#NS20 ఫస్ట్ లుక్ రిలీజ్

Naga Shaurya Latest Movie NS 20 First Look Is Out

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా విలువిద్య నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా #NS20 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. “రొమాంటిక్ “మూవీ ఫేమ్ కేతిక శర్మ కథానాయిక. నాగశౌర్య ఈ మూవీ లో ప్రొఫెషనల్ ఆర్చర్ గా నటిస్తున్నారు. కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కొన్ని రోజులు షూటింగ్ జరుపుకున్న#NS20 మూవీ కరోనా కారణం గా షూటింగ్ నిలిచిపోయింది. ఆగస్ట్ నెలలో తిరిగి సెట్స్ పైకి వెళ్ళనుంది. దర్శకుడు శేఖర్ కమ్ముల చేతుల మీదుగా #NS20 మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఈరోజు రిలీజ్ అయ్యింది. కండలు తిరిగిన దేహంతో విల్లు ఎక్కుపెట్టిన నాగశౌర్య ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. #NS20 మూవీ తో సంతోష్ జాగర్లమూడి టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఏషియన్ సినిమాస్ నారాయణ్ దాస్ నారంగ్ , పి. రామ్మోహన్ రావు , శరత్ మరార్ నిర్మాతలు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + eight =