మిస్టర్ బచ్చన్ షూటింగ్ అప్ డేట్

ravi teja mr bachchan shooting update

మాస్ మహారాజా రవితేజ మాత్రం జయాపజయాలతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈసినిమా డీసెంట్ హిట్ నే అందించింది. ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమా కూడా ఒకటి. ఈసినిమా
షూటింగ్ ను కూడా రీసెంట్ గానే ప్రారంభించారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఈసినిమా షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చాడు డైరెక్టర్ హరీష్ శంకర్. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ కొనసాగుతుందని తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు.

కాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, అయనంక బోస్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఈ చిత్రానికి అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ కాగా, ఎడిటింగ్ ఉజ్వల్ కులకర్ణి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + seventeen =