
ట్యాగ్ · 53 కథనాలు · పేజీ 3


యూఎస్ కు వెళ్లనున్న మిస్టర్ బచ్చన్ టీం

మిస్టర్ బచ్చన్ భారీ షెడ్యూల్ కంప్లీట్

మిస్టర్ బచ్చన్ యాక్షన్ షురూ

లక్నోలో మిస్టర్ బచ్చన్ టీమ్ సందడి

మిస్టర్ బచ్చన్ షూటింగ్ అప్ డేట్

రవితేజ మిస్టర్ బచ్చన్ షూటింగ్ అప్డేట్

మిస్టర్ బచ్చన్ షూట్ లో జాయిన్ అయిన హీరోయిన్

రవితేజ మిస్టర్ బచ్చన్ షూటింగ్ ప్రారంభం

రవితేజ-హరీష్ శంకర్ మూవీ మిస్టర్ బచ్చన్ ప్రారంభం

మిస్టర్ బచ్చన్ త్వరలో రిలీజ్ డేట్
రవితేజ నుండి రీసెంట్ గా వచ్చిన సినిమా ఈగల్. ఈసినిమా అయితే బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయినా కూడా రవితేజ తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టేశాడు. ప్రస్తుతం తన నుండి రాబోతున్న సినిమా మిస్టర్ బచ్చన్ సినిమా. ఈసినిమా హిందీలో వచ్చిన రెయిడ్ సినిమాకు రీమేక్ అంటున్నారు. అజయ్ దేవగన్ హీరోగా నటించిన ఈసినిమా అక్కడ సూపర్ హిట్ అయింది.

యూఎస్ కు వెళ్లనున్న మిస్టర్ బచ్చన్ టీం
హరీష్ శంకర్,మాస్ మహా రాజా రవితేజ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా మిస్టర్ బచ్చన్.ఇందులో రవితేజ ప్రభుత్వ ఉద్యోగి గా కనిపించనున్నాడు.సగానికి పైగా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది .ఇక నెక్స్ట్ షెడ్యూల్ కోసం టీం యూఎస్ వెళ్లనున్నారు.ఈ షెడ్యూల్ లో సాంగ్స్ తోపాటు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.దాంతో సినిమా దాదాపు పూర్తయినట్లే.

మిస్టర్ బచ్చన్- అయోధ్యలో రామ్ లల్లా బ్లెస్సింగ్స్ తీసుకున్న టీమ్
మాస్ మహారాజా రవితేజ మాత్రం జయాపజయాలతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది ఇప్పటికే పలు సినిమాలు రిలీజ్ చేయగా ఈ ఏడాది అప్పుడే ఈగల్ అంటూ వచ్చేశాడు. ఈసినిమా డీసెంట్ హిట్ ను అందుకుంది. ఇక ఇప్పుడు ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

మిస్టర్ బచ్చన్ భారీ షెడ్యూల్ కంప్లీట్
హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్. మిరపకాయ్ సినిమాతో వీరిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందో చూశాం. దీంతో ఇప్పుడు మరోసారి వీరి కాంబోలో సినిమా వస్తుండటంతో అందరికీ ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.

మిస్టర్ బచ్చన్.. జగపతిబాబు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'మిస్టర్ బచ్చన్'. 'నామ్ తో సునా హోగా' అనే ట్యాగ్లైన్తో వస్తోంది. క్రేజీ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్టులోకి ఒక స్టార్ నటుడు ఎంటరయ్యారు. ఈ మేరకు చిత్ర బృందం తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది. టాలీవుడ్ బిజీయెస్ట్ యాక్టర్స్లో ఒకరైన జగపతి బాబు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

మిస్టర్ బచ్చన్ యాక్షన్ షురూ
షాక్ ,మిరపకాయ్ తరువాత డైరెక్టర్ హరీష్ శంకర్,మాస్ రాజా రవితేజ కాంబినేషన్ లో వస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్.ఇందులో రవితేజ ప్రభుత్వ ఉద్యోగి గా కనిపించనున్నాడు.సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుండి పెద్దగా బ్రేక్ లేకుండా షూటింగ్ జరుపుకుంటుంది.సగానికి పైగా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.ప్రస్తుతం కీలకమైన యాక్షన్ సీక్వెన్క్ ను చిత్రీకరిస్తున్నారు.దానికి సంబంధించిన స్టిల్ ను సోషల్ మీడియా లో అప్లోడ్ చేశాడు హరీష్ శంకర్.

