దసరా బరిలో నాగార్జున ది ఘోస్ట్

Nagarjuna The Ghost Movie To Be Released For Dasara,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies, Nagarjuna,Akkineni Nagarjuna,Nagarjuna Movie Updates,Nagarjuna upcoming Movies,Nagarjuna New Movie updates,Nagarjuna The Ghost Movie Updates, The Ghost Movie,The Ghost Telugu movie,The Ghost Movie Releasing on Dasara Festival,Akkineni Nagarjuna Movie The Ghost Releasing For Dasara Movie

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సూపర్ హిట్ PSV గరుడ వేగ మూవీ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ ది ఘోస్ట్ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. సోనాల్ చౌహాన్ కథానాయిక కాగా మనీష్ చౌదరి ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఈ మూవీ లో గుల్ పనాగ్ , అనిఖ సురేంద్రన్ , శ్రీకాంత్ అయ్యంగార్ , రవి వర్మ ముఖ్య పాత్రలలో నటించారు. భరత్ శౌరభ్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో నాగార్జున , సోనాల్ చౌహాన్ ఇంటర్ పోల్ ఆఫీసర్స్ గా నటిస్తున్న “ది ఘోస్ట్” మూవీ గోవా , ఊటీ , దుబాయ్ , హైదరాబాద్ లలో షూటింగ్ జరుపుకుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ నెల 25న ఈ చిత్రం ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేయనున్నారు. ది ఘోస్ట్ మూవీ విజయదశమి సందర్భంగా అక్టోబర్‌ 5న విడుదల కానుంది. హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కిన ది ఘోస్ట్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 4 =