కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Mr Bachchan Telugu Movie

ట్యాగ్ · 31 కథనాలు · పేజీ 2

Ravi Teja Announces Mr Bachchan Release Date
రిలీజ్ అప్‌డేట్

మిస్టర్ బచ్చన్.. రిలీజ్ డేట్ వచ్చేసింది

టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మిస్టర్ బచ్చన్'. ట్యాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా హరీష్ శంకర్, రవితేజ కాంబోలో ఇది హ్యాట్రిక్ మూవీ కావడం విశేషం. ఇంతకుముందు వీరిద్దరూ కలిసి షాక్, మిరపకాయ్ చిత్రాలు చేయగా.. ఇందులో మిరపకాయ్ బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా వస్తోన్న మిస్టర్ బచ్చన్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Srikanth Mవాట్సాప్
raviteja mr bachchan movie musical journey begins
సినిమా వార్తలు

మిస్టర్ బచ్చన్ మ్యూజికల్ జర్నీ స్టార్ట్

మాస్ మహారాజా రవితేజ కూడా ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళతున్నాడు కానీ ఈ మధ్య కాలంలో రవితేజకు సాలిడ్ హిట్ దక్కింది లేదు. అయినా కూడా ఎక్కడ తగ్గకుండా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం తన నుండి రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమా మిస్టర్ బచ్చన్. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. నామ్‌ తో సునా హోగా అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్‌. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి షో రీల్ పేరుతో ఒక వీడియోను రిలీజ్ చేయగా అది మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
raviteja mr bachchan movie release plan
సినిమా వార్తలు

మిస్టర్ బచ్చన్- దసరా రిలీజ్ ప్లాన్?

ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ పై స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాంటి కాంబినేషన్ రవితేజ-హరీష్ శంకర్ కాంబినేషన్. వీరిద్దరి కాంబినేషన్ లో షాక్, మిరపకాయ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. వాటిలో మిరపకాయ సినిమా మాత్రం ఇప్పటికి టీవీల్లో వచ్చినా చూస్తుంటారు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుంది. మిస్టర్ బచ్చన్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Mr Bachchan Update Melody Duet Song Shoot Undergoing in Kashmir Valley
సాంగ్

మిస్టర్ బచ్చన్.. కశ్మీర్ వ్యాలీలో మెలోడీ డ్యూయెట్

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'మిస్టర్ బచ్చన్‌'. 'నామ్ తో సునా హోగా' అనే ట్యాగ్‌లైన్‌తో వస్తోంది. క్రేజీ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోండగా.. సీనియర్ నటుడు జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దర్శకుడు హరీష్ శంకర్, జగపతి బాబు పాత్రని పవర్ ప్యాక్‌డ్‌గా ప్రజెంట్ చేస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
harish shankar musical update on ravi tejas mr bachchan movie
సినిమా వార్తలు

మిస్టర్ బచ్చన్- హరీష్ శంకర్ మ్యూజికల్ అప్ డేట్

సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు రవితేజ. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈసినిమా రాబోతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ భామ భాగ్యశ్రీ హీరోయిన్ గా నటిస్తుండగా.. జగపతి బాబు విలన్ గా నటిస్తున్నాడు. ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. రీసెంట్ గానే ఈసినిమా నుండి షోరీల్ పేరుతో ఒక వీడియోను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. యాక్షన్ ప్యాక్డ్ గా ఉన్న ఈ గ్లింప్స్ అయితే మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడంతో పాటు సినిమాపై మంచి అంచనాలను పెంచేసింది.

TFN Adminవాట్సాప్
raviteja mr bachchan movie first glimpse out now
ట్రైలర్ & టీజర్

రవితేజ మిస్టర్ బచ్చన్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

మాస్ మహా రాజా రవితేజ సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. నిజానికి రవితేజ కు సాలిడ్ హిట్ దక్కి చాలా రోజులైపోయింది. ధమాకా తరువాత ఇంతవరకూ ఆ రేంజ్ హిట్ కొట్టలేదు. అయినా కూడా ఎక్కడా తగ్గకుండా సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్. నామ్‌ తో సునా హోగా అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్‌. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Ravi Teja's Fan Gate Crashes The Sets of Mr. Bachchan
సినిమా వార్తలు