లక్నోలో మిస్టర్ బచ్చన్ టీమ్ సందడి
మాస్ మహారాజా రవితేజ మాత్రం జయాపజయాలతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది ఇప్పటికే పలు సినిమాలు రిలీజ్ చేయగా ఈ ఏడాది అప్పుడే ఈగల్ అంటూ వచ్చేశాడు. ఈసినిమా డీసెంట్ హిట్ ను అందుకుంది. ఇక ఇప్పుడు ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను కూడా మొదలుపెట్టి కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది.

మిస్టర్ బచ్చన్ షూటింగ్ అప్ డేట్
మాస్ మహారాజా రవితేజ మాత్రం జయాపజయాలతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈసినిమా డీసెంట్ హిట్ నే అందించింది. ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో బ్లాక్బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమా కూడా ఒకటి. ఈసినిమా షూటింగ్ ను కూడా రీసెంట్ గానే ప్రారంభించారు మేకర్స్.

వేలంటైన్స్ డే సందర్భంగా.. మిస్టర్ బచ్చన్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ప్రధానపాత్రలో నటించిన ‘ఈగల్’ చిత్రం ఇటీవలే విడుదలై థియేటర్లలో ప్రదర్శించబడుతోన్న విషయం తెలిసిందే. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించారు. ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల పేక్షకులని అలరించి బ్లాక్ బస్టర్ సక్సెస్ని అందుకుంది. ఈ క్రమంలో రవితేజ హీరోగా నటిస్తున్న మరో చిత్రం 'మిస్టర్ బచ్చన్'. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

రవితేజ మిస్టర్ బచ్చన్ షూటింగ్ అప్డేట్
మాస్ మహారాజా రవితేజ, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్, టాప్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మ్యాజికల్ కాంబినేషన్లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ 'మిస్టర్ బచ్చన్'. నామ్ తో సునా హోగా అనేది క్యాప్షన్. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. 'మిస్టర్ బచ్చన్' తదుపరి షెడ్యూల్ ఫిక్స్ అయింది. దీనికోసం బచ్చన్ టీం కేరళలోని కరైకుడికి బయలుదేరింది. ఈ మేరకు చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించింది.

మిస్టర్ బచ్చన్ షూట్ లో జాయిన్ అయిన హీరోయిన్
మాస్ మహారాజా రవితేజ హీరోగా బ్లాక్బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాను రీసెంట్ గానే అధికారికంగా ప్రకటించారు మేకర్స్. 'మిస్టర్ బచ్చన్' అనే పవర్ టైటిల్ ఖరారు చేశారు.నామ్ తో సునా హోగా అనేది క్యాప్షన్. షూటింగ్ ను కూడా రీసెంట్ గానే ప్రారంభించారు మేకర్స్. ప్రస్తుతం అయితే షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా షూటింగ్ కు సంబంధించి ఒక అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాలో భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. దీంతో ఈమె కూడా షూటింగ్ లో జాయినట్టు తెలుపుతున్నారు.

రవితేజ మిస్టర్ బచ్చన్ షూటింగ్ ప్రారంభం
మాస్ మహారాజా రవితేజ మాత్రం జయాపజయాలతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే పలు సినిమాలు రిలీజ్ చేయగా త్వరలో ఈగల్ అంటూ రాబోతున్నాడు. ఈసినిమా వచ్చే ఏడాది పొంగల్ కు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టేశాడు. రవితేజ హీరోగా బ్లాక్బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. రీసెంట్ గానే ఈసినిమాను పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేశారు. అంతేకాదు మిస్టర్ బచ్చన్ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. నామ్ తో సునా హోగా అనేది క్యాప్షన్. ఇక తాజాగా ఈసినిమా నుండి మరో సర్ ప్రైజింగ్ అప్ డేట్…

రవితేజ-హరీష్ శంకర్ మూవీ మిస్టర్ బచ్చన్ ప్రారంభం
మాస్ మహారాజా రవితేజ హీరోగా బ్లాక్బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాను రీసెంట్ గానే అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఇక తాజాగా ఈసినిమాను ప్రారంభించారు చిత్రయూనిట్. అంతేకాదు టైటిల్ ను కూడా ప్రకటించారు. 'మిస్టర్ బచ్చన్' అనే పవర్ టైటిల్ ఖరారు చేశారు.నామ్ తో సునా హోగా అనేది క్యాప్షన్. రవితేజ పాత స్కూటర్పై షేడ్స్తో స్టైల్గా కూర్చుని కనిపిస్తున్నారు. అతని వెనుక నటరాజ్ థియేటర్, అమితాబ్ బచ్చన్ ఇమేజ్ చూడవచ్చు బిగ్ బి అమితాబ్ బచ్చన్కి వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే కదా. మరి ఈసినిమాలో రవితేజ అమితాబ్ బచ్చన్కి వీరాభిమానిగా కనిపిస్తాడా అన్నది…