షాకింగ్ లుక్ లో నాగశౌర్య

Naga Shaurya Shocks Social Media Audience With His New Look,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Naga Shaurya,Naga Shaurya Latest News,Naga Shaurya New Movie News,Naga Shaurya Next Project News,Naga Shaurya Latest Look,Naga Shaurya Upcoming Movie News

యంగ్ హీరో నాగశౌర్య పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో నాగశౌర్య , కేతిక శర్మ జంటగా విలు విద్య నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా “లక్ష్యం ” మూవీ జనవరి 4 వ తేదీ నుండి ఫైనల్ షూటింగ్ షెడ్యూల్ జరుపుకుంటుంది. హీరో నాగశౌర్య ఆర్చర్ గా నటిస్తున్నారు. ఆ పాత్రకై నాగశౌర్య
8 ప్యాక్ అబ్స్ ను సాధించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన నాగశౌర్య ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య , రీతూ వర్మ జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ “వరుడు కావలెను “మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై అనీష్ కృష్ణ దర్శకత్వంలో నాగశౌర్య , షిర్లీ జంటగా రూపొందే రొమాంటిక్ ఎంటర్ టైనర్ “#NS22” మూవీ పూజా కార్యక్రమం జరుపుకున్న విషయం తెలిసిందే. తన ఫొటోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేసి అభిమానులను అలరిస్తున్న నాగశౌర్య ఇప్పుడు తన లేటెస్ట్ ఫొటో తో అభిమానులకు షాక్ ఇచ్చారు. గుర్తు పట్టని విధంగా ఉన్న నాగశౌర్య లుక్ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ ఫొటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.