మిస్టర్ బచ్చన్ సెట్స్‌లో రవితేజ ఫ్యాన్, ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ రివీల్

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'మిస్టర్ బచ్చన్‌'. 'నామ్ తో సునా హోగా' అనే ట్యాగ్‌లైన్‌తో వస్తోంది. క్రేజీ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా.. సీనియర్ నటుడు జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. దర్శకుడు హరీష్ శంకర్, జగపతి బాబు పాత్రని పవర్ ప్యాక్‌డ్‌గా ప్రజెంట్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంఛ్ చేసిన టైటిల్‌ పోస్టర్‌లో హీరో రవితేజ తన ఫేవరేట్ యాక్టర్‌ అమితాబ్‌ బచ్చన్ పోజ్‌లో కనిపించి అలరించిన విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
mr bachchan movie ravi teja release date update
రిలీజ్ అప్‌డేట్

మిస్టర్ బచ్చన్ త్వరలో రిలీజ్ డేట్

రవితేజ నుండి రీసెంట్ గా వచ్చిన సినిమా ఈగల్. ఈసినిమా అయితే బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయినా కూడా రవితేజ తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టేశాడు. ప్రస్తుతం తన నుండి రాబోతున్న సినిమా మిస్టర్ బచ్చన్ సినిమా. ఈసినిమా హిందీలో వచ్చిన రెయిడ్ సినిమాకు రీమేక్ అంటున్నారు. అజయ్ దేవగన్ హీరోగా నటించిన ఈసినిమా అక్కడ సూపర్ హిట్ అయింది.

TFN Adminవాట్సాప్
mr bachchan action sequences are being filmed
సినిమా వార్తలు

మిస్టర్ బచ్చన్ యాక్షన్ షురూ

షాక్ ,మిరపకాయ్ తరువాత డైరెక్టర్ హరీష్ శంకర్,మాస్ రాజా రవితేజ కాంబినేషన్ లో వస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్.ఇందులో రవితేజ ప్రభుత్వ ఉద్యోగి గా కనిపించనున్నాడు.సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుండి పెద్దగా బ్రేక్ లేకుండా షూటింగ్ జరుపుకుంటుంది.సగానికి పైగా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.ప్రస్తుతం కీలకమైన యాక్షన్ సీక్వెన్క్ ను చిత్రీకరిస్తున్నారు.దానికి సంబంధించిన స్టిల్ ను సోషల్ మీడియా లో అప్లోడ్ చేశాడు హరీష్ శంకర్.

Mahender Reddyవాట్సాప్
ravi teja mr bachchan shooting update
షూటింగ్ అప్‌డేట్

మిస్టర్ బచ్చన్ షూటింగ్ అప్ డేట్

మాస్ మహారాజా రవితేజ మాత్రం జయాపజయాలతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈసినిమా డీసెంట్ హిట్ నే అందించింది. ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమా కూడా ఒకటి. ఈసినిమా షూటింగ్ ను కూడా రీసెంట్ గానే ప్రారంభించారు మేకర్స్.

TFN Adminవాట్సాప్
Mr Bachchan Movie Grand Launch Event
సినిమా వార్తలు

రవితేజ-హరీష్ శంకర్ మూవీ మిస్టర్ బచ్చన్ ప్రారంభం

మాస్ మహారాజా రవితేజ హీరోగా బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్‌ దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాను రీసెంట్ గానే అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఇక తాజాగా ఈసినిమాను ప్రారంభించారు చిత్రయూనిట్. అంతేకాదు టైటిల్ ను కూడా ప్రకటించారు. 'మిస్టర్ బచ్చన్' అనే పవర్ టైటిల్ ఖరారు చేశారు.నామ్ తో సునా హోగా అనేది క్యాప్షన్. రవితేజ పాత స్కూటర్‌పై షేడ్స్‌తో స్టైల్‌గా కూర్చుని కనిపిస్తున్నారు. అతని వెనుక నటరాజ్ థియేటర్, అమితాబ్ బచ్చన్ ఇమేజ్ చూడవచ్చు బిగ్ బి అమితాబ్ బచ్చన్‌కి వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే కదా. మరి ఈసినిమాలో రవితేజ అమితాబ్ బచ్చన్‌కి వీరాభిమానిగా కనిపిస్తాడా అన్నది…

TFN Adminవాట్సాప్

షేర్