కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Naga Shaurya Next Project News

ట్యాగ్ · 10 కథనాలు

సినిమా వార్తలు

షాకింగ్ లుక్ లో నాగశౌర్య

యంగ్ హీరో నాగశౌర్య పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో నాగశౌర్య , కేతిక శర్మ జంటగా విలు విద్య నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా "లక్ష్యం " మూవీ జనవరి 4 వ తేదీ నుండి ఫైనల్ షూటింగ్ షెడ్యూల్ జరుపుకుంటుంది. హీరో నాగశౌర్య ఆర్చర్ గా నటిస్తున్నారు. ఆ పాత్రకై నాగశౌర్య 8 ప్యాక్ అబ్స్ ను సాధించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన నాగశౌర్య ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

Team TFNవాట్సాప్
Tollywood Actor Naga Shaurya Shares His Happiness As His First Look Poster Of His New Movie NS20 Gets Good Response From Audience.
ఫస్ట్ లుక్

ఆనందంలో నాగశౌర్య

యంగ్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో విలు విద్య నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా "NS20 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో నాగశౌర్య ఆర్చర్ గా నటిస్తున్న ఈ మూవీ లో "రొమాంటిక్ " మూవీ ఫేమ్ కేతిక శర్మ కథానాయిక.శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై రూపొందుతున్న "NS20 మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల రిలీజ్ చేశారు. అద్భుతంగా ఉన్న నాగశౌర్య లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

Team TFNవాట్సాప్
Naga Shaurya Latest Movie NS 20 First Look Is Out
ఫస్ట్ లుక్

#NS20 ఫస్ట్ లుక్ రిలీజ్

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా విలువిద్య నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా #NS20 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. "రొమాంటిక్ "మూవీ ఫేమ్ కేతిక శర్మ కథానాయిక. నాగశౌర్య ఈ మూవీ లో ప్రొఫెషనల్ ఆర్చర్ గా నటిస్తున్నారు. కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

ప్రీ లుక్ తోనే అదరగొడుతున్న నాగశౌర్య

మొత్తానికి నాగశౌర్య కొత్త సినిమా కోసం తన లుక్ ను పూర్తిగా మార్చేసినట్టే కనిపిస్తుంది. ఇప్పటికే తను వర్కౌట్స్ చేస్తూ ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నాగశౌర్య బాడీ ట్రాన్స్ఫామేషన్ చూసి అందరూ షాకయ్యారు. ఇక ఇప్పుడు తాజాగా తన కొత్త సినిమాకు సంభందించిన ప్రీ లుక్ ను రిలీజ్ చేసి మరోసారి షాకిచ్చాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నాగశౌర్యకు జోడీగా "రొమాంటిక్ "భామ

మోడల్ . సింగర్ , యాక్ట్రెస్, యూట్యూబర్ కేతిక శర్మ డబ్ మాష్ వీడియో క్లిప్పింగ్స్ లో ఇంటర్ నెట్ లో పాప్యులర్ అయ్యారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉన్న కేతిక ఇన్ స్టాగ్రామ్ లో 1.2 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. సోషల్ మీడియా లోని ఇతర ఎకౌంట్స్ లో కేతిక కు అధిక ఫాలోయింగ్ ఉంది. ఆకాష్ పూరి హీరోగా రూపొందిన "రొమాంటిక్ " మూవీ తో కేతిక టాలీవుడ్ లో ప్రవేశించారు. కేతిక ఇప్పుడు మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

యంగ్ హీరో షూటింగ్ కు రెడీ

బెస్ట్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న , ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన అంథాలజీ ఫిల్మ్ "చందమామ కథలు " మూవీ తో నాగశౌర్య టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "ఊహలు గుస గుస లాడే ", "జో అచ్యుతానంద ", " ఛలో ", "ఓ బేబీ ", "అశ్వద్ధామ " వంటి మూవీస్ తో నాగశౌర్య ప్రేక్షకులను అలరించారు. నాగశౌర్య ప్రస్తుతం సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నాగశౌర్య ఫిట్ నెస్ గోల్స్ - అలసిపోతే ఆగను..!

లాక్ డౌన్ స‌మ‌యంలో షూటింగుల‌న్నీ బంద్ అయ్యాయి. మ‌ళ్లీ సినిమాలు, షూటింగ్ ల హ‌డావిడి ఎప్పుడు మొద‌ల‌వుతుందో చెప్పలేం. ఇక దొరికిన ఈ ఖాళీ సమయాన్ని యంగ్ హీరోలు తమ ఫిట్ నెస్ కోసం బాగానే ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటికే నిఖిల్, సందీప్ కిషన్ 6 ప్యాక్ లు చేసి తమ బాడీ ట్రాన్స్ఫమేషన్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక మరో యంగ్ హీరో నాగ శౌర్య కూడా ఈ స‌మ‌యాన్ని బాగానే ఉప‌యోగించుకున్నాడు. ఇప్పుడు నాగ శౌర్య లుక్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. తను వర్క్ అవుట్ చేసిన వీడియో ఒకటి తన ట్విట్టర్ లో పోస్ట్ చేయగా ఇప్పుడు ఆ వర్కౌట్ వీడియో వైరల్ అవుతోంది. అంతేకాదు వీడియోతో పాటు అలసిపోతే ఆపను, అనుకున్నది…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

బిజీ యంగ్ హీరో నాగశౌర్య

"ఊహలు గుస గుసలాడే , "జో అచ్యుతానంద ", "ఛలో ", "కణం ", "ఓ బేబీ " వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో నాగశౌర్య ప్రేక్షకులను అలరించారు. హీరో నాగశౌర్య తో జంటగా నటించి టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన రాశీఖన్నా , రష్మిక లు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా రాణించడం విశేషం. నాగశౌర్య స్వంత ప్రొడక్షన్ హౌస్ ఐరా క్రియేషన్స్ పై "ఛలో ", "నర్తనశాల ", "అశ్వ‌థ్థామ‌" మూవీస్ నిర్మించారు. "అశ్వ‌థ్థామ‌"మూవీ లో మాస్ రోల్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నాగశౌర్య ప్రేక్షకుల ప్రశంసలు పొందారు.

Team TFNవాట్సాప్
Naga Shaurya Gets Busy With Handful Of New Movie Offers
సినిమా వార్తలు

వరుస సినిమాలతో నాగశౌర్య బిజీ..!

యంగ్ హీరో నాగశౌర్య వరుసపెట్టి సినిమాలను లైన్ లో పెట్టేస్తున్నాడు. రీసెంట్ గా 'అశ్వ‌థ్థామ‌' సినిమాతో వచ్చిన నాగశౌర్య ఆ సినిమా అయిపోయిన వెంటనే మరో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతుంది. ఇటీవలే ఈ సినిమా కూడా ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Hero Naga Shaurya New Movie Shoot Begins
సినిమా వార్తలు

హీరో నాగశౌర్య కొత్త సినిమా ప్రారంభం

యంగ్ హీరో నాగశౌర్య హీరోగా నటించిన మాస్ ఎంటర్ టైనర్ "అశ్వ‌ద్ధామ‌" మూవీ విజయం సాధించిన విషయం తెలిసిందే. హీరో నాగశౌర్య ఇప్పుడు ఒక కొత్త దర్శకురాలి మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ మూవీ ఈ రోజు నిర్మాణ సంస్థ కార్యాలయం లో పూజ కార్యక్రమం జరుపుకుంది.

Team TFNవాట్సాప్

షేర్