీ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ ది ఘోస్ట్ మూవీ విజయదశమి సందర్భంగా అక్టోబర్‌ 5న విడుదల కానుంది. సోనాల్ చౌహాన్ కథానాయిక కాగా మనీష్ చౌదరి ప్రతినాయకుడిగా నటించారు. ఈ మూవీ లో గుల్ పనాగ్ , అనిఖ సురేంద్రన్ , శ్రీకాంత్ అయ్యంగార్ , రవి వర్మ ముఖ్య పాత్రలలో నటించారు. భరత్ శౌరభ్ సంగీతం అందించారు.హీరో నాగార్జున , సోనాల్ చౌహాన్ ఇంటర్ పోల్ ఆఫీసర్స్ గా నటించిన ది ఘోస్ట్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ స్టార్ మహేష్‌ బాబు చేతుల మీదుగా రిలీజ్ అయిన ది ఘోస్ట్ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని యూట్యూబ్ లో భారీ వ్యూస్ తో దూసుకుపోతుంది.ది ఘోస్ట్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా గురువారం గన్స్ అండ్ స్వార్డ్స్ యాక్షన్ వీడియో అంటూ ఓ మేకింగ్ వీడియోని మేకర్స్ విడుదల చేశారు. గన్స్ షూటింగ్ తో పాటు కత్తి ఫైట్ కి సంబంధించిన నాగ్ శిక్షణకు సంబంధించిన విజువల్స్, ఈ మూవీలోని కీలక పాత్రల కోసం కింగ్ నాగార్జున హీరోయిన్ సోనాల్ చౌహాన్ శిక్షణ తీసుకున్న విజువల్స్ తో రూపొందిన ఈ వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − eight =