యంగ్ హీరో నాగశౌర్య హీరోగా నటించిన మాస్ ఎంటర్ టైనర్ “అశ్వద్ధామ” మూవీ విజయం సాధించిన విషయం తెలిసిందే. హీరో నాగశౌర్య ఇప్పుడు ఒక కొత్త దర్శకురాలి మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ మూవీ ఈ రోజు నిర్మాణ సంస్థ కార్యాలయం లో పూజ కార్యక్రమం జరుపుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
Naga Shaurya Exclusive FUNNY Interview | @Nartanasala Telugu Movie | Naga Shourya | Telugu FilmNagar
33:39
Naga Shourya Funny Comments on Heroine Chitra Shukla | Maa Abbayi Movie Audio Launch | Sree Vishnu
00:50
Jadoogadu Telugu Movie Songs | ABC Song Trailer | Naga Shourya | Sagar Mahati | Sonarika Bhadoria
00:53
Naga Shourya SUPERB Words about Jr NTR | Naga Shaurya Latest Interview | Telugu FilmNagar
01:52
సక్సెస్ ఫుల్ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నూతన దర్శకురాలు లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య, రీతూ వర్మ జంటగా రూపొందనున్న మూవీ ఈ రోజు పూజ కార్యక్రమం జరుపుకుంది. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 19వ తేదీ ప్రారంభం కానుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, రష్మిక జంటగా రూపొందిన “భీష్మ” మూవీ భారీ అంచనాలతో ఫిబ్రవరి 21 వ తేదీ రిలీజ్ కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: